logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

9 hrs ago
user_Bondhu Suresh
Bondhu Suresh
Atmakur, Spsr Nellore•
9 hrs ago

More news from Spsr Nellore and nearby areas
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    3 hrs ago
  • విడవలూరు మండలం అలగానిపాడుగ్రామంలో శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి పింఛన్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఒకటో తేదీ సెలవు అయితే.. 31వ తేదీనే పింఛన్లు అందించడం గర్వకారణమన్నారు. గ్రామంలో 210 మందికి 9.54 లక్షలు అందజేస్తున్నామన్నారు. పెంఛన్లతో పాటు సూపర్‌ సిక్స్‌ పథకాలను సూపర్‌ సిక్స్‌ చేశారన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు వంటి పథకాలు అమలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి పనులకు నిదులు కేటాయిస్తున్నామన్నారు. 23 నెలల్లోనే 1.27 కోట్లు కేటాయించామన్నారు. 13 లక్షలతో సీసీ రోడ్లు, 27 లక్షలతో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, గుడ్డి కాలువకు 10 లక్షలు, గ్రావెల్‌ రోడ్డుకు 10 లక్షలు, ఎలక్ట్రికల్‌ పనులను వేగవంతం చేశామన్నారు. త్వరలోనే 3 ఫేజ్‌ పనులు పూర్తవుతాయన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా 5 మందికి 2.89 లక్షలు అందజేశామని వివరించారు. రాబోయే రోజుల్లో స్థానికులు తెలిపిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు.
    4
    విడవలూరు మండలం అలగానిపాడుగ్రామంలో శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి పింఛన్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఒకటో తేదీ సెలవు అయితే.. 31వ తేదీనే పింఛన్లు అందించడం గర్వకారణమన్నారు. గ్రామంలో 210 మందికి 9.54 లక్షలు అందజేస్తున్నామన్నారు. పెంఛన్లతో పాటు సూపర్‌ సిక్స్‌ పథకాలను సూపర్‌ సిక్స్‌ చేశారన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు వంటి పథకాలు అమలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి పనులకు నిదులు కేటాయిస్తున్నామన్నారు. 23 నెలల్లోనే 1.27 కోట్లు కేటాయించామన్నారు. 13 లక్షలతో సీసీ రోడ్లు, 27 లక్షలతో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, గుడ్డి కాలువకు 10 లక్షలు, గ్రావెల్‌ రోడ్డుకు 10 లక్షలు, ఎలక్ట్రికల్‌ పనులను వేగవంతం చేశామన్నారు. త్వరలోనే 3 ఫేజ్‌ పనులు పూర్తవుతాయన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా 5 మందికి 2.89 లక్షలు అందజేశామని వివరించారు. రాబోయే రోజుల్లో స్థానికులు తెలిపిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు సందర్భంగా కూల్ డ్రింక్స్ పంపిణీ నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హోస్పేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము కమిటీ సభ్యులు వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని రోడ్డుపై వెళ్ళి పాద చారులకు ఆటో వాహనదారులకు 100 పుచ్చకాయలు 300 కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమాన్ని వాయుగుండ్ల బ్రహ్మయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అవోపా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఇటువంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరి ఎన్నో జరుపుకోవాలని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సిబ్బంది స్థానిక వ్యాపారస్తులు బంధుమిత్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు సందర్భంగా కూల్ డ్రింక్స్ పంపిణీ
నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హోస్పేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము కమిటీ సభ్యులు   వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని  రోడ్డుపై వెళ్ళి పాద చారులకు ఆటో వాహనదారులకు 100 పుచ్చకాయలు 300 కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమాన్ని వాయుగుండ్ల బ్రహ్మయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అవోపా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఇటువంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరి ఎన్నో జరుపుకోవాలని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సిబ్బంది స్థానిక వ్యాపారస్తులు బంధుమిత్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    Nellore Urban, Spsr Nellore•
    3 hrs ago
  • Post by T. Raja simha
    1
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • బద్వేలు :బద్వేలు పట్టణం ఎస్ కే డి నగర్ 2 నందు డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది.. దీనితో స్థానిక ప్రజలుచర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.. అంతేకాకుండా డైలీ వాటర్ వచ్చేటప్పుడు రోడ్లపై వ్యక్తంగా పడవేస్తు మున్సిపల్ అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    1
    బద్వేలు :బద్వేలు పట్టణం 
ఎస్ కే డి నగర్ 2 నందు
డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది.. దీనితో స్థానిక ప్రజలుచర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు  కోరుతున్నారు..
అంతేకాకుండా డైలీ వాటర్ వచ్చేటప్పుడు రోడ్లపై వ్యక్తంగా పడవేస్తు మున్సిపల్
అధికారులు గమనించి
చర్యలు తీసుకోవాలని
స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • మన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు సుమారు 500 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులారా మీకు వీలు దొరికినప్పుడు మీకు ఇష్టం వచ్చిన దేవాలయం నందు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ( డబ్బులు గానీ వంట వస్తువులు గాని ) రూపంలో అ ఆ దేవాలయాలకు ఇవ్వండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయరాదు ఓం కాశి అన్నపూర్ణేశ్వరి ఆయ నమః
    1
    మన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా 
మధ్యాహ్నం 
భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు 
సుమారు 500 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని 
స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు 
భక్తులారా మీకు వీలు దొరికినప్పుడు మీకు ఇష్టం వచ్చిన దేవాలయం నందు 
అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ( డబ్బులు గానీ  వంట వస్తువులు గాని )  రూపంలో అ ఆ దేవాలయాలకు ఇవ్వండి
అన్నం పరబ్రహ్మ స్వరూపం 
అన్నాన్ని వృధా చేయరాదు
ఓం కాశి అన్నపూర్ణేశ్వరి ఆయ నమః
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    4 hrs ago
  • కడప జిల్లా. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పొద్దుటూరు రోడ్డు కెసి కెనాల్ సమీపంలో పగిలిన ఆర్ టి పి పైప్ లైన్.. రాత్రి నుండి వస్తున్న నీటితో జలమయంగా మారిన ప్రాంతం.. పైపులైన్ నీతిని ఆపి మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్న స్థానికులు..
    1
    కడప జిల్లా.
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పొద్దుటూరు రోడ్డు కెసి కెనాల్ సమీపంలో పగిలిన ఆర్ టి పి పైప్ లైన్..
రాత్రి నుండి వస్తున్న నీటితో జలమయంగా మారిన ప్రాంతం..
పైపులైన్ నీతిని ఆపి మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్న స్థానికులు..
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.