logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అక్రమ ఇసుక తరలించిన డంప్ చేసిన కఠిన చర్యలు తప్పవు: సీఐ రాయదుర్గం రూరల్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలించిన, డంపు చేసిన కఠిన చర్యలు తప్పవని రూరల్ సీఐ వెంకటరమణ హెచ్చరించారు. పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బొమ్మనహల్ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న కొంతమంది పై నేడు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

2 hrs ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

అక్రమ ఇసుక తరలించిన డంప్ చేసిన కఠిన చర్యలు తప్పవు: సీఐ రాయదుర్గం రూరల్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలించిన, డంపు చేసిన కఠిన చర్యలు తప్పవని రూరల్ సీఐ వెంకటరమణ హెచ్చరించారు. పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బొమ్మనహల్ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న కొంతమంది పై నేడు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాయదుర్గం రూరల్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలించిన, డంపు చేసిన కఠిన చర్యలు తప్పవని రూరల్ సీఐ వెంకటరమణ హెచ్చరించారు. పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బొమ్మనహల్ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న కొంతమంది పై నేడు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
    1
    రాయదుర్గం రూరల్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలించిన, డంపు చేసిన కఠిన చర్యలు తప్పవని రూరల్ సీఐ వెంకటరమణ హెచ్చరించారు. పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బొమ్మనహల్ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న కొంతమంది పై నేడు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కళ్యాణదుర్గం పట్టణo లో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని కళ్యాణదుర్గం ఇండియన్ గ్యాస్ డీలర్ మల్లెల తిప్పేస్వామి స్పష్టం చేశారు. యథావిధిగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామన్నారు. గ్యాస్ బుకింగ్ సమస్యలుంటే నేరుగా తమ కార్యాలయానికి వచ్చి సిలిండర్లను తీసుకెళ్లవచ్చని ఆయన సూచించారు.
    1
    కళ్యాణదుర్గం పట్టణo లో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని కళ్యాణదుర్గం ఇండియన్ గ్యాస్ డీలర్ మల్లెల తిప్పేస్వామి స్పష్టం చేశారు. యథావిధిగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామన్నారు. గ్యాస్ బుకింగ్ సమస్యలుంటే నేరుగా తమ కార్యాలయానికి వచ్చి సిలిండర్లను తీసుకెళ్లవచ్చని ఆయన సూచించారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రోజు కూటమి ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు అలాగే మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు అయితే నేమి అభివృద్ధి పనులు అయితే నేమి ప్రజలకు తెలియజేయడమే మన బాధ్యత అంటూ అలాగే కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం చేయడమే మా యొక్క లక్ష్యం అంటూ డాక్టర్ పార్థసారథి మదిరే భాస్కర్ రెడ్డి తెలిపారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    రోజు కూటమి ఆదోని శాసనసభ్యులు 
డాక్టర్ పార్థసారథి గారు అలాగే మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ 
మదిరే సూరం భాస్కర్ రెడ్డి  సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు అయితే నేమి అభివృద్ధి పనులు అయితే నేమి  ప్రజలకు తెలియజేయడమే మన బాధ్యత  అంటూ అలాగే కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం చేయడమే మా యొక్క లక్ష్యం  అంటూ డాక్టర్ పార్థసారథి  మదిరే భాస్కర్ రెడ్డి తెలిపారు  కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • లేపాక్షి మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మండల సీనియర్ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి, ప్రజా సేవలో ముందుకు సాగాలని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    లేపాక్షి మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మండల సీనియర్ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి, ప్రజా సేవలో ముందుకు సాగాలని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_LNL
    LNL
    రిపోర్టర్ హిందూపురం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • *రాజంపేటలో దారుణం భార్య ఉరి వేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త బోయినపల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉరి వేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరి పడి మరణించిన కృష్ణవేణి శ్రీనివాసులుకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు..దాడికి యత్నం కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు.
