Shuru
Apke Nagar Ki App…
సమాజ సేవకు సిద్ధమవుతున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో సోమవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎం. సాయిశ్వరి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వం, దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. స్కౌట్స్ మాస్టర్ కె. నాగయ్య, గైడ్స్ క్యాప్టెన్ కె. రమణకుమారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
K. UPENDER
సమాజ సేవకు సిద్ధమవుతున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో సోమవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎం. సాయిశ్వరి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వం, దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. స్కౌట్స్ మాస్టర్ కె. నాగయ్య, గైడ్స్ క్యాప్టెన్ కె. రమణకుమారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక అధికారులకు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో రామమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి *సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ గడప గడప కు పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి 🇧🇾*1
- Breaking ఖమ్మం .....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రయాణం చేసి పరిశీలించిన మంత్రి తుమ్మల మంత్రి తుమ్మల కామెంట్స్.. ....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేసినందుకు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ......జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట .....ఖమ్మం _దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుబంధాల వారథి ....కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాజీ కలెక్టర్ గిరిధర్ సహకారంతో జాతీయ రహదారి కి శ్రీకారం ....అమరావతి టూ నాగపూర్ నేషనల్ హైవే పూర్తి అయితే ఖమ్మం నగరానికి సహజ సిద్ధంగా రింగ్ రోడ్డు ......భద్రాద్రి జిల్లాలో పారిశ్రామిక టూరిజం రంగాల పురోగతికి కొత్తగూడెం హైదరాబాద్ వయా ఇల్లందు జాతీయ రహదారి ......సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ....గోదావరి లో నౌకాయానం పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి ......భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కార్యాచరణ .....కొత్తగూడెం ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే దక్షిణ అయోధ్య భద్రాచలం వచ్చే భక్తులకు సౌకర్యం .....జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ...ఎయిర్ పోర్ట్...నౌకాయానం తో భద్రాచలం కు మహర్దశ ....నా రాజకీయ ప్రస్థానంలో జాతీయ రహదారులు ఏర్పాటు ఎంతో సంతృప్తి గా ఉంది ..... ....ఖమ్మం దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు శుభాకాంక్షలు1
- నూతన మండల అధ్యక్షుడి అభినందన సభకు హాజరైన మంత్రి సీతక్క.. ఘనంగా కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు బానోత్ రూప్‌సింగ్, మాజీ అధ్యక్షుడు వజ్జ సారయ్యల అభినందన సభ విజయవంతం కావడంపై కాంగ్రెస్ నాయకులు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రోత్సాహం అందించినందుకు ధన్యవాదాలు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.1
- దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో 400కు పైగా దళిత కుటుంబాలకు ఇప్పటికీ స్మశాన వాటిక లేకపోవడంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పీడీఎం నాయకుడు జి. రామకృష్ణ సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఉన్న భూములు ఆక్రమణలకు గురై దళితులను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్మశాన వాటిక కోసం భూమిని కేటాయించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.1
- గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అనంతరం ఆయన నాయనమ్మ కలిసి భావోద్వేగానికి గురయ్యారు. మనవడికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు.నామ కుటుంబ సభ్యులను ఓదార్చి, అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.1
- దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం – వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ ముందు ధర్నా.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గేట్ ఎదుట భూ బాధితుల ఆందోళన... దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం – వీర్లపాలెంలో ధర్నా... వైటీపీఎస్ ఎన్‌క్రోచ్‌మెంట్ భూ బాధితుల నిరసన... భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి... బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్... భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ జోక్యం కోరుతున్న బాధితులు... ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారీగా మోహరించిన పోలీసులు...1