మేడే పూర్తిగా నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలి సమాన పనికి సమాన వేతనం కోసమే ఉద్యమిధం మేడే వారోత్సవాలు జయప్రదం చేయాలి సిఐటి జిల్లా కార్యదర్శి మల్లేశం *140వ మేడే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై* *సమాన పనికి సమాన* *వేతనంకై ఉద్యమీద్దాం* *మేడే వారోత్సవాలు జయప్రదం చేయండి* ఈరోజు మెదక్ పట్టణ కేంద్రంలో మేడే సందర్భంగా 140వ మేడే సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. CITU కార్యలయం కేవల్ కిషన్ భవన్ దగ్గర, మున్సిపల్ కార్యాలయం, MCH హస్సిటల్ , రైల్వే స్టేషన్, భవన నిర్మాణ కార్మికుల అడ్డ, PACS గోదాం వద్ద సిఐటియు జండాలు ఆవిష్కరణ జరిగాయి. అనంతరం *పోస్టపీసు దగ్గర మేడే సభ నిర్వహించడం జరిగింది.* *ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం* ప్రసంగిస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చిన గత 13 సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నది. బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 100 సంవత్సరాల క్రితం నుండి బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను కలిపి వేసి 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చింది. ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి తెస్తూ కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితమై హక్కు కనీస వేతనం అడిగే హక్కు పిఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ సౌకర్యాలకు నోచుకోకుండా కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక కార్మిక వర్గం ఐక్యతగా పోరాడాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని దేశంలో సంఘటిత అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు లేక ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు. అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని దినానికై ఉవ్వెత్తున కార్మిక వర్గం పోరాటం చేసి రక్త తర్పణంలో రక్తంలో తడిసిన గుడ్డని ఎర్రజండగా మేడే జెండా ఎగరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సరళీకరణ నూతన విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి జే.సంతోష్, వికలాంగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గ నాయకులు షౌకత్ మున్సిపల్ యూనియన్ కార్మికులు రాజా శేఖర్ ఏసు మల్లేశం శోభ ఎల్లవ్వ ఉషవ్వ పోచమ్మ శేఖర్ అంజి హమాలీ కార్మికులు బాల్ నర్సు మల్లేశం గట్టయ్య బాలు ఆంజనేయులు హనుమంత్ తదితరులు పాల్గొన్నారుజే సంతోష్. మెదక్ జిల్లా సహాయ కార్యదర్శి

- శిశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు కలెక్టర్ ప్రజా పాలన – ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లో "*దత్తత సహాయక కేంద్రం*" ను ప్రారంభించిన : *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నందు ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో దత్తత సహాయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ , మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజు, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కన్న పిల్లలను పెంచి పోషించలేని వారు, వద్దనుకునే వారు చెత్త కుప్పల్లో, చెట్ల పొదల్లో వేయకూడదని ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా చట్టబద్ధంగా దత్తత ఇస్తామని , దత్తతపై అవగాహన కల్పించేందుకు గాను ఐడిఓసి కలెక్టరేట్ నందు *దత్తత సహాయ కేంద్రాన్ని* ప్రారంభించడం జరిగింది.ప్రతి సోమవారం జరిగే ప్రజా వాణి రోజున కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చే ప్రజలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం అవసరమైన పత్రాలను ప్రభుత్వ మార్గదర్శకాలు వంటి అంశాల సమాచారం కోసం ప్రజలకు ఉపయోగపడేలా దత్తత సహాయక కేంద్రం ఉపయోగపడుతుందని తెలియజేశారు .: జిల్లాలో మొత్తం నాలుగు అడాప్షన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు., అందులో తమిళనాడు ప్రొఫెసర్ ,కరీంనగర్ నగర్ నుండి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయిస్, మరొకరు హైదరాబాద్ కు చెందినవారు. ఉన్నారని తెలిపారు.ఈ సంవత్సరంలో మొత్తం 11 అక్రమ దత్తత ఆపడం జరిగిందని 5 ఎఫైర్ ఫైల్ చేయడం జరిగిందని తెలిపారు.అలాగే అంతర్జాతీయ దత్తత, విదేశీ దత్తత, బంధువుల నుంచి తీసుకున్నటువంటి దత్తత గురించి, పిల్లలను దత్తత తీసుకోవాలనే దంపతులకు సరైన విధానం నియమాలను నమోదు ప్రక్రియ గురించి వాత్సల్య పోర్టలల్ డబ్ల్యూ డబ్ల్యూ మిషన్ వాత్సల్య . డబ్ల్యు డబ్ల్యు. జిఓవి డాట్ ఇన్ ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని. అక్రమ దత్తతను తీసుకున్నపై కఠినమైన చర్యలుతీసుకోబడతాయని,తెలియజేశారు. పిహెచ్సి లో బాల్ భరోసా స్కీం ద్వారా 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎవరైతే డెవలప్మెంటల్ డిలే ,స్పెషల్ నీడ్ చిల్డ్రన్ ఉన్నారో వారికి హెల్త్ చెకప్ చేయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ చిన్నపిల్లలను దత్తత తీసుకునేవారు చట్టంలో ఉన్న నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్నారు. దత్తత సహాయ కేంద్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తదనంతరం దత్తత పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపిఓ యాదయ్య సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు1
