logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నాగబాబు గుంటూరు జిల్లా మంగళగిరి నాగబాబు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ లకు హృదయపూర్వక నమస్కారాలు.గ్రీనరీ మీద నాకు పవన్ కళ్యాణ్ కు చాలా ఇంటరెస్ట్ ఉంది మేం చాలా చోట్ల చెట్లు నాటాం. చెట్లు నాటడం అనేది ఇండివిడ్యువల్ గా చేయడంతో పెద్దగా చేయలేకపోయాం. రాష్ట్రంలో గ్రీనరీ పెంచాలనే కోరిక నాకు ఉంది.నా జీవితాశయం గా ఉన్న గ్రీనరీ కళ్యాణ్ బాబుకి కూడా తెలుసు భారతదేశంలో మొదటి గ్రీనరీ సంస్ధ ఇదే... అడవులలోనే కాదు, రాష్ట్రం మొత్తమన చూస్తే 29% మాత్రమే గ్రీనరీ ఉంది గ్రీన్ కవర్ ను 50% కు తీసుకురావాలని టార్గెట్ ఉంది అన్ని సంబధిత డిపార్ట్మెంట్ లతో సమన్వయంతో పని చేయాలి.. పీపుల్స్ గ్రీన్ మూవ్మెంట్ గా తీసుకెళ్ళాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు జియోట్యాగింగ్, డ్రోన్స్ ద్వారా మొక్కల పెరుగుదలను పరిశీలిస్తాం ఒక మొక్క జీవిత కాలంలో కోట్ల రూపాయల విలువ కలిగి ఉంటుంది భవిష్యత్తులో వాతావరణం బాగుండాలంటే మొక్కలు పెంచాల్సిందే ఎంతో కొంత డ్యామేజీ జరగడం తప్పదు.. అలా జరగకుండా చూడాలంటే మొక్కలు కావాలి..

5 hrs ago
user_Syyed taher
Syyed taher
Local News Reporter Repalle, Bapatla•
5 hrs ago

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నాగబాబు గుంటూరు జిల్లా మంగళగిరి నాగబాబు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ లకు హృదయపూర్వక నమస్కారాలు.గ్రీనరీ మీద నాకు పవన్ కళ్యాణ్ కు చాలా ఇంటరెస్ట్ ఉంది మేం చాలా చోట్ల చెట్లు నాటాం. చెట్లు నాటడం అనేది ఇండివిడ్యువల్ గా చేయడంతో పెద్దగా చేయలేకపోయాం. రాష్ట్రంలో గ్రీనరీ పెంచాలనే కోరిక నాకు ఉంది.నా జీవితాశయం గా ఉన్న గ్రీనరీ కళ్యాణ్ బాబుకి కూడా తెలుసు భారతదేశంలో మొదటి గ్రీనరీ సంస్ధ ఇదే... అడవులలోనే కాదు, రాష్ట్రం మొత్తమన చూస్తే 29% మాత్రమే గ్రీనరీ ఉంది గ్రీన్ కవర్ ను 50% కు తీసుకురావాలని టార్గెట్ ఉంది అన్ని సంబధిత డిపార్ట్మెంట్ లతో సమన్వయంతో పని చేయాలి.. పీపుల్స్ గ్రీన్ మూవ్మెంట్ గా తీసుకెళ్ళాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు జియోట్యాగింగ్, డ్రోన్స్ ద్వారా మొక్కల పెరుగుదలను పరిశీలిస్తాం ఒక మొక్క జీవిత కాలంలో కోట్ల రూపాయల విలువ కలిగి ఉంటుంది భవిష్యత్తులో వాతావరణం బాగుండాలంటే మొక్కలు పెంచాల్సిందే ఎంతో కొంత డ్యామేజీ జరగడం తప్పదు.. అలా జరగకుండా చూడాలంటే మొక్కలు కావాలి..

