logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎదిగి వచ్చిన కొడుకు పోలీస్ టార్చర్ తట్టుకోలేక కస్టడీలో చనిపోతే.. ఆ తల్లి పుట్టెడు దుఃఖంలో ఉంది.... తన చీర కొంగు నోట్లో పెట్టుకొని కన్నీరు కారుస్తు బాధను దిగమింగుతూ న్యాయం కోసం అర్జించింది విచారణ పేరుతో నిలబెట్టారు... కర్ల రాజేష్ తల్లికి అప్పుడు అండలేదు.. తర్వాత... మాదిగల మహా నాయకుడు రాజ్యాంగ రక్షణ చట్టం అంటే ఏంటో చూపించిన దండోరా దళపతి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు ఆ తల్లికి అండగా నిలబడినతర్వాత.. "తేడా"... కర్ల రాజేష్ తల్లి ఇంటి ముందుకి ఉన్నత స్థాయి పోలీస్ అధికారులతో సహా వచ్చి కూర్చున్నారు న్యాయం చేయడానికి.. ఆ తల్లి ఎంత ధైర్యంగా కూర్చుంది ఎందుకంటే ఇప్పుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు అండగా ఉన్నారని.... ఏ బాధితుడు కైనా... అన్యాయం జరిగితే.. కులం, మతం, ప్రాంతం, చూడకుండా నిలబడేది కేవలం దండోరా దళపతి "పద్మశ్రీ మందకృష్ణ మాదిగ " అన్న గారే. మంద కృష్ణ మాదిగ అన్నగారిని దైవంగా భావించే..... సాకే అమర్ నాథ్ మాదిగ MRPS సీనియర్ నాయకులు MEF జాతీయ కార్యవర్గ సభ్యులు.

on 17 February
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
on 17 February
d704aec8-bba8-42f0-9254-b3b00ff2ce31

ఎదిగి వచ్చిన కొడుకు పోలీస్ టార్చర్ తట్టుకోలేక కస్టడీలో చనిపోతే.. ఆ తల్లి పుట్టెడు దుఃఖంలో ఉంది.... తన చీర కొంగు నోట్లో పెట్టుకొని కన్నీరు కారుస్తు బాధను దిగమింగుతూ న్యాయం కోసం అర్జించింది విచారణ పేరుతో నిలబెట్టారు... కర్ల రాజేష్ తల్లికి అప్పుడు అండలేదు.. తర్వాత... మాదిగల మహా నాయకుడు రాజ్యాంగ రక్షణ చట్టం అంటే ఏంటో చూపించిన దండోరా దళపతి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు ఆ తల్లికి అండగా నిలబడినతర్వాత.. "తేడా"... కర్ల రాజేష్ తల్లి ఇంటి ముందుకి ఉన్నత స్థాయి పోలీస్ అధికారులతో సహా వచ్చి కూర్చున్నారు న్యాయం చేయడానికి.. ఆ తల్లి ఎంత ధైర్యంగా కూర్చుంది ఎందుకంటే ఇప్పుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు అండగా ఉన్నారని.... ఏ బాధితుడు కైనా... అన్యాయం జరిగితే.. కులం, మతం, ప్రాంతం, చూడకుండా నిలబడేది కేవలం దండోరా దళపతి "పద్మశ్రీ మందకృష్ణ మాదిగ " అన్న గారే. మంద కృష్ణ మాదిగ అన్నగారిని దైవంగా భావించే..... సాకే అమర్ నాథ్ మాదిగ MRPS సీనియర్ నాయకులు MEF జాతీయ కార్యవర్గ సభ్యులు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజశేఖర్ రెడ్డిగారు 2009 లో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ చేరింది. విభజిత రాష్ట్రంలోనే సుమారు 11 లక్షల మంది ఉచితంగా చదువుకుంటున్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు చూస్తే త్వరలో పథకాన్ని నిలిపి వేస్తుందేమో అనిపించేలా ఉంది. -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ
    1
    రాజశేఖర్ రెడ్డిగారు 2009 లో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ చేరింది. విభజిత  రాష్ట్రంలోనే సుమారు 11 లక్షల మంది ఉచితంగా చదువుకుంటున్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు చూస్తే త్వరలో పథకాన్ని నిలిపి వేస్తుందేమో అనిపించేలా ఉంది.
-పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • *రాజంపేటలో దారుణం భార్య ఉరి వేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త బోయినపల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉరి వేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరి పడి మరణించిన కృష్ణవేణి శ్రీనివాసులుకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు..దాడికి యత్నం కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు.
    1
    *రాజంపేటలో దారుణం
భార్య ఉరి వేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త
బోయినపల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి
దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు
ఉరి వేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త
తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరి పడి మరణించిన కృష్ణవేణి
శ్రీనివాసులుకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు
కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు..దాడికి యత్నం
కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • శివశక్తి ఫౌండేషన్ సేవలు అభినందనీయం : నారా భువనేశ్వరి - ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీలావతికి ఘన సత్కారం - హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా 29వ వార్షికోత్సవ వేడుకలు... పేదలకు సాయం చేయడం, జన్మభూమి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా నిస్వార్ధంగా సేవలందిస్తున్న శివశక్తి ఫౌండే లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు కొనియాడారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఏటా స్టేట్ లో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలవడం, ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తో పాటు ఎంతోమంది పేదలకు బాసటగా నిలుస్తున్న శివశక్తి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అవార్డు అందుకున్నారు. లీలావతిని నారా భువనేశ్వరి గారు మెమోటో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న జీవి ఆంజనేయులు లీలావతి దంపతులను నారా భువనేశ్వరి సందర్భంగా అభినందించారు.
    2
    శివశక్తి ఫౌండేషన్ సేవలు అభినందనీయం : నారా భువనేశ్వరి 
- ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీలావతికి ఘన సత్కారం 
- హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా  29వ వార్షికోత్సవ వేడుకలు...
పేదలకు సాయం చేయడం, జన్మభూమి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా నిస్వార్ధంగా  సేవలందిస్తున్న శివశక్తి ఫౌండే లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు కొనియాడారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  శివశక్తి ఫౌండేషన్  రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఏటా  స్టేట్ లో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలవడం,  ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తో పాటు ఎంతోమంది పేదలకు బాసటగా నిలుస్తున్న శివశక్తి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అవార్డు అందుకున్నారు. లీలావతిని నారా భువనేశ్వరి గారు మెమోటో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న జీవి ఆంజనేయులు లీలావతి దంపతులను నారా భువనేశ్వరి సందర్భంగా అభినందించారు.
    user_GUDIPUDI YESURATNAM
    GUDIPUDI YESURATNAM
    Vinukonda, Palnadu•
    2 hrs ago
  • గ్రామాలలో చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీమార్గంలో లోక్ అదాలతో కేసులు వెంటనే పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి తంగమని తెలిపారు. నందికొట్కూరు కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ జడ్జి లు కోర్టులు తక్కువగా ఉండటం వల్ల సంవత్సరాలకు లేటవుతుంది గాని జడ్జి తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి దివ్యమాట్లాడుతూ తాజమార్గంలోనే కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. గ్రామాలలో చిన్నచిన్న తగాదాలకు ఘర్షణ పడకుండా ప్రశాంతంగా ఉండాలనికోరారు ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు న్యాయవాదులు జూపాడుబంగ్లా మిడుతూరు నందికొట్కూరు బ్రాహ్మణకొట్కూరు పగిద్యాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.
    1
    గ్రామాలలో చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీమార్గంలో లోక్ అదాలతో కేసులు వెంటనే పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి తంగమని తెలిపారు. నందికొట్కూరు కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ జడ్జి లు కోర్టులు తక్కువగా ఉండటం వల్ల సంవత్సరాలకు లేటవుతుంది గాని జడ్జి తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి దివ్యమాట్లాడుతూ తాజమార్గంలోనే కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. గ్రామాలలో చిన్నచిన్న తగాదాలకు ఘర్షణ పడకుండా ప్రశాంతంగా ఉండాలనికోరారు 
ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు న్యాయవాదులు జూపాడుబంగ్లా మిడుతూరు నందికొట్కూరు బ్రాహ్మణకొట్కూరు పగిద్యాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.