- కామారెడ్డి జిల్లా : నేడు చైర్మన్ తో పాటు కౌన్సిలర్ లు శ్మశాన వాటిక ను సందర్శించడం జరిగింది. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం చేయాల్సిన పనుల విషయంలో DPR తయారీకి ప్రతిపాదనల కోసం పట్టణంలోని రెండు స్మశానాల లో సందర్శనను బీజేపీ కౌన్సిలర్ లు వాకౌట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ లు 16 మంది మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధి కోసం గత రెండు రోజుల క్రితం స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేయటానికి సుభాష్ రెడ్డి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇన్ని రోజులు లేనిది నేడు కొత్తగా స్మశాన వాటికలకు కోటి 30 లక్షల రూపాయలకు DPR తయారు చేయటానికి ఈ రోజు ఛైర్మెన్ సమక్షంలో కౌన్సిలర్ లు సందర్శన పెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అంటుంటే ప్రభుత్వం తరుపున ఖర్చు చేయటం ఎందుకు అని, ఆ డబ్బులు పట్టణంలో వార్డుల అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుందని అన్నారు. స్మశాన అభివృద్ధికి బీజేపీ అడ్డంకి కాదు అని కానీ స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అనగా DPR తయారు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు.1
- అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుందని సీపీఎం రాష్ట్ర నేత చుక్కా రాములు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనివల్ల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.1
- Post by Vishwamber Rao1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిసింది. ఈ రోడ్డు ప్రమాదం విషయం సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారీకి తెలియడంతో బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలివెళ్లారు. రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల బీఆర్ఎస్ నేత రాంమోహన్ సొదరుని కుటుంబ సభ్యులు మృతి చెందిన విషయం తెలియగానే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. శంషాబాద్ ఏసీపి నాగభూషణం ను వివరాలు అడిగి తెలిసుకున్నారు. కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. సిరిసిల్ల వాసులు మృతి పట్ల కేటీఆర్ దిగ్బాంతిని వ్యక్తం చేశారు.1
- గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ తీగుల్ గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మికులతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి మాజీ సభ్యులు బట్టు దయానంద రెడ్డి పాల్గొని కార్మికుల హక్కుల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల శ్రమే పునాది అని, వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఉపాధి హామీ కార్మికులతో కలిసి మే డే వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తీగుల్ గ్రామ మాజీ సర్పంచ్ బెల్దే బిక్షపతి, ఐకెపి బాధ్యులు కే. రమేష్, కే. రేణుక, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సఫాయి కార్మికులు చంద్రయ్య, మధు, లక్ష్మి తో పాటు భవన నిర్మాణ కార్మికులు రవి, ఈశ్వరయ్య తదితరులు హాజరయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.4
- రంగరెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గ్రామం నాదర్జల్ శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నూతన భవనం నిర్మాణనికి రూ,, 10,000/- లు ఆర్దికసహాయం. మాతృదేవోభవ అనాధ ఆశ్రమవాసులకు మానసిక వికలాంగులకు ఆశ్రమ నిర్మాణానికై మరియు గోమాతల సంరక్షణకై గోశాల నిర్మాణానికి స్వంత స్థలం కోసం భూదానయజ్ఞం శాశ్వత సొంత స్థలం,భవన నిర్మాణనికి శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా రూ,, 10,000/- లు ఆర్దికసహాయం అందించి తమ సేవాతత్పరతను చాటారు. మీరు,మీ కుటుంబసభ్యులు నిత్యం సుఖసంతోషాలతో ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. చేయి చేయి కలుపండి - మాతృదేవోభవ ఆశ్రమానికి స్వంత స్థలం కోసం తోడ్పాటునందివ్వండి🙏🙏🙏 Google Pay, Phonepe: 9347513830, 79979193651
- కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం*కార్మికుల కష్టాలను గుర్తిస్తూ, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందిజిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో *99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో* భాగంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో *మేడే వేడుకలు - 2026* ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్,కార్మిక శాఖ సహాయ కమిషనర్శ్రీమతి సాహితి, జడ్పి సీఈఓ ఎల్లయ్య తో కలిసి కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి ఆరంభించారు కలెక్టర్* మాట్లాడుతూ.. ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్మిక సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులకు సరైన సబ్సిడీలు, బీమా సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.కార్మికుల హక్కుల పరిరక్షణలో కార్మికసంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అన్ని సంఘాలు కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలకు సమగ్ర పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే ప్రతి కార్మికుడికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికుల సంక్షేమం, కర్మాగారాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక సంఘాల పాత్రపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. అనంతరం కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పోస్టర్స్ ను ఆవిష్కరించారు.కార్మిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో సంబంధిత పరిశ్రమల శాఖయాజమాన్యంఐ.టీ.సఫ్యాక్టరీస్.సిబ్బంది కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు1