logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గణేష్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదల...నీళ్ళపై బిజేపి రాజకీయంపై కాంగ్రెస్ ఫైర్ గణేష్ నిమజ్జనోత్సవానికి ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. సోమవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు, రాత్రి వరకు 3,000 వరకు పెంచుతామని ప్రకటించారు. ఎస్సారెస్పీ నీళ్లు మంగళవారం సాయంత్రం వరకు కరీంనగర్ చేరుకొని ఉన్నాయి. నీటి విడుదల బిజెపి పోరాట ఫలితమేనని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం బీజేపీ డ్రామా రాజకీయాలు ఆపాలని డిమాండ్ చేసింది. సుడోమాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి చింతకుంట వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాటను పరిశీలించి బిజెపి డ్రామా ధర్నా చేసిందని ఆరోపించారు. మంత్రులు ఎప్పటికప్పుడు గణేశ్ నవరాత్రి ఉత్సలవాలపై నిమజ్జన ఏర్పాట్లపై నీటి విడుదలపై వివిధ సందర్భాలలో వారం రోజులుగా మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. బీజేపీ ధర్నాతో ప్రభుత్వం నీటి విడుదల పై నిర్ణయం తీసుకున్నట్టు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఉదయం 11 గం లకు ధర్నా అని పెట్టి 11 గంటలకు నీరు విడుదలవుతుందని తెలుసుకొని 10:30 కే ధర్నా చేయడం వారి డ్రామాకు పరాకాష్ట అన్నారు. ఎప్పటికీ డ్రామా ట్రిక్స్ పని చేయవని బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలని హితవు పలికారు. నిన్నటినుండే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, ఇప్పటికే మిషనరీ తెచ్చి కెనాల్ లో సిల్ట్ తీసి, డస్ట్ పోశారని, ఇవన్నీ ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతుంటే బీజేపీ ధర్నా చేయగానే 5 నిమిషాలలో వారి పోరాటంతో ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం తీసుకుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై అన్ని పండుగల నిర్వహణ పై ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంత్రులు ఎప్పటికప్పుడు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని తెలిపారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

గణేష్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదల...నీళ్ళపై బిజేపి రాజకీయంపై కాంగ్రెస్ ఫైర్ గణేష్ నిమజ్జనోత్సవానికి ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. సోమవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు, రాత్రి వరకు 3,000 వరకు పెంచుతామని ప్రకటించారు. ఎస్సారెస్పీ నీళ్లు మంగళవారం సాయంత్రం వరకు కరీంనగర్ చేరుకొని ఉన్నాయి. నీటి విడుదల బిజెపి పోరాట ఫలితమేనని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం బీజేపీ డ్రామా రాజకీయాలు ఆపాలని డిమాండ్ చేసింది. సుడోమాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి చింతకుంట వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాటను పరిశీలించి బిజెపి డ్రామా ధర్నా చేసిందని ఆరోపించారు. మంత్రులు ఎప్పటికప్పుడు గణేశ్ నవరాత్రి ఉత్సలవాలపై నిమజ్జన ఏర్పాట్లపై నీటి విడుదలపై వివిధ సందర్భాలలో వారం రోజులుగా మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు.

