తిరుచానూరులో వైభవంగా ప్రారంభమైన పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు… మే 1న స్వర్ణరథోత్సవం తిరుపతి, ఏప్రిల్ 30 తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల సందర్భంగా మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణరథోత్సవం భక్తులకు కన్నులపండువగా నిర్వహించనున్నారు.ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులను శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. సాయంత్రం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు.శుక్రవారపు తోటను శేషాచలం అడవిని తలపించేలా పచ్చని చెట్లు, పుష్పాలు, జంతువుల ఆకృతులతో అలంకరించారు. ఆవు, దూడ, కోతి, నెమలి, హంస, చిలుకల రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరులో వైభవంగా ప్రారంభమైన పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు… మే 1న స్వర్ణరథోత్సవం తిరుపతి, ఏప్రిల్ 30 తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల సందర్భంగా మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణరథోత్సవం భక్తులకు కన్నులపండువగా నిర్వహించనున్నారు.ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులను శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. సాయంత్రం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు.శుక్రవారపు తోటను శేషాచలం అడవిని తలపించేలా పచ్చని చెట్లు, పుష్పాలు, జంతువుల ఆకృతులతో అలంకరించారు. ఆవు, దూడ, కోతి, నెమలి, హంస, చిలుకల రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

- Post by RAVI KUMAR1
- అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. షాహావర్ 600 మార్కులకు గాను 592, హర్షిత 584, లక్ష్మీఅఖిల 580 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. ప్రభుత్వ బడులలో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్థులను ఎంఈఓ నటరాజ రెడ్డి, హెచ్ఎం రుద్రాణి, ఉపాధ్యాయులు అభినందించారు.1
- మన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు సుమారు 500 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులారా మీకు వీలు దొరికినప్పుడు మీకు ఇష్టం వచ్చిన దేవాలయం నందు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ( డబ్బులు గానీ వంట వస్తువులు గాని ) రూపంలో అ ఆ దేవాలయాలకు ఇవ్వండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయరాదు ఓం కాశి అన్నపూర్ణేశ్వరి ఆయ నమః1
- విడవలూరు మండలం అలగానిపాడుగ్రామంలో శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి పింఛన్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఒకటో తేదీ సెలవు అయితే.. 31వ తేదీనే పింఛన్లు అందించడం గర్వకారణమన్నారు. గ్రామంలో 210 మందికి 9.54 లక్షలు అందజేస్తున్నామన్నారు. పెంఛన్లతో పాటు సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సిక్స్ చేశారన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి పనులకు నిదులు కేటాయిస్తున్నామన్నారు. 23 నెలల్లోనే 1.27 కోట్లు కేటాయించామన్నారు. 13 లక్షలతో సీసీ రోడ్లు, 27 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్, గుడ్డి కాలువకు 10 లక్షలు, గ్రావెల్ రోడ్డుకు 10 లక్షలు, ఎలక్ట్రికల్ పనులను వేగవంతం చేశామన్నారు. త్వరలోనే 3 ఫేజ్ పనులు పూర్తవుతాయన్నారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 5 మందికి 2.89 లక్షలు అందజేశామని వివరించారు. రాబోయే రోజుల్లో స్థానికులు తెలిపిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు.4
- Post by Bondhu Suresh1
- వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు సందర్భంగా కూల్ డ్రింక్స్ పంపిణీ నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హోస్పేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము కమిటీ సభ్యులు వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని రోడ్డుపై వెళ్ళి పాద చారులకు ఆటో వాహనదారులకు 100 పుచ్చకాయలు 300 కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమాన్ని వాయుగుండ్ల బ్రహ్మయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అవోపా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఇటువంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరి ఎన్నో జరుపుకోవాలని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సిబ్బంది స్థానిక వ్యాపారస్తులు బంధుమిత్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- కడప జిల్లా. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పొద్దుటూరు రోడ్డు కెసి కెనాల్ సమీపంలో పగిలిన ఆర్ టి పి పైప్ లైన్.. రాత్రి నుండి వస్తున్న నీటితో జలమయంగా మారిన ప్రాంతం.. పైపులైన్ నీతిని ఆపి మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్న స్థానికులు..1
- Post by Bondhu Suresh1