logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెదక్ పట్టణ ప్రధాన రహదారి పై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరుతో బురదమైన జెఎన్ రోడ్డు మెదక్ ప్రధాన రహదారి బురదమయం మెదక్ పట్టణంలో స్థానిక కూరగాయల మార్కెట్ నుండి రాందాస్ చౌరస్తా వరకు డ్రైనేజీ నీళ్లతో బుర్రమయంగా మారింది వాహనాలు ఆ నీటి పైనుండి వెళ్ళినప్పుడు బురద నీరు చిరు వ్యాపారులపై పాదాచార్లపై చిమ్ముతున్నాయి దాంతో దుర్వాసన వెదజల్లుతుంది మున్సిపల్ చైర్మన్ ఇంటికి సమీపంలో బురద నీరు నిలబడిన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చు పట్టణంలోని డ్రైనేజీలన్ని మట్టి లేకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పై ఉంది మున్సిపల్ కమిషనర్ స్థానిక కూరగాయల మార్కెట్ వెళ్లి క్షేత్రస్థాయి పర్యటన చేస్తే వాస్తవం వెళ్లడవుతుంది లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ పట్టణ రోడ్లన్నీ బురదమయంగా ఉండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు మున్సిపల్ కమిషనర్ వెంటనే డ్రైనేజీలన్నీ శుభ్రం చేయించాల్సిన అవసరం. వుంది. నూతనంగా నిర్మించిన బీడీ రోడ్ సీసీ రోడ్లను ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ చేయాల్సిన కాంట్రాక్టర్ చిన్నచిన్న పనులు పూర్తి చేయకపోవడంతో మిషన్ భగీరథ కనెక్షన్ గుంతలన్నీ గుంతలు గానే ఉన్నాయి వాహనాలు వెళ్లినప్పుడు ద్విచక్ర వాహనంపై కూర్చున్నవారు ఎక్కడ పడతారు అన్న ఆందోళన నెలకొంది జె ఎన్ రోడ్ పై గుంతలను గూర్చి మురుగునీరు రాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పై ఉంది.

9 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
9 hrs ago

మెదక్ పట్టణ ప్రధాన రహదారి పై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరుతో బురదమైన జెఎన్ రోడ్డు మెదక్ ప్రధాన రహదారి బురదమయం మెదక్ పట్టణంలో స్థానిక కూరగాయల మార్కెట్ నుండి రాందాస్ చౌరస్తా వరకు డ్రైనేజీ నీళ్లతో బుర్రమయంగా మారింది వాహనాలు ఆ నీటి పైనుండి వెళ్ళినప్పుడు బురద నీరు చిరు వ్యాపారులపై పాదాచార్లపై చిమ్ముతున్నాయి దాంతో దుర్వాసన వెదజల్లుతుంది మున్సిపల్ చైర్మన్ ఇంటికి సమీపంలో బురద నీరు నిలబడిన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చు పట్టణంలోని డ్రైనేజీలన్ని మట్టి లేకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పై ఉంది మున్సిపల్ కమిషనర్ స్థానిక కూరగాయల మార్కెట్ వెళ్లి క్షేత్రస్థాయి పర్యటన చేస్తే వాస్తవం వెళ్లడవుతుంది లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ పట్టణ రోడ్లన్నీ బురదమయంగా ఉండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు మున్సిపల్ కమిషనర్ వెంటనే డ్రైనేజీలన్నీ శుభ్రం చేయించాల్సిన అవసరం. వుంది. నూతనంగా నిర్మించిన బీడీ రోడ్ సీసీ రోడ్లను ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ చేయాల్సిన కాంట్రాక్టర్ చిన్నచిన్న పనులు పూర్తి చేయకపోవడంతో మిషన్ భగీరథ కనెక్షన్ గుంతలన్నీ గుంతలు గానే ఉన్నాయి వాహనాలు వెళ్లినప్పుడు ద్విచక్ర వాహనంపై కూర్చున్నవారు ఎక్కడ పడతారు అన్న ఆందోళన నెలకొంది జె ఎన్ రోడ్ పై గుంతలను గూర్చి మురుగునీరు రాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పై ఉంది.