బీజేపీ ధర్నాతో ప్రభుత్వం నీటి విడుదల పై నిర్ణయం తీసుకున్నట్టు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఉదయం 11 గం లకు ధర్నా అని పెట్టి 11 గంటలకు నీరు విడుదలవుతుందని తెలుసుకొని 10:30 కే ధర్నా చేయడం వారి డ్రామాకు పరాకాష్ట అన్నారు. ఎప్పటికీ డ్రామా ట్రిక్స్ పని చేయవని బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలని హితవు పలికారు. నిన్నటినుండే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, ఇప్పటికే మిషనరీ తెచ్చి కెనాల్ లో సిల్ట్ తీసి, డస్ట్ పోశారని, ఇవన్నీ ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతుంటే బీజేపీ ధర్నా చేయగానే 5 నిమిషాలలో వారి పోరాటంతో ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం తీసుకుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై అన్ని పండుగల నిర్వహణ పై ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంత్రులు ఎప్పటికప్పుడు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • గణేష్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదల...నీళ్ళపై బిజేపి రాజకీయంపై కాంగ్రెస్ ఫైర్ గణేష్ నిమజ్జనోత్సవానికి ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. సోమవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు, రాత్రి వరకు 3,000 వరకు పెంచుతామని ప్రకటించారు. ఎస్సారెస్పీ నీళ్లు మంగళవారం సాయంత్రం వరకు కరీంనగర్ చేరుకొని ఉన్నాయి. నీటి విడుదల బిజెపి పోరాట ఫలితమేనని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం బీజేపీ డ్రామా రాజకీయాలు ఆపాలని డిమాండ్ చేసింది. సుడోమాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి చింతకుంట వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాటను పరిశీలించి బిజెపి డ్రామా ధర్నా చేసిందని ఆరోపించారు. మంత్రులు ఎప్పటికప్పుడు గణేశ్ నవరాత్రి ఉత్సలవాలపై నిమజ్జన ఏర్పాట్లపై నీటి విడుదలపై వివిధ సందర్భాలలో వారం రోజులుగా మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. బీజేపీ ధర్నాతో ప్రభుత్వం నీటి విడుదల పై నిర్ణయం తీసుకున్నట్టు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఉదయం 11 గం లకు ధర్నా అని పెట్టి 11 గంటలకు నీరు విడుదలవుతుందని తెలుసుకొని 10:30 కే ధర్నా చేయడం వారి డ్రామాకు పరాకాష్ట అన్నారు. ఎప్పటికీ డ్రామా ట్రిక్స్ పని చేయవని బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలని హితవు పలికారు. నిన్నటినుండే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, ఇప్పటికే మిషనరీ తెచ్చి కెనాల్ లో సిల్ట్ తీసి, డస్ట్ పోశారని, ఇవన్నీ ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతుంటే బీజేపీ ధర్నా చేయగానే 5 నిమిషాలలో వారి పోరాటంతో ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం తీసుకుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై అన్ని పండుగల నిర్వహణ పై ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంత్రులు ఎప్పటికప్పుడు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని తెలిపారు.
    2
    గణేష్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదల...నీళ్ళపై బిజేపి రాజకీయంపై కాంగ్రెస్ ఫైర్
గణేష్ నిమజ్జనోత్సవానికి ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. సోమవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు, రాత్రి  వరకు 3,000 వరకు పెంచుతామని ప్రకటించారు. ఎస్సారెస్పీ నీళ్లు మంగళవారం సాయంత్రం వరకు కరీంనగర్ చేరుకొని ఉన్నాయి. నీటి విడుదల బిజెపి పోరాట ఫలితమేనని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం బీజేపీ డ్రామా రాజకీయాలు ఆపాలని డిమాండ్ చేసింది. సుడోమాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి చింతకుంట వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాటను పరిశీలించి బిజెపి డ్రామా ధర్నా చేసిందని ఆరోపించారు. మంత్రులు ఎప్పటికప్పుడు గణేశ్ నవరాత్రి ఉత్సలవాలపై నిమజ్జన ఏర్పాట్లపై నీటి విడుదలపై వివిధ సందర్భాలలో వారం రోజులుగా మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. బీజేపీ ధర్నాతో ప్రభుత్వం నీటి విడుదల పై నిర్ణయం తీసుకున్నట్టు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఉదయం 11 గం లకు