    user_Reporter
    Reporter
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    9 hrs ago
  • ఉపవాసం ఉన్న వారికి భోజనం వండుతున్న వెంకటేశ్వరరావు గుంటూరులోనీ గుజ్జనగుండ్ల మసీదులో రంజాన్ నెల లో రోజా ఉన్నవారికి మసీదు కమిటీ సహారీ ఏర్పాటు చేయడం జరిగింది. నెల రోజుల నుండి రోజా ఉన్నవారికి రాత్రి 12 గంటల నుంచి సహారీ ఏర్పాటు చేస్తూ అల్తాఫ్ క్యాటరింగ్ వంట మాస్టర్ సుభాని, వెంకటేశ్వరరావు మతసామరస్యాన్ని చాటుతున్నారు.
    1
    ఉపవాసం ఉన్న వారికి భోజనం వండుతున్న వెంకటేశ్వరరావు
గుంటూరులోనీ గుజ్జనగుండ్ల మసీదులో
రంజాన్ నెల లో రోజా ఉన్నవారికి మసీదు కమిటీ సహారీ ఏర్పాటు చేయడం జరిగింది. నెల రోజుల నుండి రోజా ఉన్నవారికి రాత్రి 12 గంటల నుంచి సహారీ ఏర్పాటు చేస్తూ అల్తాఫ్ క్యాటరింగ్ వంట మాస్టర్ సుభాని, వెంకటేశ్వరరావు మతసామరస్యాన్ని చాటుతున్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • *లిఫ్ట్ డోర్‌లో ఇరుక్కున్న చిన్నారి చెయ్యి* పుణెలోని దిఘిలో ఒక హౌసింగ్ సొసైటీ లిఫ్ట్ గేటులో ఓ చిన్నారి చేయి ఇరుక్కుపోయింది. అయితే అక్కడున్న వారు సరిగ్గా స్పందించి ఆ చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఈ ప్రమాదం నేపథ్యంలో పసిబిడ్డలు, చిన్న పిల్లలతో లిఫ్టులో వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్థానికులను కోరుతున్నారు.
    1
    *లిఫ్ట్ డోర్‌లో ఇరుక్కున్న చిన్నారి చెయ్యి* 
పుణెలోని దిఘిలో ఒక హౌసింగ్ సొసైటీ లిఫ్ట్ గేటులో ఓ చిన్నారి చేయి ఇరుక్కుపోయింది. అయితే అక్కడున్న వారు సరిగ్గా స్పందించి ఆ చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఈ ప్రమాదం నేపథ్యంలో పసిబిడ్డలు, చిన్న పిల్లలతో లిఫ్టులో వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్థానికులను కోరుతున్నారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • చంద్రబాబు పాపాలన్నీ బద్దలవ్వుతున్నాయి. చంద్రగిరిలోని హెరిటేజ్ కి చెందిన డెయిరీకి మాత్రమే ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చుకుంది నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని కేబినెట్ లో ఎందుకు బయటపెట్టలేదు? భాగోతాలకు అలవాటు పడ్డ బీఆర్ నాయుడుని పవిత్రమైన టీటీడీ పదవిలో ఎందుకు కూర్చోబెట్టారు? ఆ పాపాలు బట్టబయలు అయినా ఎందుకు రిజైన్ చేయించడం లేదు? -పేర్ని నాని గారు, మాజీ మంత్రి
    1
    చంద్రబాబు పాపాలన్నీ బద్దలవ్వుతున్నాయి.
చంద్రగిరిలోని హెరిటేజ్ కి చెందిన డెయిరీకి మాత్రమే ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చుకుంది నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. 
ఈ నిర్ణయాన్ని కేబినెట్ లో ఎందుకు బయటపెట్టలేదు? భాగోతాలకు అలవాటు పడ్డ బీఆర్ నాయుడుని పవిత్రమైన టీటీడీ పదవిలో ఎందుకు కూర్చోబెట్టారు? ఆ పాపాలు బట్టబయలు అయినా ఎందుకు రిజైన్ చేయించడం లేదు?
-పేర్ని నాని గారు, మాజీ మంత్రి
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.