logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామ శివారులో చెరువులో నుండి నీటిని తోడేసి మట్టిని ఎత్తుకెళ్లేందుకు సిద్ధమైన ఇటుక బట్టి నిర్వాహకులు ఇటుక బ ట్టి నిర్వాహకులు కొత్త మాఫియాకు శ్రీకారం చుట్టారు మట్టి తరలించేందుకు ఏకంగా చెరువులో ఉన్న నీటిని ట్యాంకర్ల ద్వారా బయటకి వదిలేస్తూ చెరువును ఎండబెట్టి మట్టిని ఎత్తుకెళ్లి ఎందుకు సిద్ధమైనారు చెరువులో నుండి నీటిని పూర్తిగా తొలగించడంతో చాపలన్నీ మరణించి మత్స్యకారులకు నష్టాన్ని చేకూర్చాయి. మత్స్యకారులకు నయాను బయాను ముట్టజెప్పి రాత్రికి రాత్రే మట్టిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. మండలంలోని హనుమంతుని పేట రాంపల్లి గౌరెడ్డిపేట రాఘవాపూర్ రంగాపూర్ ఇటుక బట్టీలకు ఇక్కడ నుండి మట్టిని తరలించేందుకు ఇటుక బట్టీల నిర్వహకులు పన్నాగం పన్నారు గ్రామీణ ప్రాంతాల అవడం చేత రాత్రి సమయంలో మట్టిని తీసుకెళ్లినను అధికారుల దృష్టి పడకుండా ఉంటుందంటూ ఈ చెరువు నుండి మట్టిని ఎత్తుకెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు దృష్టికి ఇంతవరకు రాలేదంటూ అధికారులు తెలుపుతున్నారు.

2 hrs ago
user_Thiru goud
Thiru goud
పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
2 hrs ago

పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామ శివారులో చెరువులో నుండి నీటిని తోడేసి మట్టిని ఎత్తుకెళ్లేందుకు సిద్ధమైన ఇటుక బట్టి నిర్వాహకులు ఇటుక బ ట్టి నిర్వాహకులు కొత్త మాఫియాకు శ్రీకారం చుట్టారు మట్టి తరలించేందుకు ఏకంగా చెరువులో ఉన్న నీటిని ట్యాంకర్ల ద్వారా బయటకి వదిలేస్తూ చెరువును ఎండబెట్టి మట్టిని ఎత్తుకెళ్లి ఎందుకు సిద్ధమైనారు చెరువులో నుండి నీటిని పూర్తిగా తొలగించడంతో చాపలన్నీ మరణించి మత్స్యకారులకు నష్టాన్ని చేకూర్చాయి. మత్స్యకారులకు నయాను బయాను ముట్టజెప్పి రాత్రికి రాత్రే మట్టిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. మండలంలోని హనుమంతుని పేట రాంపల్లి గౌరెడ్డిపేట రాఘవాపూర్ రంగాపూర్ ఇటుక బట్టీలకు ఇక్కడ నుండి మట్టిని తరలించేందుకు ఇటుక బట్టీల నిర్వహకులు పన్నాగం పన్నారు గ్రామీణ ప్రాంతాల అవడం చేత రాత్రి సమయంలో మట్టిని తీసుకెళ్లినను అధికారుల దృష్టి పడకుండా ఉంటుందంటూ ఈ చెరువు నుండి మట్టిని ఎత్తుకెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు దృష్టికి ఇంతవరకు రాలేదంటూ అధికారులు తెలుపుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఇటుక బ ట్టి నిర్వాహకులు కొత్త మాఫియాకు శ్రీకారం చుట్టారు మట్టి తరలించేందుకు ఏకంగా చెరువులో ఉన్న నీటిని ట్యాంకర్ల ద్వారా బయటకి వదిలేస్తూ చెరువును ఎండబెట్టి మట్టిని ఎత్తుకెళ్లి ఎందుకు సిద్ధమైనారు చెరువులో నుండి నీటిని పూర్తిగా తొలగించడంతో చాపలన్నీ మరణించి మత్స్యకారులకు నష్టాన్ని చేకూర్చాయి. మత్స్యకారులకు నయాను బయాను ముట్టజెప్పి రాత్రికి రాత్రే మట్టిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. మండలంలోని హనుమంతుని పేట రాంపల్లి గౌరెడ్డిపేట రాఘవాపూర్ రంగాపూర్ ఇటుక బట్టీలకు ఇక్కడ నుండి మట్టిని తరలించేందుకు ఇటుక బట్టీల నిర్వహకులు పన్నాగం పన్నారు గ్రామీణ ప్రాంతాల అవడం చేత రాత్రి సమయంలో మట్టిని తీసుకెళ్లినను అధికారుల దృష్టి పడకుండా ఉంటుందంటూ ఈ చెరువు నుండి మట్టిని ఎత్తుకెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు దృష్టికి ఇంతవరకు రాలేదంటూ అధికారులు తెలుపుతున్నారు.
    1
    ఇటుక బ ట్టి నిర్వాహకులు కొత్త మాఫియాకు శ్రీకారం చుట్టారు మట్టి తరలించేందుకు ఏకంగా చెరువులో ఉన్న నీటిని ట్యాంకర్ల ద్వారా బయటకి వదిలేస్తూ చెరువును ఎండబెట్టి మట్టిని ఎత్తుకెళ్లి ఎందుకు సిద్ధమైనారు చెరువులో నుండి నీటిని పూర్తిగా తొలగించడంతో చాపలన్నీ మరణించి మత్స్యకారులకు నష్టాన్ని చేకూర్చాయి. మత్స్యకారులకు నయాను బయాను ముట్టజెప్పి రాత్రికి రాత్రే మట్టిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. మండలంలోని హనుమంతుని పేట రాంపల్లి గౌరెడ్డిపేట రాఘవాపూర్ రంగాపూర్ ఇటుక బట్టీలకు ఇక్కడ నుండి మట్టిని తరలించేందుకు ఇటుక బట్టీల నిర్వహకులు పన్నాగం పన్నారు గ్రామీణ ప్రాంతాల అవడం చేత రాత్రి సమయంలో మట్టిని తీసుకెళ్లినను అధికారుల దృష్టి పడకుండా ఉంటుందంటూ ఈ చెరువు నుండి మట్టిని ఎత్తుకెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు దృష్టికి ఇంతవరకు రాలేదంటూ అధికారులు తెలుపుతున్నారు.
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
  • తిమ్మాజీపేట: బాలికలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదని, సీ-టీంను సంప్రదిస్తే తక్షణ రక్షణతో పాటు న్యాయం చేకూరుస్తామని జిల్లా సీ-టీం ఎస్సై విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ శక్తి భవనంలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకోవద్దని, బాలికలు లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సాయం కోసం 8712657676 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.ఏపీఎం బి. నిరంజన్ మాట్లాడుతూ, మే 2 నుంచి జూన్ 10 వరకు గ్రామ పంచాయతీల పరిధిలో స్నేహ (SNEHA- సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్, అడోలెసెంట్స్) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. బాలికలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, రక్తహీనతను నివారించేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్, ఏపీఎం నిరంజన్, మహిళా సమాఖ్య కార్యదర్శి అనిత, హెల్త్ సూపర్వైజర్ నరేందర్, ఏఎన్ఎం చంద్రకళ, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు.
    1
    తిమ్మాజీపేట: బాలికలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదని, సీ-టీంను సంప్రదిస్తే తక్షణ రక్షణతో పాటు న్యాయం చేకూరుస్తామని జిల్లా సీ-టీం ఎస్సై విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ శక్తి భవనంలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకోవద్దని, బాలికలు లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సాయం కోసం 8712657676 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.ఏపీఎం బి. నిరంజన్ మాట్లాడుతూ, మే 2 నుంచి జూన్ 10 వరకు గ్రామ పంచాయతీల పరిధిలో స్నేహ (SNEHA- సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్, అడోలెసెంట్స్) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. బాలికలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, రక్తహీనతను నివారించేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్, ఏపీఎం నిరంజన్, మహిళా సమాఖ్య కార్యదర్శి అనిత, హెల్త్ సూపర్వైజర్ నరేందర్, ఏఎన్ఎం చంద్రకళ, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    8 hrs ago
  • mauriti road
    1
    mauriti road
    user_Puliyameghawat
    Puliyameghawat
    కొయిల్‌కొండ, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    12 hrs ago
  • నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రాయికోడ్ బస్ స్టాండ్ వద్ద చెకింగ్ అధికారి తనిఖీలు హైదరాబాద్ నుండి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళుతున్న బస్సు టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని గుర్తించిన చెకింగ్ అధికారి ప్రయాణికుడి జరిమానాతో పాటు కండక్టర్ పై చార్జీ మెమో ఇవ్వకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్టీసీ చెకింగ్ అధికారి చెకింగ్ అధికారి తీరుపై ప్రయాణికులతో పాటు, కండక్టర్ ఆగ్రహం చెకింగ్ అధికారి వాహనాన్ని రోడ్డుపైనే ఆపి అధికారితో వాగ్వాదం. చెకింగ్ అధికారిపై దాడి చేస్తూ చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్..