ధర్నా అని పెట్టి 11 గంటలకు నీరు విడుదలవుతుందని తెలుసుకొని 10:30 కే ధర్నా చేయడం వారి డ్రామాకు పరాకాష్ట  అన్నారు. ఎప్పటికీ డ్రామా ట్రిక్స్ పని చేయవని బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలని హితవు పలికారు. నిన్నటినుండే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, ఇప్పటికే మిషనరీ తెచ్చి కెనాల్ లో సిల్ట్ తీసి, డస్ట్ పోశారని, ఇవన్నీ ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతుంటే బీజేపీ ధర్నా చేయగానే 5 నిమిషాలలో వారి పోరాటంతో ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం తీసుకుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై అన్ని పండుగల నిర్వహణ పై ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంత్రులు ఎప్పటికప్పుడు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • హలో ముదిరాజ్ చలో సిరిసిల్ల ముదిరాజ్ ఈ నేల "26"న ముదిరాజ్ సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ లో ముదిరాజ్ సొసైటీ కమ్యూనిటీ సభ్యులు సమావేశ నిర్వహించి. ఈ నెల 26వ తారీఖున హలో ముదిరాజ్- చలో సిరిసిల్ల ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఆనాటి కాలం నుండి ముదిరాజులు వెనుకబాటు తనానికి మరియు హక్కుల సాధనకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టు రాబోయే కాలాలలో ముదిరాజులను రాజకీయంగా ఉద్యోగపరంగా అవకాశాలను కల్పించడానికి రిజర్వేషన్లు (బీసీ - డి నుండి బీసీ - ఏ) మార్పులు చేర్పులు చేయడానికి వయస్సు 50"స0!! నిండిన ప్రతి ముదిరాజ్ సభ్యునికి పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే కృషి చేయాలని ముదిరాజుల బాణీని వినిపించడానికి ఈనెల [ 26న సిరిసిల్ల ముదిరాజ్ సింహ గర్జన] సభను ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ ఇల్లంతకుంట ఫిషరీస్ సొసైటీ అధ్యక్షులు కూనబోయిన బాలరాజు ముదిరాజ్, ఉపాధ్యక్షులు రఘు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం 1 అధ్యక్షులు కూనబోయిన దేవయ్య ముదిరాజ్, సొసైటీ ట్రెజరర్ రెగుల కార్తీక్ ముదిరాజ్, ఎండ్రా భూచ్చయ్య,సభ్యులు కూనబోయిన కనుకయ్య ముదిరాజ్, కునబోయిన రాజు, కూనబోయిన సుధాకర్, కునబోయిన కనుకయ్య, కూనబోయిన బాలరాజు, రేగుల అనీల్, కునబోయిన బాలరాజు, కునబోయిన కార్తీక్, కునబోయిన పరశురాం, కునబోయిన రాజు, ఎండ్ర రవి, ఎండ్ర నరేష్, కునబోయిన రాజు, కూనబోయిన శేఖర్, కునబోయిన కనుకరాజు , గంగు రాజు ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు.
    1
    హలో ముదిరాజ్  చలో సిరిసిల్ల ముదిరాజ్ ఈ నేల "26"న ముదిరాజ్ సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ లో ముదిరాజ్  సొసైటీ కమ్యూనిటీ సభ్యులు సమావేశ నిర్వహించి.
ఈ నెల 26వ తారీఖున హలో ముదిరాజ్- చలో సిరిసిల్ల ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది.
ఈ సభ ముఖ్య ఉద్దేశం ఆనాటి కాలం నుండి ముదిరాజులు వెనుకబాటు తనానికి మరియు హక్కుల సాధనకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టు రాబోయే కాలాలలో ముదిరాజులను రాజకీయంగా ఉద్యోగపరంగా అవకాశాలను కల్పించడానికి రిజర్వేషన్లు (బీసీ - డి నుండి బీసీ - ఏ) మార్పులు చేర్పులు చేయడానికి  వయస్సు 50"స0!! నిండిన ప్రతి ముదిరాజ్ సభ్యునికి  పెన్షన్ వచ్చే విధంగా  ప్రభుత్వం వెంటనే కృషి చేయాలని ముదిరాజుల బాణీని వినిపించడానికి ఈనెల [ 26న సిరిసిల్ల ముదిరాజ్ సింహ గర్జన] సభను  ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ ఇల్లంతకుంట ఫిషరీస్ సొసైటీ అధ్యక్షులు కూనబోయిన బాలరాజు ముదిరాజ్, ఉపాధ్యక్షులు రఘు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం 1 అధ్యక్షులు కూనబోయిన దేవయ్య ముదిరాజ్, సొసైటీ     ట్రెజరర్ రెగుల కార్తీక్ ముదిరాజ్, ఎండ్రా భూచ్చయ్య,సభ్యులు కూనబోయిన కనుకయ్య ముదిరాజ్, కునబోయిన రాజు, కూనబోయిన సుధాకర్, కునబోయిన కనుకయ్య, కూనబోయిన బాలరాజు, రేగుల అనీల్, కునబోయిన బాలరాజు, కునబోయిన కార్తీక్, కునబోయిన పరశురాం, కునబోయిన రాజు, ఎండ్ర రవి, ఎండ్ర నరేష్, కునబోయిన రాజు, కూనబోయిన శేఖర్, కునబోయిన కనుకరాజు , గంగు రాజు ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    5 hrs ago
  • హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం... హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం...
హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    10 hrs ago
  • పవిత్ర పండుగలను రాజకీయం చేయడం తగదు, మేడిపల్లి సత్యం చోరువతో నీటి విడుదల.. అనంతుల రమేశ్, డీసీసీ అధికార ప్రతినిధి. వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో బిజెపి పార్టీ చీప్ పాలిటిక్స్ రాజకీయాలకు తెర లేపడం సిగ్గుచేటని డిసిసి అధికార ప్రతినిధి అనంతుల రమేష్ మండిపడ్డాడు.. సోమవారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు..ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా కరీంనగర్ పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని, తాజాగా నిమజ్జనానికి నీళ్లు వదలం లేదని బిజెపి దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవాసం చేసుకున్న బిజెపి పండుగ ఏర్పాట్లను నిమజ్జనం చేసే విషయంలో బాధ్యత యుతంగా వ్యవహరించాల్సింది పోయి ధర్నాలకు దిగి,అనవసర అల్లర్లకు ఆజ్యం పోయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రతి ఏటా నిధుల కేటాయింపు తో పాటు ఎస్సారెస్పీ నీటి విడుదలపై చర్యలు తీసుకుంటున్న విషయం బిజెపికి తెలియంది కాదని, ప్రజల దృష్టి మరల్చేందుకు నిమజ్జనం ఏర్పాట్లను కూడా రాజకీయం చేయడం బిజెపికే చెందిందని మండిపడ్డారు.. ఎస్సారెస్పీ నీటి విడుదల విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి తోటి మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారని అన్నారు.. నీటి విడుదల ప్రక్రియను గమనించిన బిజెపి నాయకులు నీటి విడుదల క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు చీప్ పాలిటిక్స్ కు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు.. పవిత్రమైన పండుగలను కూడా రాజకీయాలకు జోడించి లబ్ధి పొందాలని బిజెపి తీరును ప్రజలు గమనిస్తున్నారని ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు..
    1
    పవిత్ర పండుగలను రాజకీయం చేయడం తగదు, మేడిపల్లి సత్యం చోరువతో నీటి విడుదల.. అనంతుల రమేశ్, డీసీసీ అధికార ప్రతినిధి. 
వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో బిజెపి పార్టీ చీప్ పాలిటిక్స్ రాజకీయాలకు తెర లేపడం సిగ్గుచేటని డిసిసి అధికార ప్రతినిధి అనంతుల రమేష్ మండిపడ్డాడు.. సోమవారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు..ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా కరీంనగర్ పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని, తాజాగా నిమజ్జనానికి నీళ్లు వదలం లేదని బిజెపి దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవాసం చేసుకున్న బిజెపి పండుగ ఏర్పాట్లను నిమజ్జనం చేసే విషయంలో బాధ్యత యుతంగా వ్యవహరించాల్సింది పోయి ధర్నాలకు దిగి,అనవసర అల్లర్లకు ఆజ్యం పోయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రతి ఏటా నిధుల కేటాయింపు తో పాటు ఎస్సారెస్పీ నీటి విడుదలపై చర్యలు తీసుకుంటున్న విషయం బిజెపికి తెలియంది కాదని, ప్రజల దృష్టి మరల్చేందుకు నిమజ్జనం ఏర్పాట్లను కూడా రాజకీయం చేయడం బిజెపికే చెందిందని మండిపడ్డారు.. ఎస్సారెస్పీ నీటి విడుదల విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి తోటి మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారని అన్నారు.. నీటి విడుదల ప్రక్రియను గమనించిన బిజెపి నాయకులు నీటి విడుదల క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు చీప్ పాలిటిక్స్ కు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు.. పవిత్రమైన పండుగలను కూడా రాజకీయాలకు జోడించి లబ్ధి పొందాలని బిజెపి తీరును ప్రజలు గమనిస్తున్నారని ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు..