More news from Telangana and nearby areas
  • మెదక్ పట్టణ ప్రధాన రహదారి పై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరుతో బురదమైన జెఎన్ రోడ్డు మెదక్ ప్రధాన రహదారి బురదమయం మెదక్ పట్టణంలో స్థానిక కూరగాయల మార్కెట్ నుండి రాందాస్ చౌరస్తా వరకు డ్రైనేజీ నీళ్లతో బుర్రమయంగా మారింది వాహనాలు ఆ నీటి పైనుండి వెళ్ళినప్పుడు బురద నీరు చిరు వ్యాపారులపై పాదాచార్లపై చిమ్ముతున్నాయి దాంతో దుర్వాసన వెదజల్లుతుంది మున్సిపల్ చైర్మన్ ఇంటికి సమీపంలో బురద నీరు నిలబడిన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చు పట్టణంలోని డ్రైనేజీలన్ని మట్టి లేకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పై ఉంది మున్సిపల్ కమిషనర్ స్థానిక కూరగాయల మార్కెట్ వెళ్లి క్షేత్రస్థాయి పర్యటన చేస్తే వాస్తవం వెళ్లడవుతుంది లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ పట్టణ రోడ్లన్నీ బురదమయంగా ఉండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు మున్సిపల్ కమిషనర్ వెంటనే డ్రైనేజీలన్నీ శుభ్రం చేయించాల్సిన అవసరం. వుంది. నూతనంగా నిర్మించిన బీడీ రోడ్ సీసీ రోడ్లను ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ చేయాల్సిన కాంట్రాక్టర్ చిన్నచిన్న పనులు పూర్తి చేయకపోవడంతో మిషన్ భగీరథ కనెక్షన్ గుంతలన్నీ గుంతలు గానే ఉన్నాయి వాహనాలు వెళ్లినప్పుడు ద్విచక్ర వాహనంపై కూర్చున్నవారు ఎక్కడ పడతారు అన్న ఆందోళన నెలకొంది జె ఎన్ రోడ్ పై గుంతలను గూర్చి మురుగునీరు రాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పై ఉంది.
    1
    మెదక్ పట్టణ ప్రధాన రహదారి పై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరుతో బురదమైన జెఎన్ రోడ్డు 
మెదక్ ప్రధాన రహదారి బురదమయం 
మెదక్ పట్టణంలో స్థానిక కూరగాయల మార్కెట్ నుండి రాందాస్ చౌరస్తా వరకు డ్రైనేజీ నీళ్లతో బుర్రమయంగా మారింది వాహనాలు ఆ నీటి పైనుండి వెళ్ళినప్పుడు బురద నీరు చిరు వ్యాపారులపై పాదాచార్లపై చిమ్ముతున్నాయి దాంతో దుర్వాసన వెదజల్లుతుంది మున్సిపల్ చైర్మన్ ఇంటికి సమీపంలో బురద నీరు నిలబడిన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చు పట్టణంలోని డ్రైనేజీలన్ని మట్టి లేకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పై ఉంది మున్సిపల్ కమిషనర్ స్థానిక కూరగాయల మార్కెట్ వెళ్లి క్షేత్రస్థాయి పర్యటన చేస్తే వాస్తవం వెళ్లడవుతుంది లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ పట్టణ రోడ్లన్నీ బురదమయంగా ఉండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు మున్సిపల్ కమిషనర్ వెంటనే డ్రైనేజీలన్నీ శుభ్రం చేయించాల్సిన అవసరం. వుంది. నూతనంగా నిర్మించిన బీడీ రోడ్ సీసీ రోడ్లను ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ చేయాల్సిన కాంట్రాక్టర్ చిన్నచిన్న పనులు పూర్తి చేయకపోవడంతో మిషన్ భగీరథ కనెక్షన్ గుంతలన్నీ గుంతలు గానే ఉన్నాయి వాహనాలు వెళ్లినప్పుడు ద్విచక్ర వాహనంపై కూర్చున్నవారు ఎక్కడ పడతారు అన్న ఆందోళన నెలకొంది జె ఎన్ రోడ్ పై గుంతలను గూర్చి మురుగునీరు రాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పై ఉంది.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    9 hrs ago
  • వెల్దుర్తికే టీజీ పబ్లిక్ స్కూల్.. తరలింపు ఉండదు: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గానికి మంజూరైన టీజీ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. స్కూల్‌ను మరో గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో ఆందోళనకు దిగిన స్థానిక యువకులతో ఆమె మాట్లాడారు. ఈ అంశంపై జిల్లా కలెక్టరుతో చర్చించి వెల్దుర్తికే స్కూల్ కేటాయింపు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో యువకులు ఆందోళన విరమించారు.
