Shuru
Apke Nagar Ki App…
జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన ఓ దుర్మార్గుడు కేవలం జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన ఓ దుర్మార్గుడు..! తమ చెట్టుకి ఉన్న జామకాయల్ని తుంచిందని.. అందుకే ఈ శిక్ష విధించానని నిస్సిగ్గుగా సమాధానం..! నన్ను వదిలేయండి, కాపాడండి అంటూ రోదిస్తున్న ఆ చిన్నారి ఏడుపు చూసి కూడా కనికరించని వ్యక్తి..! వీడియో తీసిన వారి పట్ల దురుసుగా కూడా ప్రవర్తించిన వైనం..!
Ramesh Solanki
జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన ఓ దుర్మార్గుడు కేవలం జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన ఓ దుర్మార్గుడు..! తమ చెట్టుకి ఉన్న జామకాయల్ని తుంచిందని.. అందుకే ఈ శిక్ష విధించానని నిస్సిగ్గుగా సమాధానం..! నన్ను వదిలేయండి, కాపాడండి అంటూ రోదిస్తున్న ఆ చిన్నారి ఏడుపు చూసి కూడా కనికరించని వ్యక్తి..! వీడియో తీసిన వారి పట్ల దురుసుగా కూడా ప్రవర్తించిన వైనం..!
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- కేవలం జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన ఓ దుర్మార్గుడు..! తమ చెట్టుకి ఉన్న జామకాయల్ని తుంచిందని.. అందుకే ఈ శిక్ష విధించానని నిస్సిగ్గుగా సమాధానం..! నన్ను వదిలేయండి, కాపాడండి అంటూ రోదిస్తున్న ఆ చిన్నారి ఏడుపు చూసి కూడా కనికరించని వ్యక్తి..! వీడియో తీసిన వారి పట్ల దురుసుగా కూడా ప్రవర్తించిన వైనం..!1
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాలూకా పరిధిలోని లక్షెటిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అయితే ఎండల తీవ్రత మాత్రం 42 డిగ్రీలు గా ఉన్నట్లు అనిపించడంతో పాటు ఉక్క పోత వాతావరణ ఏర్పడింది. ఎండ వేడిని భరించలేక, ప్రజలు వాహనదారులు ఇళ్ళకే పరిమితం కాగా, రోడ్లు బోసిపోయాయి. మూడు రోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.1
- జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.4
- ముఖంగా క్లారిటీ. భూములు స్వాధీనంలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అండగా ఉంటామని వారసుల భరోసా!"1
- ముఖ్యమంత్రి కాకుండా బోథ్ నియోజకవర్గ ప్రజలకు కూడా క్రీడలు ఆడాలి కాబట్టి బోథ్ లో మినీ స్టేడియం మంజూరు చేయాలని కోరిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్1
- రాజన్న సిరిసిల్ల జిల్లా లోని యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లోగో పోస్టర్ ను సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఆవిష్కరించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ . ఈ సందర్భంగా మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రెండు మున్సిపాలిటీల నుండి 157 జట్లు 175 మ్యాచులు 2512 మంది క్రీడాకారులతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఈ నెల 15 నుండి 25 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పం తో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్న తరుణం లో ఎన్నికల్లో తమ ప్రభుత్వం రాలేదని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయని అన్నారు.యువత చెడు వ్యసనాలకు గురికాకుండా క్రీడల వైపు ప్రస్తహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడిన ఘటనను గుర్తు చేస్తూ కేసీఆర్ ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు.1
- బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.225 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. పునర్నిర్మాణంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేట పట్టణంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద బిజెపి జెండాలను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలోనే బలమైన శక్తిగా మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఉన్నారు.1