logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాలి పైడిరాజు ప్రథమ వర్ధంతి: సిరి సహస్ర నివాళి విజయనగరం ఇందిరానగర్ (34వ డివిజన్) కార్పొరేటర్ బాలి పైడిరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన కుమారుడు బాలి ప్రతాప్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిరి సహస్ర పాల్గొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు  కుమార్తె, 'చిన్న శ్రీను సోల్జర్స్' అధ్యక్షురాలు సిరి సహస్ర, పైడిరాజు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.బాలి పైడిరాజు కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఎలాంటి అవసరమున్నా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

on 17 February
user_Giridhar singh
Giridhar singh
రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
on 17 February
88d810b1-ad35-4b44-ae1b-ec0d1a524021
299b673d-f13f-411c-9608-02d32ae275b7
3471197e-cc06-4c79-bbb1-761b0f09e7be
1c8d3a78-e7b7-4d29-b753-652f2446c0f0

బాలి పైడిరాజు ప్రథమ వర్ధంతి: సిరి సహస్ర నివాళి విజయనగరం ఇందిరానగర్ (34వ డివిజన్) కార్పొరేటర్ బాలి పైడిరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన కుమారుడు బాలి ప్రతాప్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిరి సహస్ర పాల్గొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు  కుమార్తె, 'చిన్న శ్రీను సోల్జర్స్' అధ్యక్షురాలు సిరి సహస్ర, పైడిరాజు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.బాలి పైడిరాజు కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఎలాంటి అవసరమున్నా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 'రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు’
    1
    'రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు’
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిని పరిశీలించారు. గ్రామస్థులకు అందుతున్న తాగునీటి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గ్రామంలో ఏర్పాటు చేసిన కుళాయిల కనెక్షన్‌ల వివరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వెంట ఉన్నారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిని పరిశీలించారు. గ్రామస్థులకు అందుతున్న తాగునీటి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గ్రామంలో ఏర్పాటు చేసిన కుళాయిల కనెక్షన్‌ల వివరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వెంట ఉన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాలోఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు పట్టణంలోని సచివాలయంలో 11,12 సంవత్సరాలు కలిగిన ఆడపిల్లలకు సెర్వికల్ క్యాన్సర్‌ను నివారించే హెచ్ పి వి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ఆదివారం అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, భవిష్యత్తులో మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే సెర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ టీకా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    4
    శ్రీకాకుళం జిల్లాలోఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు పట్టణంలోని సచివాలయంలో 11,12 సంవత్సరాలు కలిగిన ఆడపిల్లలకు సెర్వికల్ క్యాన్సర్‌ను నివారించే హెచ్ పి వి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమదాలవలస  శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్  కూన రవికుమార్ ఆదివారం అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, భవిష్యత్తులో మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే సెర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ టీకా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మాజీ డీజీపీ హెచ్. జె. దొరకు అనారోగ్యంతో నిన్న మరణించగా, ఈ రోజు హైదరాబాద్లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. పోలీస్ శాఖలో పవర్ఫుల్ ఆఫీసర్‌గా గుర్తింపు పొందిన దొరకు, పోలీస్ అధికారులు, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ హాజరై పాడె మోసి, హృదయపూర్వకంగా వీడ్కోలు పలికారు. తన కర్తవ్యం, కృషి, మరియు నిబద్ధతతో ఎంతోమంది పోలీసులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయనకు అశ్రునయనాలతో చివరి నివాళి అర్పించబడింది. ఈ సందర్భంలో పలువురు అధికారులు, సీనియర్ సిబ్బంది దొర సేవలను కొనియాడుతూ, ఆయన కృషి, దృఢ నిబద్ధత, మరియు పోలీస్ శాఖలో చూపిన ఆదర్శప్రాయ నాయకత్వాన్ని గుర్తుచేశారు. పోలీస్ కమ్యూనిటీలో ఆయన పేరు ఎల్లప్పుడూ గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాజీ డీజీపీ దొరకు, పవర్ఫుల్ ఆఫీసర్‌గా మాత్రమే కాకుండా, ఓ హృదయపూర్వక నాయకుడిగా పోలీస్ సిబ్బందికి, మరియు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సేవలు, అనుభవాలు, మరియు ధైర్యం తరం తర్వాతి పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిగా మారతాయి.
