Shuru
Apke Nagar Ki App…
ఏడుపాయల వన దుర్గ భవాని మాత నేటి దివ్యదర్శనం ఆలయ ఈవో వీరేశం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నది జలాలతో అభిషేకము పట్టు వస్త్రాలంకరణ అమ్మవారి అలంకరణ గావించారు అనంతరం పుష్పాలకరణ రావించి సహస్ర మార్చిన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు ఆ తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు ఆలయ పూజారి భక్తులను ఆశీర్వదించి తీర్థ వితరణ గావించారు.
మెదక్ న్యూస్
ఏడుపాయల వన దుర్గ భవాని మాత నేటి దివ్యదర్శనం ఆలయ ఈవో వీరేశం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నది జలాలతో అభిషేకము పట్టు వస్త్రాలంకరణ అమ్మవారి అలంకరణ గావించారు అనంతరం పుష్పాలకరణ రావించి సహస్ర మార్చిన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు ఆ తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు ఆలయ పూజారి భక్తులను ఆశీర్వదించి తీర్థ వితరణ గావించారు.
More news from తెలంగాణ and nearby areas
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 17 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా : శ్రీ చైతన్య సెంటిపీటర్స్ హై స్కూల్ ప్రైవేట్ పాఠశాల బస్ ఢీకొని ఒక్కరి మృతి,మరొకరి పరిస్థితి విషమం. జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి శివారు రాజీవ్ రహదారిపై ఘటన. * జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి శివారులో బైక్ ను ఢీ కొన్న శ్రీ చైతన్య సెంటిపీటర్స్ ప్రైవేట్ పాఠశాల బస్ * బైక్ పై వెళ్తున్న జగదేవ్ పూర్ కి చెందిన ఆలకుంట రమేష్(48) అక్కడిక్కడే మృతి * మరో వ్యక్తి మల్లయ్య(70) పరిస్థితి విషమం * అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలింపు.4
- గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడ విద్యార్థులు కాలేజీలో ప్రాక్టికల్ లేదు..ప్రాక్టీసు లేదు అంటూ ఆందోళనకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు బోధించేందుకు ఉపాధ్యాయులు రారు. ప్రాక్టీస్ చేసేందుకు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ... కళాశాల ముందు ప్లకార్ట్స్ పట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఓయూ ఉన్నతాధికారులు స్పందించి ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు క్లాసులు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో విసీ చాంబర్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు పాల్గొన్నారు.1
- Post by Anji Raju1
- Hotel ki Nahari mey Chuha aur Tahari mey Chipkali tou pachan liye, Haleem ki Degh mey jo ghotey gaye honge uska kya ?1
- సెలవు ఇవ్వలేదని బ్యాంకు మేనేజర్‌పై కాల్పులు! ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్‌లో అత్యంత ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. కేవలం సెలవు ఇవ్వలేదన్న కోపంతో ఒక సెక్యూరిటీ గార్డ్ ఏకంగా బ్యాంకు మేనేజర్‌నే తుపాకీతో కాల్చి చంపాడు. గాజియాబాద్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్, గత కొంతకాలంగా తన జీతం మరియు సెలవుల విషయంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తనకు సెలవు కావాలని బ్యాంకు మేనేజర్‌ను కోరగా, మేనేజర్ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు సెక్యూరిటీ గార్డ్, తన వద్ద ఉన్న తుపాకీతో మేనేజర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో మేనేజర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పని ఒత్తిడి మరియు వ్యక్తిగత కారణాలతోనే ఈ దారుణం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా మరియు బ్యాంకింగ్ రంగంలో తీవ్ర సంచలనం సృష్టించింది.1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన “జే-1”గా అటవీశాఖ గుర్తించింది. ఇటీవల ఆవును చంపిన పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పులిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ఈ పులి జగిత్యాలకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో నిఘా పెంచారు. సాయంత్రం తర్వాత బయటకు రాకూడదని, పులికి హాని చేయవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.1
- ప్రజల సహకారంతోనే పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం సాధ్యమవుతుందని, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచేందుకు ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేములవాడ మండలం తెట్టెకుంట శివారులో వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించిన పొడి వనరుల సేకరణ కేంద్రంలో నూతనంగా సమకూర్చిన యంత్రాలను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6వ తేదీ నుంచి మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణాల్లో చెత్త సేకరణ, చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే పొడి వనరుల సేకరణ కేంద్రం ఉండగా, ఇప్పుడు ఆ కేంద్రంలో ఏజెన్సీ ద్వారా నూతనంగా సమకూర్చిన యంత్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడానికి ఈ యంత్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీ వాహనాల ద్వారా ఇంటింటికీ తిరిగి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సేకరిస్తున్నామని తెలిపారు. సేకరించిన పొడి చెత్తను ఈ కేంద్రానికి తీసుకువచ్చి యంత్రాల సహాయంతో ప్రాసెస్ చేసి కంపోస్ట్ తయారు చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల చెత్త నిర్వహణ సక్రమంగా జరిగి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వివరించారు.ప్రజలు తమ ఇళ్లలోనే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వాహనాల్లో కూడా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరు కంపార్ట్‌మెంట్లలో సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెత్తను వేరు చేయడం వల్ల రీసైక్లింగ్ ప్రక్రియ సులభమవుతుందని, తడి చెత్త, పొడి చెత్త కలిసిపోవడం వల్ల డంపింగ్ యార్డుల్లో సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చని తెలిపారు.ఈ డీఆర్‌సీసీ కేంద్రంలో ఒక బేలింగ్ మెషిన్, ఒక వెయిమెంట్ మెషిన్ ఏర్పాటు చేయగా, ఈ కేంద్రం 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుందని తెలిపారు. అలాగే కంపోస్ట్ కేంద్రం కూడా 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు కొక్కుల బాలకృష్ణ, అన్నారం శ్రీనివాస్, తూమ్ మధు, ఎల్ల శ్రీనివాస్, తోట రాజు, కాషా శ్రీనివాస్, మూడపల్లి నీలమ్మ,మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.2
- విజయవాడలో ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.1
- జగిత్యాల ఇందిరా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.1