    1
    *రాజంపేటలో దారుణం
భార్య ఉరి వేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త
బోయినపల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి
దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు
ఉరి వేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త
తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరి పడి మరణించిన కృష్ణవేణి
శ్రీనివాసులుకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు
కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు..దాడికి యత్నం
కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • బద్వేలు :పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బద్వేలు పట్టణం ఫాతిమా మసీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. “ఈద్ ముబారక్” అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ పవిత్ర కండువా ధరించిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఉప్పొంగిన అభిమానం. బద్వేలు లో ఇఫ్తార్ విందుకు హాజరైన మంచూరు సూర్యనారాయణ రెడ్డి కి ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఫాతిమా మసీద్ ఉండే బద్వేల్ సిద్దపట్టం రోడ్డు , వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. ఫాతిమా మసీద్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. జై సూర్య బాయ్ అంటూ బద్వేల్ ప్రజలు అభివాదం చేయగానే డీసీసీ బ్యాంక్ చైర్మన్ నియోజకవర్గానికి కాబోయే ఇన్చార్జ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై సూర్యనారాయణ రెడ్డి అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
    3
    బద్వేలు :పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస
దీక్షల విరమణ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బద్వేలు  పట్టణం ఫాతిమా మసీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. “ఈద్ ముబారక్” అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు.
టోపీ, కండువా ధరించి నమాజ్
ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ
పవిత్ర కండువా ధరించిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. 
ఉప్పొంగిన అభిమానం.
బద్వేలు లో ఇఫ్తార్ విందుకు హాజరైన మంచూరు సూర్యనారాయణ రెడ్డి కి ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఫాతిమా మసీద్ ఉండే బద్వేల్ సిద్దపట్టం రోడ్డు , వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. ఫాతిమా మసీద్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. జై సూర్య  బాయ్ అంటూ బద్వేల్ ప్రజలు అభివాదం చేయగానే డీసీసీ బ్యాంక్ చైర్మన్  నియోజకవర్గానికి కాబోయే ఇన్చార్జ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై సూర్యనారాయణ రెడ్డి అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పం డీఎస్పీ పార్థసారథి , సిఐ కుప్పం రూరల్ మల్లేష్ యాదవ్ , రాళ్ళబుదుగూరు ఎస్‌ఐ నరేష్ రామకుప్పం ఎస్‌ఐ వెంకట మోహన్ మరియు పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ *“వజ్రపహర్”* కార్యక్రమంలో భాగంగా పిఇఎస్ కళాశాల ఎదురుగా ఉన్న పీజీ హాస్టల్స్ ను తనిఖీ చేయడం జరిగింది. పీజీ హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు గాంజా / డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. • యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు సూచించడం జరిగింది. • అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది.
    1
    చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పం డీఎస్పీ  పార్థసారథి , సిఐ కుప్పం రూరల్ మల్లేష్ యాదవ్ , రాళ్ళబుదుగూరు ఎస్‌ఐ నరేష్  రామకుప్పం ఎస్‌ఐ వెంకట మోహన్  మరియు పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ *“వజ్రపహర్”* కార్యక్రమంలో భాగంగా పిఇఎస్ కళాశాల ఎదురుగా ఉన్న పీజీ హాస్టల్స్ ను తనిఖీ చేయడం జరిగింది.
పీజీ హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది.
విద్యార్థులకు గాంజా / డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడం జరిగింది.
• యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించడం జరిగింది.
• హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు సూచించడం జరిగింది.
• అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది.
• హాస్టల్స్ వద్ద తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రాష్ట్రీయ గోకుల్ మిషన్,జిల్లా పశుగణన అభివృద్ధి అసోసియేషన్,పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా రాయదుర్గం మండలం డి. కొండాపురంలో ఏర్పాటు చేసిన మేలు జాతి దూడల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. మండలంలోని వివిధ గ్రామాల పాడిరైతులు, పశుపోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్తమ జాతి దూడలను ప్రదర్శించారు. కె.మురడప్పకు చెందిన గిర్ జాతి ఆవుదూడ మొదటి బహుమతిని సాధించింది.రెండో బహుమతిని సంకర జాతి దూడ పొందిందని ప్రదర్శకులు తెలిపారు.
    1
    రాష్ట్రీయ గోకుల్ మిషన్,జిల్లా పశుగణన అభివృద్ధి అసోసియేషన్,పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా రాయదుర్గం మండలం డి. కొండాపురంలో ఏర్పాటు చేసిన మేలు జాతి దూడల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. మండలంలోని వివిధ గ్రామాల పాడిరైతులు, పశుపోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్తమ జాతి దూడలను ప్రదర్శించారు. కె.మురడప్పకు చెందిన గిర్ జాతి ఆవుదూడ మొదటి బహుమతిని సాధించింది.రెండో బహుమతిని సంకర జాతి దూడ పొందిందని ప్రదర్శకులు తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.