కార్మిక చట్టాల సవరణలపై సీఫీఐ గళం: బెల్లంపల్లిలో 141వ మేడే ఘనం :* కార్మిక చట్టాల సవరణలపై సీఫీఐ గళం: బెల్లంపల్లిలో 141వ మేడే ఘనం *బెల్లంపల్లి:* భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 141వ మేడే [కార్మిక దినోత్సవం] వేడుకలు కామ్రేడ్ బాసెట్టి గంగారం పేరుతో ఉన్న విజ్ఞాన భవనంలో ఘనంగా జరిగాయి. బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి జెండా ఆవిష్కరించారు. మాట్లాడుతూ 1886లో చికాగో అమరవీరులు 12 గంటల పనివిధానాన్ని రద్దు చేసి 8 గంటల పని కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా కుదించి కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని, దీనిని సీఫీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రజలపై భారం మోపే విధానాలను మార్చుకోవాలని, అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఫీఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో వివిధ వార్డుల్లో మేడే పతాకావిష్కరణలు జరిగాయి: - *భగత్‌సింగ్ విగ్రహం:* నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ - *రైల్వే స్టేషన్:* రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ - *శాంతిఖని:* గౌతూరి కిష్టయ్య - *9వ వార్డు రైల్వే స్టేషన్:* అక్కేపల్లి బాపు - *26వ వార్డు:* కాసిపేట స్వర్ణలత - *పాత బస్టాండ్:* బొల్లం తిలక్ అంబేద్కర్ - *అశోక్ నగర్:* జూపాక కొమురయ్య - *సింగరేణి హాస్పిటల్:* డాక్టర్ శ్రీధర్ సింగరేణి హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, దాసరి తిరుపతి గౌడ్, బొంతల లక్ష్మీనారాయణ, రత్నం రాజం, జీ.సీ మాణిక్యం, కొంకుల రాజేష్, మీనుగు లక్ష్మీనారాయణ, మంతెన రమేష్, బియ్యాల ఉపేందర్, బొంకూరి రాంచందర్, బొల్లం సోని తదితరులు పాల్గొన్నారు
కార్మిక చట్టాల సవరణలపై సీఫీఐ గళం: బెల్లంపల్లిలో 141వ మేడే ఘనం :* కార్మిక చట్టాల సవరణలపై సీఫీఐ గళం: బెల్లంపల్లిలో 141వ మేడే ఘనం *బెల్లంపల్లి:* భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 141వ మేడే [కార్మిక దినోత్సవం] వేడుకలు కామ్రేడ్ బాసెట్టి గంగారం పేరుతో ఉన్న విజ్ఞాన భవనంలో ఘనంగా జరిగాయి. బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి జెండా ఆవిష్కరించారు. మాట్లాడుతూ 1886లో చికాగో అమరవీరులు 12 గంటల పనివిధానాన్ని రద్దు చేసి 8 గంటల పని కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా కుదించి కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని, దీనిని సీఫీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రజలపై భారం మోపే విధానాలను మార్చుకోవాలని, అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఫీఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో వివిధ వార్డుల్లో మేడే పతాకావిష్కరణలు జరిగాయి: - *భగత్‌సింగ్ విగ్రహం:* నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ - *రైల్వే స్టేషన్:* రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ - *శాంతిఖని:* గౌతూరి కిష్టయ్య - *9వ వార్డు రైల్వే స్టేషన్:* అక్కేపల్లి బాపు - *26వ వార్డు:* కాసిపేట స్వర్ణలత - *పాత బస్టాండ్:* బొల్లం తిలక్ అంబేద్కర్ - *అశోక్ నగర్:* జూపాక కొమురయ్య - *సింగరేణి హాస్పిటల్:* డాక్టర్ శ్రీధర్ సింగరేణి హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, దాసరి తిరుపతి గౌడ్, బొంతల లక్ష్మీనారాయణ, రత్నం రాజం, జీ.సీ మాణిక్యం, కొంకుల రాజేష్, మీనుగు లక్ష్మీనారాయణ, మంతెన రమేష్, బియ్యాల ఉపేందర్, బొంకూరి రాంచందర్, బొల్లం సోని తదితరులు పాల్గొన్నారు
- కార్మిక హక్కులపై దాడి" - కాగజ్‌నగర్ మేడే సభలో CITU నేత త్రివేణి ఫైర్* *కాగజ్‌నగర్:* మే 1 మేడే సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 5 నుండి 7 గంటల వరకు వివిధ రంగాల యూనియన్లు తమ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేశాయి. 8 గంటలకు స్టేట్ బ్యాంక్ ముందు నుండి భారీ ర్యాలీ ప్రారంభమై రాజీవ్ గాంధీ చౌరస్తా, మార్కెట్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగి భారీ సభగా మారింది. సభలో *CITU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఆర్. త్రివేణి* మాట్లాడుతూ.. మే 1 చరిత్రలో గొప్ప పోరాట దినమని, చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకున్నామన్నారు. కార్మిక హక్కులు పోరాటాల ద్వారానే వచ్చాయని, మేడే జ్ఞాపక దినం కాదు భవిష్యత్తు పోరాటాల సంకల్ప దినమని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ కార్మిక హక్కులపై దాడి చేస్తున్నాయని ఆమె విమర్శించారు. పని గంటల పెంపు, కనీస వేతనాలు లేకపోవడం, సమ్మె హక్కుపై పరిమితులు, కాంట్రాక్ట్ ఉద్యోగాల పెరుగుదల కార్మికులను అసురక్షితం చేస్తున్నాయని అన్నారు. ఇవి కార్మిక సంక్షేమం కాదు, కార్పొరేట్ లాభాల కోసమే అని ఆరోపించారు. అసంఘటిత, ఔట్‌సోర్సింగ్, మహిళలు, యువతపై లేబర్ కోడ్స్ తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించిన త్రివేణి, కార్మికులు ఐక్యంగా దేశవ్యాప్త పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈ. శంకర్, సర్దార్ బస్తీలో కె. శ్రీనివాస్, CITU కార్యాలయం వద్ద ఎం. ఆనంద్ కుమార్ సహా పలువురు యూనియన్ నేతలు జెండాలు ఆవిష్కరించారు. సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ నేతలు కుశన్ రాజన్న, చెంద్రన్న, సంజీవ్, వై. అరుణతో పాటు హమాలీ, బిల్డింగ్, SPM, మున్సిపల్, ఆశ, అంగన్వాడీ, MDM కార్మికులు భారీగా పాల్గొన్నారు.1
- కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నాబార్డు గోదాంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం, సాండ్‌గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.1
- కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (NH-563)పై ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంగాధర మండలంలోని తుర్కాశీనగర్ 29/T రైల్వే గేటు పడడంతో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోవడంతో ఎండలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం వెళ్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇదిలా ఉండగా, ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఒక అంబులెన్స్‌కు మార్గం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగింది. సమయానికి చికిత్స అందాల్సిన రోగులకు ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రైల్వే గేటు మూసివేత సమయంలో తరచూ ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. రోజువారీ ప్రయాణికులు, వాణిజ్య వాహనాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.1
- ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్, సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.3
- हैदराबाद से विशेष रिपोर्ट तेलंगाना पुलिस विभाग में नई ऊर्जा का संचार हुआ है। वरिष्ठ आईपीएस अधिकारी सी.वी. आनंद ने राज्य के नए पुलिस महानिदेशक (डीजीपी) के रूप में पदभार ग्रहण किया। पदभार ग्रहण समारोह में उन्होंने कहा कि राज्य की शांति, सुरक्षा और कानून व्यवस्था को सर्वोच्च प्राथमिकता दी जाएगी। उन्होंने पुलिस बल को आधुनिक तकनीक, पारदर्शिता और जनसहभागिता के साथ आगे बढ़ाने का संकल्प व्यक्त किया। सी.वी. आनंद के नेतृत्व में पुलिस विभाग से जनता को नई उम्मीदें जुड़ी हैं। प्रशासनिक हलकों में माना जा रहा है कि उनके अनुभव और दृढ़ संकल्प से राज्य में अपराध नियंत्रण और जनविश्वास को और मजबूती मिलेगी।1
- జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.1
- Post by Venu Gopal1
- :* కార్మిక చట్టాల సవరణలపై సీఫీఐ గళం: బెల్లంపల్లిలో 141వ మేడే ఘనం *బెల్లంపల్లి:* భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 141వ మేడే [కార్మిక దినోత్సవం] వేడుకలు కామ్రేడ్ బాసెట్టి గంగారం పేరుతో ఉన్న విజ్ఞాన భవనంలో ఘనంగా జరిగాయి. బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి జెండా ఆవిష్కరించారు. మాట్లాడుతూ 1886లో చికాగో అమరవీరులు 12 గంటల పనివిధానాన్ని రద్దు చేసి 8 గంటల పని కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా కుదించి కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని, దీనిని సీఫీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రజలపై భారం మోపే విధానాలను మార్చుకోవాలని, అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఫీఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో వివిధ వార్డుల్లో మేడే పతాకావిష్కరణలు జరిగాయి: - *భగత్‌సింగ్ విగ్రహం:* నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ - *రైల్వే స్టేషన్:* రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ - *శాంతిఖని:* గౌతూరి కిష్టయ్య - *9వ వార్డు రైల్వే స్టేషన్:* అక్కేపల్లి బాపు - *26వ వార్డు:* కాసిపేట స్వర్ణలత - *పాత బస్టాండ్:* బొల్లం తిలక్ అంబేద్కర్ - *అశోక్ నగర్:* జూపాక కొమురయ్య - *సింగరేణి హాస్పిటల్:* డాక్టర్ శ్రీధర్ సింగరేణి హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, దాసరి తిరుపతి గౌడ్, బొంతల లక్ష్మీనారాయణ, రత్నం రాజం, జీ.సీ మాణిక్యం, కొంకుల రాజేష్, మీనుగు లక్ష్మీనారాయణ, మంతెన రమేష్, బియ్యాల ఉపేందర్, బొంకూరి రాంచందర్, బొల్లం సోని తదితరులు పాల్గొన్నారు1