    1
    వెల్దుర్తికే టీజీ పబ్లిక్ స్కూల్.. తరలింపు ఉండదు: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
నర్సాపూర్ నియోజకవర్గానికి మంజూరైన టీజీ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. స్కూల్‌ను మరో గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో ఆందోళనకు దిగిన స్థానిక యువకులతో ఆమె మాట్లాడారు. ఈ అంశంపై జిల్లా కలెక్టరుతో చర్చించి వెల్దుర్తికే స్కూల్ కేటాయింపు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో యువకులు ఆందోళన విరమించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • "కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆషాడ మాస పూజలు" ఆషాడ మాసం సందర్భంగా బీబీ పేటలో శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్టించబడిన శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శాకాంబరి అలంకారం మరియు వాసవి మహిళలు అందరూ గోరింటాకు పూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అల్పాహారం స్వీకరించారు,తదుపరి ఆర్యవైశ్య మహిళలు సభ్యులందరికీ వనభోజన కార్యక్రమం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఇట్టి కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు వాసవి క్లబ్ సభ్యులు మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అని వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్ తెలిపారు "కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆషాడ మాస పూజలు" ఆషాడ మాసం సందర్భంగా బీబీ పేటలో శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్టించబడిన శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శాకాంబరి అలంకారం మరియు వాసవి మహిళలు అందరూ గోరింటాకు పూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అల్పాహారం స్వీకరించారు,తదుపరి ఆర్యవైశ్య మహిళలు సభ్యులందరికీ వనభోజన కార్యక్రమం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఇట్టి కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు వాసవి క్లబ్ సభ్యులు మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అని వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్ తెలిపారు
    1
    "కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆషాడ మాస పూజలు"
ఆషాడ మాసం సందర్భంగా బీబీ పేటలో శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్టించబడిన శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శాకాంబరి అలంకారం మరియు వాసవి మహిళలు అందరూ గోరింటాకు పూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అల్పాహారం స్వీకరించారు,తదుపరి ఆర్యవైశ్య మహిళలు సభ్యులందరికీ వనభోజన కార్యక్రమం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది
ఇట్టి కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు వాసవి క్లబ్ సభ్యులు మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అని వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్ తెలిపారు
"కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆషాడ మాస పూజలు"
ఆషాడ మాసం సందర్భంగా బీబీ పేటలో శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్టించబడిన శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శాకాంబరి అలంకారం మరియు వాసవి మహిళలు అందరూ గోరింటాకు పూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అల్పాహారం స్వీకరించారు,తదుపరి ఆర్యవైశ్య మహిళలు సభ్యులందరికీ వనభోజన కార్యక్రమం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది
ఇట్టి కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు వాసవి క్లబ్ సభ్యులు మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అని వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్ తెలిపారు
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • గుమ్మడిదలలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో గుమ్మడిదలలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు బి. నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    1
    గుమ్మడిదలలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో
గుమ్మడిదలలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు బి. నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    31 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మరియు డిప్యూటీ ఆర్ ఎం భూపతి రెడ్డి పవర్‌పాయింట్ ద్వారా డ్రైవర్లకు ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్ విధానాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, వేగ నియంత్రణ, అలసటతో వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు ప్రయాణికుల భద్రతపై సమగ్రంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంవిఐ వంశీధర్, ఏఎంవిఐ పృథ్వీరాజ్, వర్మ సాగర్ , నిఖిల్ , సిరిసిల్ల ఆర్టీసీ డిఎం సిరిసిల్ల ప్రకాశ్ రావు, వేములవాడ ఆర్టీసీ డిఎం శ్రీనివాస్, రీజియన్ లోని 11 డిపోల ఆర్టీసీ డ్రైవర్లు,హైర్ బస్ డ్రైవర్స్ సిరిసిల్ల డిపో హైర్ బస్సు యజమానులు పాల్గొన్నారు.ఈ అవగాహన కార్యక్రమం డ్రైవర్లలో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం కలిగించేలా విజయవంతంగా నిర్వహించబడింది.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మరియు డిప్యూటీ ఆర్ ఎం భూపతి రెడ్డి పవర్‌పాయింట్ ద్వారా డ్రైవర్లకు ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్ విధానాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, వేగ నియంత్రణ, అలసటతో వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు ప్రయాణికుల భద్రతపై సమగ్రంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంవిఐ వంశీధర్, ఏఎంవిఐ పృథ్వీరాజ్, వర్మ సాగర్  , నిఖిల్ , సిరిసిల్ల ఆర్టీసీ డిఎం సిరిసిల్ల ప్రకాశ్ రావు, వేములవాడ ఆర్టీసీ డిఎం శ్రీనివాస్, రీజియన్ లోని 11 డిపోల ఆర్టీసీ డ్రైవర్లు,హైర్ బస్ డ్రైవర్స్ సిరిసిల్ల డిపో హైర్ బస్సు యజమానులు పాల్గొన్నారు.ఈ అవగాహన కార్యక్రమం డ్రైవర్లలో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం కలిగించేలా విజయవంతంగా నిర్వహించబడింది.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ వచ్చే వరకు జీతాలు వద్దు : తీన్మార్ మల్లన్న ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ పూర్తిగా అందే వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ జీతాలు తీసుకోకుండా ఉండాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు, కన్నీళ్ల మధ్య జీవనం సాగిస్తున్నారని, అలాంటి సమయంలో ప్రజాప్రతినిధులంతా వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని,వారికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందేలా చూడాలని ఆయన కోరారు.