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • హిందూ పండుగల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందంటూ... బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. గణేశ్ నిమజ్జనానికి నీళ్లు ఇవ్వడంపైనా రాజకీయ రగడ..! ఆందోళన చేస్తేనే... ప్రభుత్వం దిగొచ్చిందా..? చింతకుంట కెనాల్ వద్ద బీజేపీ ఆందోళన... ఆ తర్వాతే ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలకు చర్యలా..? గణేశ్ నిమజ్జనానికి అవసరమైన నీటి కోసం... కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను, ప్రభుత్వాన్ని కోరినా... స్పందన రాలేదని ఆయన విమర్శించారు. చివరకు బీజేపీ ఆధ్వర్యంలో చింతకుంట కెనాల్ వద్ద భారీ ఆందోళన... ఆ తర్వాతే ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. అయితే... నీళ్లు విడుదల చేస్తున్నామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారా..? లేదా కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వం నుంచి ఏమైనా అధికారిక సమాచారం వచ్చిందా..? అంటూ ప్రవీణ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల రాజకీయ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. గణేశ్ నిమజ్జనం సజావుగా జరగడానికి నీటి విడుదల... ప్రజల విజయమని బీజేపీ నేత వ్యాఖ్యలు చేశారు.
    4
    హిందూ పండుగల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందంటూ...
బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు.
గణేశ్ నిమజ్జనానికి నీళ్లు ఇవ్వడంపైనా రాజకీయ రగడ..!
ఆందోళన చేస్తేనే... ప్రభుత్వం దిగొచ్చిందా..?
చింతకుంట కెనాల్ వద్ద బీజేపీ ఆందోళన... ఆ తర్వాతే ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలకు చర్యలా..?
గణేశ్ నిమజ్జనానికి అవసరమైన నీటి కోసం...
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను, ప్రభుత్వాన్ని కోరినా...
స్పందన రాలేదని ఆయన విమర్శించారు.
చివరకు బీజేపీ ఆధ్వర్యంలో చింతకుంట కెనాల్ వద్ద భారీ ఆందోళన...
ఆ తర్వాతే ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.
అయితే...
నీళ్లు విడుదల చేస్తున్నామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారా..?
లేదా కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వం నుంచి ఏమైనా అధికారిక సమాచారం వచ్చిందా..?
అంటూ ప్రవీణ్ రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతల రాజకీయ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
గణేశ్ నిమజ్జనం సజావుగా జరగడానికి నీటి విడుదల... ప్రజల విజయమని బీజేపీ నేత వ్యాఖ్యలు చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • వినాయక మండపాలను సందర్శించిన సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే సిరిసిల్ల పట్టణంలోని పలు వినాయక మండపాలను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో కొలువుదీరిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఆకాంక్షించారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
    1
    వినాయక మండపాలను సందర్శించిన సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే
సిరిసిల్ల పట్టణంలోని పలు వినాయక మండపాలను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో కొలువుదీరిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఆకాంక్షించారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • సిరిసిల్ల పట్టణంలోని 3 వ వార్డ్ లో అభివృద్ధి పనులను భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. సిరిసిల్ల పట్టణంలోని 3 వ వార్డ్ లో అభివృద్ధి పనులను భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నిత్య అవసరాల వల్ల ఇతర కారణాలవల్ల వెలువడే మురికినీటి ప్రవాహానికి సరియైన పారుదల వ్యవస్థ లేకపోవడం వల్ల నీరు నిలిచిపోయి దోమలు తదితర కీటకాలు వృద్ధి చెందడం వల్ల స్థానిక ప్రజలకు అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయని గుర్తించి ఈ సమస్య పరిష్కార క్రమంలో భాగంగా స్థానిక విద్యానగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు గల ప్రధాన మురికినీటి కాలువ మరియు కల్వర్టు నిర్మాణానికి 15 ఆర్థిక సంఘం యొక్క 5 లక్షల రూపాయల నిధులను కేటాయించుకొని అందులో భాగంగా నిర్మాణ పనులకై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రజలా అవసరాలకు అనుగుణంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులను చేపడుతూ సిరిసిల్ల సమగ్ర అభివృద్ధికి మేము మా పాలకవర్గ సభ్యులం కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.అనంతరం మెరుగైన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మురికి నీటి కాలువ మరియు కల్వర్టు నిర్మాణ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాల్సిందిగా సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా , వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సభ్యులు మ్యాన్ రవి, గెంట్యాల శ్రీనివాస్, మాజీ శివ సాయి బాబా దేవాలయం అధ్యక్షులు మామిడాల కృష్ణ, మాజీ facs డైరెక్టర్ గడీల సురేష్, పద్మశాలి సంఘం సిరిసిల్ల ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల అధ్యక్షులు జిందం చక్రపాణి, సీనియర్ నాయకులు దూస రాజేశం, బండారి శివ, వేముల హరికృష్ణ, సబ్బని నరేందర్, జిందం దేవదాస్ మొదలగు నాయకులు పాల్గొన్నారు.