    1
    నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రాయికోడ్ బస్ స్టాండ్ వద్ద చెకింగ్ అధికారి తనిఖీలు 
హైదరాబాద్ నుండి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళుతున్న బస్సు
టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని గుర్తించిన చెకింగ్ అధికారి 
ప్రయాణికుడి జరిమానాతో పాటు కండక్టర్ పై చార్జీ మెమో ఇవ్వకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్టీసీ చెకింగ్ అధికారి 
చెకింగ్ అధికారి తీరుపై ప్రయాణికులతో పాటు, కండక్టర్ ఆగ్రహం 
చెకింగ్ అధికారి వాహనాన్ని రోడ్డుపైనే ఆపి  అధికారితో వాగ్వాదం. 
చెకింగ్ అధికారిపై దాడి చేస్తూ చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్..
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    5 hrs ago
  • तेलंगाना के मिर्यालगुड़ा में तेज रफ्तार ने फिर ली एक जान। नंदीपाडु बाईपास पर कार ने दो बाइकों को टक्कर मारी—एक की मौके पर मौत, दूसरा गंभीर रूप से घायल। सड़क सुरक्षा पर बड़ा सवाल
    1
    तेलंगाना के मिर्यालगुड़ा में तेज रफ्तार ने फिर ली एक जान। नंदीपाडु बाईपास पर कार ने दो बाइकों को टक्कर मारी—एक की मौके पर मौत, दूसरा गंभीर रूप से घायल। सड़क सुरक्षा पर बड़ा सवाल
    user_Kabeer
    Kabeer
    Bahadurpura, Hyderabad•
    12 hrs ago
  • గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ తీగుల్ గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మికులతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి మాజీ సభ్యులు బట్టు దయానంద రెడ్డి పాల్గొని కార్మికుల హక్కుల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల శ్రమే పునాది అని, వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఉపాధి హామీ కార్మికులతో కలిసి మే డే వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తీగుల్ గ్రామ మాజీ సర్పంచ్ బెల్దే బిక్షపతి, ఐకెపి బాధ్యులు కే. రమేష్, కే. రేణుక, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సఫాయి కార్మికులు చంద్రయ్య, మధు, లక్ష్మి తో పాటు భవన నిర్మాణ కార్మికులు రవి, ఈశ్వరయ్య తదితరులు హాజరయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
    4
    గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/
తీగుల్ గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మికులతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి మాజీ సభ్యులు బట్టు దయానంద రెడ్డి పాల్గొని కార్మికుల హక్కుల ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల శ్రమే పునాది అని, వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఉపాధి హామీ కార్మికులతో కలిసి మే డే వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తీగుల్ గ్రామ మాజీ సర్పంచ్ బెల్దే బిక్షపతి, ఐకెపి బాధ్యులు కే. రమేష్, కే. రేణుక, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సఫాయి కార్మికులు చంద్రయ్య, మధు, లక్ష్మి తో పాటు భవన నిర్మాణ కార్మికులు రవి, ఈశ్వరయ్య తదితరులు హాజరయ్యారు.
కార్మికుల సంక్షేమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • వికారాబాద్ : ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని,బాధితులు తమ సమస్యల కోసం ఎప్పుడైనా ఎస్పి కార్యాలయంను సంప్రదించవచ్చని,పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రియా దారులను కలిసి వారి ఇబ్బందులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలపై స్పందించి ఎస్పి అక్కడికక్కడే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి కేసుల పురోగతిపై ఆరా తీశారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
    1
    వికారాబాద్ : ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని,బాధితులు తమ సమస్యల కోసం ఎప్పుడైనా ఎస్పి కార్యాలయంను సంప్రదించవచ్చని,పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రియా దారులను కలిసి వారి ఇబ్బందులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలపై స్పందించి ఎస్పి అక్కడికక్కడే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి కేసుల పురోగతిపై ఆరా తీశారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    4 hrs ago
  • దేశానికి కార్మికుల సేవలు వెన్నెముక లాంటివని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ అన్నారు మేడే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు
    1
    దేశానికి కార్మికుల సేవలు వెన్నెముక లాంటివని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ అన్నారు మేడే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.