logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డోర్నకల్‌లో కాలువ, చెక్‌డ్యామ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఆకేరు, పాలేరు వాగులపై నిర్మించిన చెక్‌డ్యాములు గత వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని ప్రభుత్వవిప్, డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ తెలిపారు. అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావిస్తూ, బయ్యన్న వాగు నుంచి నీటిని విడుదల చేసి రైతుల పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే DBM-60 కాలువ పనులు ఇంకా పూర్తి కాలేదని గుర్తించి, సంబంధిత మంత్రి స్వయంగా పరిశీలించి పనులను వేగవంతం చేయాలని, రైతుల ప్రయోజనార్థం పనులు త్వరగా పూర్తి కావడం అత్యంత అవసరమని ఆయన అన్నారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

డోర్నకల్‌లో కాలువ, చెక్‌డ్యామ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఆకేరు, పాలేరు వాగులపై నిర్మించిన చెక్‌డ్యాములు గత వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని ప్రభుత్వవిప్, డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ తెలిపారు. అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావిస్తూ, బయ్యన్న వాగు నుంచి నీటిని విడుదల చేసి రైతుల పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే DBM-60 కాలువ పనులు ఇంకా పూర్తి కాలేదని గుర్తించి, సంబంధిత మంత్రి స్వయంగా పరిశీలించి పనులను వేగవంతం చేయాలని, రైతుల ప్రయోజనార్థం పనులు త్వరగా పూర్తి కావడం అత్యంత అవసరమని ఆయన అన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జనగాం జిల్లా:జనగామ పట్టణంలో భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కార్యాలయంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
    1
    జనగాం జిల్లా:జనగామ పట్టణంలో  భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కార్యాలయంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • గీసుగొండ వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గీసుగొండ మండలంలో కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి వారిని నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సతీమణి దొంతి శాలిని రెడ్డి గారు కూతురు దొంతి అనన్య రెడ్డి గారు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు,అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు.
    1
    గీసుగొండ 
వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గీసుగొండ మండలంలో కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి వారిని నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సతీమణి దొంతి శాలిని రెడ్డి గారు కూతురు దొంతి అనన్య రెడ్డి గారు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు,అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిల్లు నోటీసును అసెంబ్లీ సెక్రటరీకి కూడా కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు అందజేశారు.
    1
    హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు.
అలాగే, బిల్లు నోటీసును అసెంబ్లీ సెక్రటరీకి కూడా కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు అందజేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం అర్పణపల్లి సమీపంలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసి గా గుర్తించబడ్డారు.
    1
    మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం అర్పణపల్లి సమీపంలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసి గా గుర్తించబడ్డారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపల్ నిమ్మకాయ మార్కెట్ యార్డులో పని కల్పించాలని కోరుతూ 12వ రోజు కొనసాగుతున్న మహాధర్నా అధ్యక్షులు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కేట్ యార్డులో ప్రతి ఒక్కరి ఉపాధి కల్పించి తమ కుటుంబాలని ఆదుకోవాలని కోరారు ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ కార్యదర్శి కొండ వెంకన్న సభ్యులు,వెంకన్న,శంకరయ్య, పాండు,వెంకన్న,ధీరాజ్ ,సైదులు,రమేష్ ,వెంకన్న, కృష్ణ, ఐలయ్య, యాదగిరి, శంకర్.తదితరులు పాల్గొన్నారు
    2
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ మున్సిపల్ నిమ్మకాయ మార్కెట్ యార్డులో పని కల్పించాలని కోరుతూ 12వ రోజు కొనసాగుతున్న మహాధర్నా అధ్యక్షులు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నా  సందర్భంగా వారు మాట్లాడుతూ
మార్కేట్ యార్డులో ప్రతి ఒక్కరి ఉపాధి కల్పించి తమ కుటుంబాలని ఆదుకోవాలని కోరారు ఉపాధ్యక్షుడు   మచ్చ నరసింహ కార్యదర్శి కొండ వెంకన్న  సభ్యులు,వెంకన్న,శంకరయ్య, పాండు,వెంకన్న,ధీరాజ్ ,సైదులు,రమేష్ ,వెంకన్న,  కృష్ణ,  ఐలయ్య, 
యాదగిరి, శంకర్.తదితరులు పాల్గొన్నారు
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని ఈనెల 27 న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జాతర ఘనంగా నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్ లు ఆలయ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. 13 రోజులపాటు జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను రూట్ మ్యాప్ ను పరిశీలించారు. మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రంగా ఉండుటకు శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, భారీ గేట్లను ఏర్పాటుతో భక్తులు క్యూ లైన్ పద్ధతిలో వచ్చేలా చూసుకోవాలన్నారు. రాత్రి పగలు ఎంపీడీవో సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాలుగు అంబులెన్స్ ను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆలయం మండపం వద్ద డోనర్ పాసులను, వివిఐపి పాసుల వద్ద వేరు వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
    1
    అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని ఈనెల 27 న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జాతర ఘనంగా నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా  సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్ లు ఆలయ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. 13 రోజులపాటు జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను రూట్ మ్యాప్ ను పరిశీలించారు. మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రంగా ఉండుటకు శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, భారీ గేట్లను ఏర్పాటుతో భక్తులు క్యూ లైన్ పద్ధతిలో వచ్చేలా చూసుకోవాలన్నారు. రాత్రి పగలు ఎంపీడీవో సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాలుగు అంబులెన్స్ ను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆలయం మండపం వద్ద డోనర్ పాసులను, వివిఐపి పాసుల వద్ద వేరు వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • *నాడు ఏప్రిల్ 13, 2022లో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు మరియు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు* సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం.
    1
    *నాడు ఏప్రిల్ 13, 2022లో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు మరియు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు* సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    30 min ago
  • మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఆకేరు, పాలేరు వాగులపై నిర్మించిన చెక్‌డ్యాములు గత వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని ప్రభుత్వవిప్, డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ తెలిపారు. అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావిస్తూ, బయ్యన్న వాగు నుంచి నీటిని విడుదల చేసి రైతుల పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే DBM-60 కాలువ పనులు ఇంకా పూర్తి కాలేదని గుర్తించి, సంబంధిత మంత్రి స్వయంగా పరిశీలించి పనులను వేగవంతం చేయాలని, రైతుల ప్రయోజనార్థం పనులు త్వరగా పూర్తి కావడం అత్యంత అవసరమని ఆయన అన్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఆకేరు, పాలేరు వాగులపై నిర్మించిన చెక్‌డ్యాములు గత వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని ప్రభుత్వవిప్, డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ తెలిపారు. అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావిస్తూ, బయ్యన్న వాగు నుంచి నీటిని విడుదల చేసి రైతుల పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే DBM-60 కాలువ పనులు ఇంకా పూర్తి కాలేదని గుర్తించి, సంబంధిత మంత్రి స్వయంగా పరిశీలించి పనులను వేగవంతం చేయాలని, రైతుల ప్రయోజనార్థం పనులు త్వరగా పూర్తి కావడం అత్యంత అవసరమని ఆయన అన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.