    1
    సిరిసిల్ల పట్టణంలోని 3 వ వార్డ్ లో   అభివృద్ధి పనులను భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి.
సిరిసిల్ల పట్టణంలోని 3 వ వార్డ్ లో   అభివృద్ధి పనులను భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నిత్య అవసరాల వల్ల ఇతర కారణాలవల్ల  వెలువడే మురికినీటి ప్రవాహానికి సరియైన పారుదల వ్యవస్థ లేకపోవడం వల్ల నీరు నిలిచిపోయి దోమలు తదితర కీటకాలు వృద్ధి చెందడం వల్ల స్థానిక ప్రజలకు అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయని గుర్తించి ఈ సమస్య పరిష్కార క్రమంలో భాగంగా స్థానిక విద్యానగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు గల ప్రధాన మురికినీటి కాలువ మరియు కల్వర్టు నిర్మాణానికి 15 ఆర్థిక సంఘం యొక్క 5 లక్షల రూపాయల నిధులను కేటాయించుకొని అందులో భాగంగా నిర్మాణ పనులకై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు.
ప్రజలా అవసరాలకు అనుగుణంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులను చేపడుతూ సిరిసిల్ల సమగ్ర అభివృద్ధికి మేము మా పాలకవర్గ సభ్యులం కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.అనంతరం మెరుగైన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మురికి నీటి కాలువ మరియు కల్వర్టు నిర్మాణ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాల్సిందిగా సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా , వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సభ్యులు మ్యాన్ రవి, గెంట్యాల శ్రీనివాస్, మాజీ శివ సాయి బాబా దేవాలయం అధ్యక్షులు మామిడాల కృష్ణ, మాజీ facs డైరెక్టర్ గడీల సురేష్, పద్మశాలి సంఘం సిరిసిల్ల ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల అధ్యక్షులు జిందం చక్రపాణి, సీనియర్ నాయకులు దూస రాజేశం, బండారి శివ, వేముల హరికృష్ణ, సబ్బని నరేందర్, జిందం దేవదాస్ మొదలగు నాయకులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో రెండు ఏటిఎంలలో చోరీ కేసులో కీలక ఆధారాలు లభ్యం...సిసి ఫుటేజ్ ఆధారంగా నాలుగు పోలీస్ బృందాలు గాలింపు... హర్యానా గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు అనుమానం కరీంనగర్ లో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతరాష్ట్ర దొంగలు పోలీసులకు సవాల్ గా మారారు. తాజాగా మరో గ్యాంగ్ రెండు ఏటిఎం లను ద్వంసం చేసి 15 లక్షల 68 వేల నగదు అపహరించుకుపోవడంతో పక్క ప్లాన్ తో ప్రొఫెషనల్ అంతరాష్ట్ర గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తూ వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లాలో వరస చోరీలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతరాష్ట్ర ప్రొఫెషనల్ గ్యాంగ్ కరీంనగర్ ను టార్గెట్ గా చేసుకుని భారీ చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులకు పెను సవాల్ గా మారుతున్నారు. తాజాగా కరీంనగర్ సమీపంలోని దుర్శెడ్, తిమ్మాపూర్ లో రాజీవ్ రహదారి పక్కన ఉన్న రెండు SBI ఏటిఎంలలో చోరీ కి పాల్పడ్డారు. దొంగలు చాకచక్యంగా లేడీస్ గెటప్ లో ఒకరు ముందుగా ఏటిఎం సెంటర్ లోకి వెళ్ళి సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. సిసి కెమెరా బ్లాక్ కావడంతో ఆ తర్వాత గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మిషన్ కట్ చేసి తిమ్మాపూర్ ఏటిఎం నుంచి 7 లక్షల 13 వేల 400 రూపాయలు, దుర్శేడ్ ఏటిఎం నుంచి 8 లక్షల 55 వేల నగదు ఎత్తుకెళ్లారు. రెండు ఏటిఎంలు రాజీవ్ రహదారి పక్కన 16 కిలోమీటర్ల దూరంలో ఉండగా గంట వ్యవధిలోనే దొంగతన కంప్లీట్ చేసి స్కార్పియో వాహనంలో పారిపోయారు. చోరీలో ముగ్గురు నుంచి నలుగురు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎంహెచ్ 03 ఈబీ 4258 నంబర్ స్కార్పియో వాహనంలో ప్రయాణించినట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అయితే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని పోలీసుల విచారణలో తేలింది. ముందుగా తిమ్మాపూర్ ఏటిఎంలోలో చోరీ కి పాల్పడిన దొంగలు ఆ తర్వాత దుర్శేడ్ లో చోరీ చేసి పెద్దపల్లి రామగుండం రూట్ లో వెళ్ళినట్లు ఆనవాళ్ళు లభించాయి. ఒక్కో ఏటీఎం వద్ద ఆరు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే చోరీ కంప్లీట్ చేసినట్లు ఆనవాళ్ళు లభించాయి. ఇది అనుభవం ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ అనంతరం ఎక్కడ టోల్ ప్లాజాల మీదుగా కాకుండా గూగుల్ మ్యాప్ ద్వారా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చేరుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.‌ ఇదే తరహా ఏటీఎం చోరీలు మెదక్, నిజామాబాద్ జిల్లాలో జరగడంతో హర్యానాకు చెందిన గ్యాంగ్ ఇలాంటి చోరీలకు పాల్పడతారని భావిస్తూ ప్రత్యేక పోలీస్ బృందాలు హర్యానాలో గాలింపు చర్యలు చేపట్టారు. గత మే 3న కరీంనగర్ జ్యోతినగర్ లో పిఎంజే జ్యువెల్లరీ షాప్ లో చోరీకి పాల్పడి కాల్పులు జరిపి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన తర్వాత జూలై 22న భగత్ నగర్ చౌరస్తాలో ఆయుధాలతో బెదిరించి బంగారం తోపాటు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆ రెండు చోరీలను పోలీసులు ఛేదించి బీహార్, యుపి బృందాలుగా గుర్తించి పలువురిని అరెస్టు చేశారు. జ్యువెలరీ షాప్ చోరీకి పాల్పడ్డ వారు దొరికినప్పటికి చోరీ సొత్తు రికవరీ మాత్రం కాలేదు. భగత్ నగర్ చోరీలో కుటుంబ సభ్యులే కిరాయి దుండగులతో చోరీ చేయించడంతో కొంత మాత్రమే రికవరీ అయింది. తాజాగా జరిగిన రెండు ఏటీఎంలలో చోరీ సైతం అంతరాష్ట్ర ముఠానే చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తూ నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో త్వరలోనే నిందితులను పట్టుకుంటామనే ధీమాతో పోలీసులు ఉన్నారు. ఐదు నెలల వ్యవధిలో మూడు భారీ చోరీలు జరగడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
    4
    కరీంనగర్ జిల్లాలో రెండు ఏటిఎంలలో చోరీ కేసులో కీలక ఆధారాలు లభ్యం...సిసి ఫుటేజ్ ఆధారంగా నాలుగు పోలీస్ బృందాలు గాలింపు... హర్యానా గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు అనుమానం