    1
    మాజీ డీజీపీ హెచ్. జె. దొరకు అనారోగ్యంతో నిన్న మరణించగా, ఈ రోజు హైదరాబాద్లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి.
పోలీస్ శాఖలో పవర్ఫుల్ ఆఫీసర్‌గా గుర్తింపు పొందిన దొరకు, పోలీస్ అధికారులు, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ హాజరై పాడె మోసి, హృదయపూర్వకంగా వీడ్కోలు పలికారు. తన కర్తవ్యం, కృషి, మరియు నిబద్ధతతో ఎంతోమంది పోలీసులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయనకు అశ్రునయనాలతో చివరి నివాళి అర్పించబడింది.
ఈ సందర్భంలో పలువురు అధికారులు, సీనియర్ సిబ్బంది దొర సేవలను కొనియాడుతూ, ఆయన కృషి, దృఢ నిబద్ధత, మరియు పోలీస్ శాఖలో చూపిన ఆదర్శప్రాయ నాయకత్వాన్ని గుర్తుచేశారు. పోలీస్ కమ్యూనిటీలో ఆయన పేరు ఎల్లప్పుడూ గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మాజీ డీజీపీ దొరకు, పవర్ఫుల్ ఆఫీసర్‌గా మాత్రమే కాకుండా, ఓ హృదయపూర్వక నాయకుడిగా పోలీస్ సిబ్బందికి, మరియు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సేవలు, అనుభవాలు, మరియు ధైర్యం తరం తర్వాతి పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిగా మారతాయి.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ప్రత్తిపాడు, శంఖవరం మండలాల సరిహద్దుల్లో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. మాసంపల్లి వద్ద అధికారులు బోనును ఏర్పాటు చేసి, అందులో దూడను ఉంచారు. అయితే పులి చాకచక్యంగా మార్గాన్ని మార్చుకుని ఎస్.జగ్గంపేట సమీపంలోని పెద్దబాపన్నదొర చెరువు పరిసరాలకు చేరుకుంది. అటవీ శాఖ బృందాలు GPS రేడియో కాలర్ ద్వారా పులి కదలికలను నిశితంగా గమనిస్తూ, బంధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి
    1
    ప్రత్తిపాడు, శంఖవరం మండలాల సరిహద్దుల్లో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. మాసంపల్లి వద్ద అధికారులు బోనును ఏర్పాటు చేసి, అందులో దూడను ఉంచారు. అయితే పులి చాకచక్యంగా మార్గాన్ని మార్చుకుని ఎస్.జగ్గంపేట సమీపంలోని పెద్దబాపన్నదొర చెరువు పరిసరాలకు చేరుకుంది. అటవీ శాఖ బృందాలు GPS రేడియో కాలర్ ద్వారా పులి కదలికలను నిశితంగా గమనిస్తూ, బంధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం లక్కవరం గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న శృతి అనే 8 ఏళ్ళ బాలికపై అదే గ్రామానికి చెందిన 44 ఏళ్ల మేడిది నాగబాబు అత్యాచార ప్రయత్నం చేశారు. బాలికను ఇంటి పక్క ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్ళి
    1
    అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం లక్కవరం గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న శృతి అనే 8 ఏళ్ళ బాలికపై అదే గ్రామానికి చెందిన 44 ఏళ్ల మేడిది నాగబాబు అత్యాచార ప్రయత్నం చేశారు. బాలికను ఇంటి పక్క ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్ళి
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కుట్ర: కాంగ్రెస్
    1
    ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కుట్ర: కాంగ్రెస్
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.