వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు సందర్భంగా కూల్ డ్రింక్స్ పంపిణీ నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హోస్పేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము కమిటీ సభ్యులు వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని రోడ్డుపై వెళ్ళి పాద చారులకు ఆటో వాహనదారులకు 100 పుచ్చకాయలు 300 కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమాన్ని వాయుగుండ్ల బ్రహ్మయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అవోపా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఇటువంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరి ఎన్నో జరుపుకోవాలని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సిబ్బంది స్థానిక వ్యాపారస్తులు బంధుమిత్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు సందర్భంగా కూల్ డ్రింక్స్ పంపిణీ నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హోస్పేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము కమిటీ సభ్యులు వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని రోడ్డుపై వెళ్ళి పాద చారులకు ఆటో వాహనదారులకు 100 పుచ్చకాయలు 300 కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమాన్ని వాయుగుండ్ల బ్రహ్మయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అవోపా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఇటువంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరి ఎన్నో జరుపుకోవాలని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సిబ్బంది స్థానిక వ్యాపారస్తులు బంధుమిత్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- విడవలూరు మండలం అలగానిపాడుగ్రామంలో శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి పింఛన్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఒకటో తేదీ సెలవు అయితే.. 31వ తేదీనే పింఛన్లు అందించడం గర్వకారణమన్నారు. గ్రామంలో 210 మందికి 9.54 లక్షలు అందజేస్తున్నామన్నారు. పెంఛన్లతో పాటు సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సిక్స్ చేశారన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి పనులకు నిదులు కేటాయిస్తున్నామన్నారు. 23 నెలల్లోనే 1.27 కోట్లు కేటాయించామన్నారు. 13 లక్షలతో సీసీ రోడ్లు, 27 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్, గుడ్డి కాలువకు 10 లక్షలు, గ్రావెల్ రోడ్డుకు 10 లక్షలు, ఎలక్ట్రికల్ పనులను వేగవంతం చేశామన్నారు. త్వరలోనే 3 ఫేజ్ పనులు పూర్తవుతాయన్నారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 5 మందికి 2.89 లక్షలు అందజేశామని వివరించారు. రాబోయే రోజుల్లో స్థానికులు తెలిపిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు.4
- వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు సందర్భంగా కూల్ డ్రింక్స్ పంపిణీ నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హోస్పేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము కమిటీ సభ్యులు వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని రోడ్డుపై వెళ్ళి పాద చారులకు ఆటో వాహనదారులకు 100 పుచ్చకాయలు 300 కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమాన్ని వాయుగుండ్ల బ్రహ్మయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అవోపా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఇటువంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరి ఎన్నో జరుపుకోవాలని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సిబ్బంది స్థానిక వ్యాపారస్తులు బంధుమిత్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1
- మన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు సుమారు 500 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులారా మీకు వీలు దొరికినప్పుడు మీకు ఇష్టం వచ్చిన దేవాలయం నందు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ( డబ్బులు గానీ వంట వస్తువులు గాని ) రూపంలో అ ఆ దేవాలయాలకు ఇవ్వండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయరాదు ఓం కాశి అన్నపూర్ణేశ్వరి ఆయ నమః1
- Post by T. Raja simha1
- బద్వేలు :బద్వేలు పట్టణం ఎస్ కే డి నగర్ 2 నందు డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది.. దీనితో స్థానిక ప్రజలుచర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.. అంతేకాకుండా డైలీ వాటర్ వచ్చేటప్పుడు రోడ్లపై వ్యక్తంగా పడవేస్తు మున్సిపల్ అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.1
- Post by RAVI KUMAR1
- సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేశాం - నెల్లూరు జిల్లాలో జరగనున్న మహానాడును విజయవంతం చేయండి.. - త్వరలోనే కొత్త పెన్షన్లు, ఇళ్ల పట్టాలు. - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కొడవలూరు మండలంలోని తాటాకుల దిన్నె గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గత 30 ఏళ్లుగా స్మశానానికి సరైన దారి లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి 5 లక్షల ఎంపీ లార్డ్స్ నిధులతో స్మశాన వాటికకు వెళ్లే రహదారిని నిర్మించినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే ఈ మార్గాన్ని పూర్తిస్థాయి సిసి రోడ్డుగా మారుస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు. స్మశానానికి దారి కోసం స్థలాన్ని కేటాయించిన స్థల దాత ఉయ్యాల దేశయ్యను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.గ్రామ పర్యటనలో భాగంగా ఎస్సీ కాలనీ ప్రజల విన్నపాన్ని మన్నిస్తూ త్వరలోనే అక్కడ వాటర్ ట్యాంక్ మంజూరు చేయిస్తామని గ్రామంలో అవసరమైన మరిన్ని రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెబుతూ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఆమె కొనియాడారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించారు. అర్హులైన వారందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో జరగనున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండలం తెలుగుదేశం, జనసేన, బిజెపి ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.4