Shuru
Apke Nagar Ki App…
డెమో ప్రక్రియ సజావుగా ముగిసింది ఉట్నూరు పట్టణంలోని కేబీ కాంప్లెక్స్ లో ఉన్న పీఎంఆర్సి భవనంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టిఆర్టి అభ్యర్థుల డెమో ప్రక్రియ సజావుగా సాగిందని ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తా తెలిపారు. బుధవారం నిర్వహించిన డెమో ప్రక్రియను ఆమె పరిశీలించారు. మొత్తం 96 అభ్యర్థులకు గాను 90 మంది హాజరయ్యారని ఆమె వెల్లడించారు. తుది జాబితాను ప్రకటించి ఖాళీగా ఉన్న పోస్టులలో నియమిస్తామని పిఓ వివరించారు.
Gourinatha p.g

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳1
- *క్రీడలతో మనసి కుల్లాసంతో పాటు మంచి ఆరోగ్యం* *పెన్ గన్ సంగారెడ్డి* సంగారెడ్డి జిల్లా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కింగ్ బక్సింగ్ పోటీల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణు ఈ సందర్భంగా ఆయన యువతను ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు. రోగాలకు దూరంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమని క్రీడలాడినవారు ఆరోగ్యంగా ఉంటారన్నారు ఈరోజు ఆరోగ్యం బాగుంటేనే అన్ని బాగుంటాయన్నారు తన ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని శారీర దారుఢ్యం పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువత తదితరులు పాల్గొన్నారు.1
- వైజాగ్ కాలనీ కి సర్పంచ్ అభ్యర్థి గా వస్తున్నాడు మన చాపల రాజు1
- కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి ఉపాధి హామీ కూలీలకు చిత్తశుద్ధితో పని దినాలు కల్పించలేదు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 6 నెలల వ్యవధిలో ఐదు కోట్ల యాభై లక్షల పని దినాలను రాష్ట్ర ఉపాధి కూలీలు కోల్పోయారు. పవన్ కళ్యాణ్ కు తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడం పై ఉన్న శ్రద్ధ రైతు కూలీల పట్ల లేదా?వెన్నపూస రవీంద్రారెడ్డి, వైయస్ఆర్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు1
- Post by KLakshmi Devi1
- స్థానిక విద్యానగర్ లో డ్రైనేజీ నిర్మాణం కొరకు జేసీబీ లతో త్రావ్వించి 20 అడుగుల రోడ్ మొత్తం పైప్ లైన్ లన్ని తెంచివేశారు. ఆ పైప్ లైన్ పునరుద్దరణ భాగంలో ఇళ్ల ముందు గోతులు త్రావ్వేశారు. ఆ గోతులలో నుండి నీళ్లు బయటకు వచ్చి బురద అవుతుంది. కావున అధికారులు వెంటనే స్పందించి మాకు బురద లేకుండా చేయవలసినదిగా కోరుచున్నాము. ఇట్లు విద్యానగర్ గ్రామస్తులు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- LIDCAP నీ పునరుదరించాలని *తెలంగాణ రాష్ట్ర సమగర మోచి Cobblers అసోసియేషన్* మహా ధర్నా1
- Post by Omnamashivaya S1