    1
    ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ వచ్చే వరకు జీతాలు వద్దు : తీన్మార్ మల్లన్న
ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ పూర్తిగా అందే వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ జీతాలు తీసుకోకుండా ఉండాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు, కన్నీళ్ల మధ్య జీవనం సాగిస్తున్నారని, అలాంటి సమయంలో ప్రజాప్రతినిధులంతా వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని,వారికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందేలా చూడాలని ఆయన కోరారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Khairatabad, Hyderabad•
    14 min ago
  • మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. మహంకాళి ఉత్సవాలకు ముస్లిం నేత రూ.1.51 లక్షల విరాళం చేగుంటలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. శ్రీ మహంకాళి ఆలయ ఆషాఢ ఉత్సవాల నిర్వహణ కోసం ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ రూ.1.51 లక్షల విరాళాన్ని అందించి ఆదర్శంగా నిలిచారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రఫీ, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు తన వంతు సహాయంగా ఈ విరాళాన్ని అందజేశారు. మతాలకు అతీతంగా పరస్పర గౌరవం, సోదరభావాన్ని చాటే ఈ చర్యను గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఉత్సవాల విజయానికి సహకరించిన మహమ్మద్ రఫీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
    1
    మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. మహంకాళి ఉత్సవాలకు ముస్లిం నేత రూ.1.51 లక్షల విరాళం
చేగుంటలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. శ్రీ మహంకాళి ఆలయ ఆషాఢ ఉత్సవాల నిర్వహణ కోసం ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ రూ.1.51 లక్షల విరాళాన్ని అందించి ఆదర్శంగా నిలిచారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రఫీ, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు తన వంతు సహాయంగా ఈ విరాళాన్ని అందజేశారు. మతాలకు అతీతంగా పరస్పర గౌరవం, సోదరభావాన్ని చాటే ఈ చర్యను గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఉత్సవాల విజయానికి సహకరించిన మహమ్మద్ రఫీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
  • కంది: చాకుతో యువకునిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు...! స్థానికులు మరియు క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం,ఆందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన అంజయ్య (32) ఇంటి వద్ద తన భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందామని కంది ఐఐటి ముందున్న చెరువు వద్దకు మంగళవారం సాయంత్రం రాగా అతనిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చాకులతో దాడి చేశారు.అతని పొట్టపై గాయాలయ్యాయి.వారి నుండి అతను తప్పించుకుని రోడ్డు పైకి రాగా గమనించిన స్థానికులు 108కి సమాచారమివ్వగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న కంది108 సిబ్బంది ఈఎంటి శశిధర్,పైలట్ జగదీష్ లు క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    4
    కంది: చాకుతో యువకునిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు...!

స్థానికులు మరియు క్షతగాత్రుడు తెలిపిన  వివరాల ప్రకారం,ఆందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన అంజయ్య (32) ఇంటి వద్ద తన భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందామని కంది ఐఐటి ముందున్న చెరువు వద్దకు మంగళవారం సాయంత్రం రాగా అతనిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చాకులతో దాడి చేశారు.అతని పొట్టపై గాయాలయ్యాయి.వారి నుండి అతను తప్పించుకుని రోడ్డు పైకి రాగా గమనించిన స్థానికులు 108కి సమాచారమివ్వగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న కంది108 సిబ్బంది ఈఎంటి శశిధర్,పైలట్ జగదీష్ లు క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    user_SRIRAMULA KIRANKUMAR
    SRIRAMULA KIRANKUMAR
    Public Health Department Sangareddy, Telangana•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.