logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తలుపుల మండల పరిధిలోని ఈదులకుంటపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా ఎంపీడీవో నసీమా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని సకాలంలో పంపిణీ చేయాలని పలు సలహా సూచనలు ఇచ్చారు. రోజువారీగా అంగన్వాడి కేంద్ర ఆవరణాన్ని రోజు శుభ్రపరచాలని సిబ్బందికి తెలియజేశారు.

2 hrs ago
user_Srivartha news
Srivartha news
కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
9652eb34-efe1-4b91-bc5d-c5795ab3ac5d

తలుపుల మండల పరిధిలోని ఈదులకుంటపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా ఎంపీడీవో నసీమా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని సకాలంలో పంపిణీ చేయాలని పలు సలహా సూచనలు ఇచ్చారు. రోజువారీగా అంగన్వాడి కేంద్ర ఆవరణాన్ని రోజు శుభ్రపరచాలని సిబ్బందికి తెలియజేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గాండ్లపెంట జనవరి 19వ తేదీ రాష్ట్ర పండుగల నిర్వహిస్తున్న యోగివేమన జయంతి వేడుక ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎమ్మెస్ పార్థసారథి పరిశీలించారు. వేమన ఆలయ పీఠాధిపతులు గ్రామ పెద్దలు కూటమి నాయకులతో ఆయన చర్చించారు. వేమన రాసిన పద్యాలు నేటి యువతకు ఎంతో ఉపయోగమన్నారు. జయంతి విజయవంతం చేయడానికి అందరూ వారి వారి బాధ్యతలను నిర్వహించాలని ఆయన కోరారు. బీజేపీ నాయకులు కేశవరెడ్డి, పాల్గొన్నారు.
    1
    గాండ్లపెంట జనవరి 19వ తేదీ రాష్ట్ర పండుగల నిర్వహిస్తున్న యోగివేమన జయంతి వేడుక ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎమ్మెస్ పార్థసారథి పరిశీలించారు. వేమన ఆలయ పీఠాధిపతులు గ్రామ పెద్దలు కూటమి నాయకులతో ఆయన చర్చించారు. వేమన రాసిన పద్యాలు నేటి యువతకు ఎంతో ఉపయోగమన్నారు. జయంతి విజయవంతం చేయడానికి అందరూ వారి వారి బాధ్యతలను నిర్వహించాలని ఆయన కోరారు. బీజేపీ నాయకులు కేశవరెడ్డి, పాల్గొన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు . పలమనేరు జనవరి 12( ప్రజా ప్రతిభ) పట్టణమునందు ఐ సి డి ఎస్ అర్బన్ సెక్టార్ గాంధీ నగర్ అంగన్వాడి కేంద్రంలో వర్కర్ సుబ్బమ్మ అధ్యక్షతన ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమారాణి మాట్లాడుతూ భారతదేశంలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవముగా జరుపుకోవడంతో పాటు వివిధ రకాల సాంప్రదాయ కార్యక్రమాలు నైపుణ్యతలను ప్రదర్శించి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రజలు చేసే పండగలు అన్నిటిలోన ఈ సంక్రాంతి పండుగకు ఓ ప్రత్యేకత గుర్తింపు ఉందని ,కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకుంటారని గుర్తు చేశారు. సంక్రాంతి సంబరాలు కోసం ఉదయం నుండి అంగన్వాడి కేంద్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అక్కడ హాజరైన అంగన్వాడి వర్కర్లు వివిధ రకాల ముగ్గులు వేసి సంక్రాంతి పండుగకు ఏ ఏ వస్తువులను అలంకరిస్తారో ఆ విధంగా డిజైన్ చేసి పలువురుని ఆకర్షింప చేశారు. అదేవిధంగా చిన్నపిల్లల చేత వివిధ రకాల వేషధారణలతో ప్రత్యేకమైన ప్రదర్శనలు నిర్వహించారు. దాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు ఎప్పుడూ, ఎవరు చేయలేని సంక్రాంతి సంబరాలు అంగన్వాడీ సిబ్బంది నిర్వహించి ప్రజల హృదయాల్లో నిలిచారు. ఈ అద్భుతమైన కార్యక్రమం ఆ ప్రాంతంలో పలువురిని ఆకర్షీంప చేయడంతో పాటు ప్రత్యేకమైన మంచి వాతావరణం సంతరించుకుందన్నారు. సంక్రాంతి పండగ ప్రత్యేకతను అక్కడ హాజరైన స్థానికులకు క్లుప్తంగా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు చిలకమ్మా, భాగ్యమ్మ, మహేశ్వరి, అనసూయ, శాంతి, లతా, విద్యార్థిని ,విద్యార్థులు, వారి తల్లులు హాజరయ్యారు.
    1
    అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు .
పలమనేరు జనవరి 12( ప్రజా ప్రతిభ)
పట్టణమునందు ఐ సి డి ఎస్ అర్బన్ సెక్టార్ గాంధీ నగర్ అంగన్వాడి కేంద్రంలో వర్కర్ సుబ్బమ్మ అధ్యక్షతన ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమారాణి మాట్లాడుతూ భారతదేశంలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవముగా జరుపుకోవడంతో పాటు వివిధ రకాల సాంప్రదాయ కార్యక్రమాలు  నైపుణ్యతలను ప్రదర్శించి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రజలు చేసే పండగలు అన్నిటిలోన ఈ సంక్రాంతి పండుగకు ఓ ప్రత్యేకత గుర్తింపు ఉందని ,కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకుంటారని గుర్తు చేశారు. సంక్రాంతి సంబరాలు కోసం ఉదయం నుండి అంగన్వాడి కేంద్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అక్కడ హాజరైన అంగన్వాడి వర్కర్లు వివిధ రకాల ముగ్గులు వేసి  సంక్రాంతి పండుగకు ఏ ఏ వస్తువులను అలంకరిస్తారో ఆ విధంగా డిజైన్ చేసి పలువురుని ఆకర్షింప చేశారు. అదేవిధంగా చిన్నపిల్లల చేత వివిధ రకాల  వేషధారణలతో ప్రత్యేకమైన ప్రదర్శనలు నిర్వహించారు. దాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు ఎప్పుడూ, ఎవరు చేయలేని  సంక్రాంతి సంబరాలు  అంగన్వాడీ సిబ్బంది నిర్వహించి ప్రజల హృదయాల్లో నిలిచారు. ఈ అద్భుతమైన కార్యక్రమం ఆ ప్రాంతంలో పలువురిని ఆకర్షీంప చేయడంతో పాటు ప్రత్యేకమైన మంచి వాతావరణం సంతరించుకుందన్నారు. సంక్రాంతి పండగ ప్రత్యేకతను అక్కడ హాజరైన స్థానికులకు క్లుప్తంగా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు చిలకమ్మా, భాగ్యమ్మ, మహేశ్వరి, అనసూయ, శాంతి, లతా, విద్యార్థిని ,విద్యార్థులు, వారి తల్లులు హాజరయ్యారు.
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    4 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్.. కుప్పం నడిరోడ్డుపై. మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మాజీమంత్రి చింత మోహన్. రాయలసీమ మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసుకురావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు 30 సంవత్సరాల నుండి రాయలసీమ వాసులు ముఖ్యమంత్రి పనిచేసి సంవత్సరాలు ఉన్నాయి అలాంటి రాయలసీమకు మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఎందుకు తీసుకోరావటం లేదంటూ మాట్లాడారు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం సొంత నియోజకవర్గంలో. చదువుకున్న యువతకు. మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసు
    1
    చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్.. 
కుప్పం నడిరోడ్డుపై. మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మాజీమంత్రి   చింత మోహన్. 
రాయలసీమ మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసుకురావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు 
30 సంవత్సరాల నుండి రాయలసీమ వాసులు ముఖ్యమంత్రి పనిచేసి సంవత్సరాలు ఉన్నాయి 
అలాంటి రాయలసీమకు మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఎందుకు తీసుకోరావటం లేదంటూ మాట్లాడారు ఆగ్రహం వ్యక్తం చేశారు 
సీఎం సొంత నియోజకవర్గంలో. చదువుకున్న యువతకు. మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసు
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • 🙏🏻🙏🏻
    1
    🙏🏻🙏🏻
    user_K.సూర్యనారాయణ
    K.సూర్యనారాయణ
    Political party office Podalakur, Spsr Nellore•
    16 hrs ago
  • Post by Paramesh Ratnagiri
    1
    Post by Paramesh Ratnagiri
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    Journalist Rolla, Sri Sathya Sai•
    16 min ago
  • ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదనీ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందీర బోయి అన్నారు. ప్రజావాణి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.
    1
    ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదనీ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందీర బోయి అన్నారు. ప్రజావాణి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.
    user_GVG
    GVG
    Journalist మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    6 hrs ago
  • వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు
    1
    వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత  పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    13 min ago
  • కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షణ కు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మొదటగా తూర్పు రాజగోపురము వద్ద పూజా కార్యక్రమంతో భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. నరసింహ స్వామి గోవింద నామస్మరణతో కదిరి కొండవద్దు వెలసిన భక్త ప్రహల్లాద సన్నిధికి చేరుకొని భజన కీర్తన చేశారు. లగువమ్మ కొండలో వెలసిన సతీసమేత భక్త ప్రహల్లాద స్వామివారిని దర్శించుకుని పూర్తి చేశారు.
    1
    కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షణ కు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మొదటగా తూర్పు రాజగోపురము వద్ద పూజా కార్యక్రమంతో భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. నరసింహ స్వామి గోవింద నామస్మరణతో కదిరి కొండవద్దు వెలసిన భక్త ప్రహల్లాద సన్నిధికి చేరుకొని భజన కీర్తన చేశారు. లగువమ్మ కొండలో వెలసిన సతీసమేత భక్త ప్రహల్లాద స్వామివారిని దర్శించుకుని పూర్తి చేశారు.
    user_Srivartha news
    Srivartha news
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.