కరీంనగర్ లో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతరాష్ట్ర దొంగలు పోలీసులకు సవాల్ గా మారారు. తాజాగా మరో గ్యాంగ్ రెండు ఏటిఎం లను ద్వంసం చేసి 15 లక్షల 68 వేల నగదు అపహరించుకుపోవడంతో  పక్క ప్లాన్ తో ప్రొఫెషనల్ అంతరాష్ట్ర గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తూ వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లాలో వరస చోరీలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతరాష్ట్ర ప్రొఫెషనల్ గ్యాంగ్ కరీంనగర్ ను టార్గెట్ గా చేసుకుని భారీ చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులకు పెను సవాల్ గా మారుతున్నారు. తాజాగా కరీంనగర్ సమీపంలోని దుర్శెడ్, తిమ్మాపూర్ లో రాజీవ్ రహదారి పక్కన ఉన్న రెండు SBI ఏటిఎంలలో చోరీ కి పాల్పడ్డారు. దొంగలు చాకచక్యంగా లేడీస్ గెటప్ లో ఒకరు ముందుగా ఏటిఎం సెంటర్ లోకి వెళ్ళి సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. సిసి కెమెరా బ్లాక్ కావడంతో ఆ తర్వాత గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మిషన్ కట్ చేసి తిమ్మాపూర్ ఏటిఎం నుంచి 7 లక్షల 13 వేల 400 రూపాయలు, దుర్శేడ్ ఏటిఎం నుంచి 8 లక్షల 55 వేల నగదు ఎత్తుకెళ్లారు. రెండు ఏటిఎంలు రాజీవ్ రహదారి పక్కన 16 కిలోమీటర్ల దూరంలో ఉండగా గంట వ్యవధిలోనే దొంగతన కంప్లీట్ చేసి స్కార్పియో వాహనంలో పారిపోయారు. చోరీలో ముగ్గురు నుంచి నలుగురు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎంహెచ్ 03 ఈబీ 4258 నంబర్ స్కార్పియో వాహనంలో ప్రయాణించినట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అయితే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని పోలీసుల విచారణలో తేలింది. ముందుగా తిమ్మాపూర్ ఏటిఎంలోలో  చోరీ కి పాల్పడిన దొంగలు ఆ తర్వాత దుర్శేడ్ లో చోరీ చేసి పెద్దపల్లి రామగుండం రూట్ లో వెళ్ళినట్లు ఆనవాళ్ళు లభించాయి.  ఒక్కో ఏటీఎం వద్ద ఆరు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే చోరీ కంప్లీట్ చేసినట్లు ఆనవాళ్ళు లభించాయి. ఇది అనుభవం ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ అనంతరం ఎక్కడ టోల్ ప్లాజాల మీదుగా కాకుండా గూగుల్ మ్యాప్ ద్వారా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చేరుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.‌ ఇదే తరహా ఏటీఎం చోరీలు మెదక్, నిజామాబాద్ జిల్లాలో జరగడంతో హర్యానాకు చెందిన గ్యాంగ్ ఇలాంటి చోరీలకు పాల్పడతారని భావిస్తూ ప్రత్యేక పోలీస్ బృందాలు హర్యానాలో గాలింపు చర్యలు చేపట్టారు.
గత మే 3న కరీంనగర్ జ్యోతినగర్ లో పిఎంజే జ్యువెల్లరీ షాప్ లో చోరీకి పాల్పడి కాల్పులు జరిపి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన తర్వాత జూలై 22న భగత్ నగర్ చౌరస్తాలో ఆయుధాలతో బెదిరించి బంగారం తోపాటు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆ రెండు చోరీలను పోలీసులు ఛేదించి బీహార్, యుపి బృందాలుగా గుర్తించి పలువురిని అరెస్టు చేశారు. జ్యువెలరీ షాప్ చోరీకి పాల్పడ్డ వారు దొరికినప్పటికి చోరీ సొత్తు రికవరీ మాత్రం కాలేదు. భగత్ నగర్ చోరీలో కుటుంబ సభ్యులే కిరాయి దుండగులతో చోరీ చేయించడంతో కొంత మాత్రమే రికవరీ అయింది. తాజాగా జరిగిన రెండు ఏటీఎంలలో చోరీ సైతం అంతరాష్ట్ర ముఠానే చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తూ నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో త్వరలోనే నిందితులను పట్టుకుంటామనే ధీమాతో పోలీసులు ఉన్నారు. ఐదు నెలల వ్యవధిలో మూడు భారీ చోరీలు జరగడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.