*_కొత్త సరసాల గ్రామ పంచాయతీలో BRS జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భారీ సమావేశం జరిగింది. బీజేపీ నుండి భారీ సంఖ్యలో గ్రామస్తులు BRS పార్టీలో చేరిక_* •బీజేపీ నుంచి BRSలోకి మారిన తెలంగాణ ఉద్యమకారులు దహగం రాజు గారు మరియు ఇతర గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. •దహగం రాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకోబోమని, గతంలోకి వెళ్తే మీకే నష్టమని హెచ్చరించారు. తాను ప్రేమతో, మానవత్వంతో సిర్పూర్‌ను మార్చాలని వచ్చానని, కొబ్బరికాయలు కొట్టి మోసం చేయడానికి రాలేదని స్పష్టం చేశారు. •రైతుల బాధలు తీర్చలేని ఎమ్మెల్యే ఎందుకు? •పత్తి పంట అమ్ముకోవడానికి వెళ్తే అధికారులు కొనకపోవడం, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వంటి సమస్యలను లేవనెత్తారు. •దమ్ముంటే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించండి, రైతుల బాధలు తీర్చండి, ఫారెస్ట్ అధికారుల ఆగడాలపై కోట్లాడండి అని సవాల్ విసిరారు. •40 ఏళ్లలో సిర్పూర్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చర్చకు సిద్ధమా? 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో 30 కోట్లైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. •కిడ్నీ బాధతో చనిపోయే వారిని ఆదుకోండి, రోడ్లు బాగుచేసి ప్రమాదాలు ఆపండి అని డిమాండ్ చేశారు. •వ్యతిరేక అభ్యర్థులపై దాడులు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. •అడా ప్రాజెక్ట్, జగన్నాథపూర్ ప్రాజెక్ట్‌లను ఎందుకు ఆపారు? ఇసుక దందాల కోసమేనా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ వచ్చాక సిర్పూర్‌లో భయం పోయిందని, అక్రమ కేసులు బనాయించి బెదిరించే రోజులు పోయాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS ముఖ్య నాయకులు లెండుగురే శ్యామ్ రావు, కొంగ సత్యనారాయణ, ఏం ఏ సలీం, తన్నీరు పోచం, కాగజ్‌నగర్ మండల కన్వీనర్ పార్వతీ అంజన్న, మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్, దహెగాం మండల కన్వీనర్ షాకీర్, తైదాల రవి, దేవాజీ, బొమ్మెల రాజన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సరసాల గ్రామ నాయకులు బొడ్డు రాకేష్, దహగం శ్రీవల్లి-రాజు, పూజారి సత్యాన్న, పూజారి వెంకన్న, రుకుం సతీష్, సకినాల సతీష్, నాయిని సంతోష్, వాసాల హర్ష వర్ధన్ మధుకర్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొని BRS బలోపేతానికి తమ వంతు సహకారం అందించారు.

- ఘనంగా వైకుంఠ ఏకాదశి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- బస్సులో సీట్ కోసం తన్నుకున్న ప్రయాణికులు1
- Post by 𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..1
- STV9: బాలికల గురుకులంలో విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్ భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని తన రూంకి పిలిపించుకుని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొట్టిన వార్డెన్ భవానీ ప్రతి రోజు ఇలాగే తమను ఏదో సాకు చూపించి కొడుతుందని విద్యార్థుల ఆవేదన విద్యార్థులను విచక్షణారహితంగా కొడుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆందోళన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్1
- జంగాలపల్లి గ్రామస్తులకు త్రాగునీటి సమస్య పరిష్కరించాలి. పలమనేరు డిసెంబర్ 30( ప్రజా ప్రతిభ) పలమనేరు రూరల్ మండలం పెంగరగుంట పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు మంగళవారం నీటి కోసం వాళ్శు పడుతున్న బాధలను ఖాళీ బిందెలతో మీడియా ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి గ్రామములో త్రాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ విషయాన్ని పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా చూస్తాం, చేస్తాం అంటున్నారే తప్ప ఇంతవరకు ఆ దరిదాపులకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగడానికి నీళ్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సమీపంలో ఉన్న ఏరు నింపుగా ఉన్నప్పటికీ అందులోని నీళైనా తెచ్చుకుని గొంతులు తడుపుకుందామని అనుకున్న పక్కనే ఉన్న పరాగ్ డైరీ నుండి వచ్చే వ్యర్థాల వలన నీళ్లు కలుషితమైందని పేర్కొన్నారు. దాని ప్రభావం వలన ఇప్పటికే అనేకమంది అనారోగ్య పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటిలో కలుషితమవుతున్నదని ఎన్నో ఏళ్ల నుండి గగ్గోలు పెడుతున్న, పట్టించుకున్న నాధుడే లేదని వాపోయారు. మూడు నెలల నుండి తృప్తిగా తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చీమకుట్టినంత చలనం లేకపోవడం బాధాకరమన్నారు. గతంలో అయితే నీటి కొరత ఏర్పడినప్పుడు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసి నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టే వారిని తెలిపారు. జిల్లా అధికారులు మాత్రం ఏ గ్రామములోనైనా త్రాగు నీటి సమస్య లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని , నిధులు వివిధ అందిస్తామని చెప్తున్నప్పటికీ మండల అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని లేని పక్షములో మండల ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతామన్నారు1
- *_కొత్త సరసాల గ్రామ పంచాయతీలో BRS జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భారీ సమావేశం జరిగింది. బీజేపీ నుండి భారీ సంఖ్యలో గ్రామస్తులు BRS పార్టీలో చేరిక_* •బీజేపీ నుంచి BRSలోకి మారిన తెలంగాణ ఉద్యమకారులు దహగం రాజు గారు మరియు ఇతర గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. •దహగం రాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకోబోమని, గతంలోకి వెళ్తే మీకే నష్టమని హెచ్చరించారు. తాను ప్రేమతో, మానవత్వంతో సిర్పూర్‌ను మార్చాలని వచ్చానని, కొబ్బరికాయలు కొట్టి మోసం చేయడానికి రాలేదని స్పష్టం చేశారు. •రైతుల బాధలు తీర్చలేని ఎమ్మెల్యే ఎందుకు? •పత్తి పంట అమ్ముకోవడానికి వెళ్తే అధికారులు కొనకపోవడం, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వంటి సమస్యలను లేవనెత్తారు. •దమ్ముంటే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించండి, రైతుల బాధలు తీర్చండి, ఫారెస్ట్ అధికారుల ఆగడాలపై కోట్లాడండి అని సవాల్ విసిరారు. •40 ఏళ్లలో సిర్పూర్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చర్చకు సిద్ధమా? 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో 30 కోట్లైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. •కిడ్నీ బాధతో చనిపోయే వారిని ఆదుకోండి, రోడ్లు బాగుచేసి ప్రమాదాలు ఆపండి అని డిమాండ్ చేశారు. •వ్యతిరేక అభ్యర్థులపై దాడులు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. •అడా ప్రాజెక్ట్, జగన్నాథపూర్ ప్రాజెక్ట్‌లను ఎందుకు ఆపారు? ఇసుక దందాల కోసమేనా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ వచ్చాక సిర్పూర్‌లో భయం పోయిందని, అక్రమ కేసులు బనాయించి బెదిరించే రోజులు పోయాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS ముఖ్య నాయకులు లెండుగురే శ్యామ్ రావు, కొంగ సత్యనారాయణ, ఏం ఏ సలీం, తన్నీరు పోచం, కాగజ్‌నగర్ మండల కన్వీనర్ పార్వతీ అంజన్న, మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్, దహెగాం మండల కన్వీనర్ షాకీర్, తైదాల రవి, దేవాజీ, బొమ్మెల రాజన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సరసాల గ్రామ నాయకులు బొడ్డు రాకేష్, దహగం శ్రీవల్లి-రాజు, పూజారి సత్యాన్న, పూజారి వెంకన్న, రుకుం సతీష్, సకినాల సతీష్, నాయిని సంతోష్, వాసాల హర్ష వర్ధన్ మధుకర్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొని BRS బలోపేతానికి తమ వంతు సహకారం అందించారు.1
- కొత్త సారసాల గ్రామంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ గారు4
- భారత్ మాత కి జై 🇮🇳 హిందువునని గర్వించు హిందువుగా జీవించు 🙏🚩1