More news from Bapatla and nearby areas
  • నడి రోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సిఐ నడిరోడ్డుపై సీఐ దాష్టీకం దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి.. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సీఐ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను అధికారులు తొలగించారని బాధితుల ఆరోపణలు.మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరుపై నిరసనకు దిగిన బాధితులు.బాధితులపై దాడి చేసి, కాలర్ పట్టుకుని, ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన కోదాడ టౌన్ సీఐ
    1
    నడి రోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సిఐ 
నడిరోడ్డుపై సీఐ దాష్టీకం
దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి.. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సీఐ
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారులు
మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను అధికారులు తొలగించారని బాధితుల ఆరోపణలు.మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరుపై నిరసనకు దిగిన బాధితులు.బాధితులపై దాడి చేసి, కాలర్ పట్టుకుని, ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన కోదాడ టౌన్ సీఐ
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    5 hrs ago
  • గుంటూరులో ఘనంగా రాఖీపూర్ణిమ దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీపూర్ణిమ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు గుంటూరులోని వివిధ ప్రాంతాలలో తిరిగి ప్రజలకు రాఖీ కట్టి దేశభక్తిని సందేశ స్ఫూర్తిని నింపారు.
    1
    గుంటూరులో ఘనంగా రాఖీపూర్ణిమ 
దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీపూర్ణిమ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు గుంటూరులోని వివిధ ప్రాంతాలలో తిరిగి ప్రజలకు రాఖీ కట్టి దేశభక్తిని సందేశ స్ఫూర్తిని నింపారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    31 min ago
  • రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల చిలక జోస్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఫోటోలతో చిలక జోస్యం వీడియో గురువారం పలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రూపుల్లో షేర్లు చేసుకుని తమ నాయకుని సేవలు గుర్తించుకుని కొనియాడారు. ఒక్కొక్క రైతే తమ హయాంలోనే అభివృద్ధి సంక్షేమాలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో ఎలా వైరల్ అయింది అనే విషయమై చర్చనియాంశమైంది
    1
    రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల చిలక జోస్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్
పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఫోటోలతో చిలక జోస్యం వీడియో గురువారం పలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రూపుల్లో షేర్లు చేసుకుని తమ నాయకుని సేవలు గుర్తించుకుని కొనియాడారు. ఒక్కొక్క రైతే తమ హయాంలోనే అభివృద్ధి సంక్షేమాలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో ఎలా వైరల్ అయింది అనే విషయమై చర్చనియాంశమైంది
    user_Raju Paragati
    Raju Paragati
    పెదకూరపాడు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ​దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము. ​ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే. ​ఇది మా అస్తిత్వ సమస్యే. ​మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దూ అని చెప్తే, ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే. ​నాలుగు గోడల మధ్యల పిల్లిని బంధించి కొట్టాలన్నా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతది. ​అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వము అని చెప్పి, దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు. ​మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి. ​మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి. ​మీకు చేతనైతే విమానాల్లో పోయేటోళ్ల గురించి ఆలోచించండి. ​సైకిల్ తొక్కి మాల, మాదిగ దళిత క్రైస్తవులను అడ్డుకుంటారు, కొడతారు, అవమానిస్తారు. ​మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిలెక్కి పోతున్నారు. ​వీళ్లు మీకు శత్రువులవుతారా? ​ఇదెట్లా న్యాయమవుతది? ​ఇదెట్లా ధర్మమవుతది? పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ MRPS అధ్యక్షులు.
    1
    ​దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము.
​ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే.
​ఇది మా అస్తిత్వ సమస్యే.
​మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దూ అని చెప్తే, ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే.
​నాలుగు గోడల మధ్యల పిల్లిని బంధించి కొట్టాలన్నా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతది.

​అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వము అని చెప్పి, దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు.

​మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి.

​మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి.

​మీకు చేతనైతే విమానాల్లో పోయేటోళ్ల గురించి ఆలోచించండి.

​సైకిల్ తొక్కి మాల, మాదిగ దళిత క్రైస్తవులను అడ్డుకుంటారు, కొడతారు, అవమానిస్తారు.

​మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిలెక్కి పోతున్నారు.

​వీళ్లు మీకు శత్రువులవుతారా?

​ఇదెట్లా న్యాయమవుతది?

​ఇదెట్లా ధర్మమవుతది?


పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 
MRPS అధ్యక్షులు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి BLA సమావేశం *సత్తుపల్లి నియోజకవర్గం MLA రాగమయి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) సమావేశం నిర్వహించటం జరిగింది...* తేదీ: 28-08-2026 ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథులు గా : 🔹 సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు 🔹 రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు 🔹 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు 🔹 SIR ఇంచార్జ్ దైద రవీంద్ర గారు పాల్గొన్నారు.. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, AMC చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్స్,5 మండలాల మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు,మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు,BLAలు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు....
    1
    సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి BLA సమావేశం 
*సత్తుపల్లి నియోజకవర్గం MLA రాగమయి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) సమావేశం నిర్వహించటం జరిగింది...*

తేదీ: 28-08-2026

ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథులు గా :
🔹 సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు
🔹 రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు
🔹 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు
🔹 SIR ఇంచార్జ్ దైద రవీంద్ర గారు పాల్గొన్నారు..

ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, AMC చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్స్,5 మండలాల మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు,మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు,BLAలు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు....
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • నీటిని వృధా చేస్తున్న రైతన్నలు వరి చేనుకు కరెంటు మోటార్ ద్వారా నీరు వృధా చేస్తున్న రైతన్నల నిర్లక్ష్యం పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం దీనికి ఎవరు బాధ్యులు? పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లింగగూడెం గ్రామంలో నీటిని వృధా చేస్తున్న రైతన్నలు వరి చేనుకు కరెంటు మోటర్ ద్వారా నీరు వృధా చేస్తున్నారు పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం దీనికి ఎవరు బాధ్యులు రోడ్డు మీద నీళ్లు వృధాగా పోతున్నాయి ఎవరూ పట్టించుకోవడం లేదు రోడ్డు మీద ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న చూస్తూ ఉండిపోతున్నారు. రోడ్డుమీద ప్రయాణించాలంటే టూ వీలర్ వాహనాలు వాహనదారులు ప్రయాణించాలంటేనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీటిని వృధాగా వాడుతున్న రైతులకు ఇబ్బందులు తప్పవు అసలే వర్షాలు లేక నానా తిప్పలు పడుతున్న రైతులు పక్క రైతులు నేల సౌకర్యం లేక నానా తిప్పలు పడుతున్నారు పరిస్థితులు ఎవరో పట్టించుకోవడం లేదని చుట్టుపక్కల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
    1
    నీటిని వృధా చేస్తున్న రైతన్నలు వరి చేనుకు కరెంటు మోటార్ ద్వారా  నీరు వృధా చేస్తున్న రైతన్నల నిర్లక్ష్యం పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం దీనికి ఎవరు బాధ్యులు? 
పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లింగగూడెం గ్రామంలో నీటిని వృధా చేస్తున్న రైతన్నలు వరి చేనుకు కరెంటు మోటర్ ద్వారా నీరు వృధా చేస్తున్నారు పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం దీనికి ఎవరు బాధ్యులు రోడ్డు మీద నీళ్లు వృధాగా పోతున్నాయి ఎవరూ పట్టించుకోవడం లేదు రోడ్డు మీద ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న చూస్తూ ఉండిపోతున్నారు. రోడ్డుమీద ప్రయాణించాలంటే టూ వీలర్ వాహనాలు వాహనదారులు ప్రయాణించాలంటేనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీటిని వృధాగా వాడుతున్న రైతులకు ఇబ్బందులు తప్పవు అసలే వర్షాలు లేక నానా తిప్పలు పడుతున్న రైతులు పక్క రైతులు నేల సౌకర్యం లేక నానా తిప్పలు పడుతున్నారు పరిస్థితులు ఎవరో పట్టించుకోవడం లేదని చుట్టుపక్కల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
    user_K Y RAJU
    K Y RAJU
    Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • నేపాల్ వరద ఉద్రిక్తత రెప్పటిపటిలో ఊరు నామరూపాలు....... మంచుకొండ కూలిన ప్రాంతానికి 50 కిలోమీటర్లకు పైగా దిగువన చిత్రీకరించిన ఈ తాజాగా విడుదలైన వీడియోలో వరద ఉప్పెన ఎంత వేగంగా దూసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. 🌊💔 కంటపడిన ప్రతిదానినీ తన వెంట కొట్టుకుపోతూ విధ్వంసం సృష్టించిన ఈ దృశ్యాలు తీవ్ర భయానకంగా ఉన్నాయి.
    1
    నేపాల్ వరద ఉద్రిక్తత  రెప్పటిపటిలో ఊరు నామరూపాలు.......
మంచుకొండ కూలిన ప్రాంతానికి 50 కిలోమీటర్లకు పైగా దిగువన చిత్రీకరించిన ఈ తాజాగా విడుదలైన వీడియోలో వరద ఉప్పెన ఎంత వేగంగా దూసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. 🌊💔
కంటపడిన ప్రతిదానినీ తన వెంట కొట్టుకుపోతూ విధ్వంసం సృష్టించిన ఈ దృశ్యాలు తీవ్ర భయానకంగా ఉన్నాయి.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నాగబాబు గుంటూరు జిల్లా మంగళగిరి నాగబాబు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ లకు హృదయపూర్వక నమస్కారాలు.గ్రీనరీ మీద నాకు పవన్ కళ్యాణ్ కు చాలా ఇంటరెస్ట్ ఉంది మేం చాలా చోట్ల చెట్లు నాటాం. చెట్లు నాటడం అనేది ఇండివిడ్యువల్ గా చేయడంతో పెద్దగా చేయలేకపోయాం. రాష్ట్రంలో గ్రీనరీ పెంచాలనే కోరిక నాకు ఉంది.నా జీవితాశయం గా ఉన్న గ్రీనరీ కళ్యాణ్ బాబుకి కూడా తెలుసు భారతదేశంలో మొదటి గ్రీనరీ సంస్ధ ఇదే... అడవులలోనే కాదు, రాష్ట్రం మొత్తమన చూస్తే 29% మాత్రమే గ్రీనరీ ఉంది గ్రీన్ కవర్ ను 50% కు తీసుకురావాలని టార్గెట్ ఉంది అన్ని సంబధిత డిపార్ట్మెంట్ లతో సమన్వయంతో పని చేయాలి.. పీపుల్స్ గ్రీన్ మూవ్మెంట్ గా తీసుకెళ్ళాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు జియోట్యాగింగ్, డ్రోన్స్ ద్వారా మొక్కల పెరుగుదలను పరిశీలిస్తాం ఒక మొక్క జీవిత కాలంలో కోట్ల రూపాయల విలువ కలిగి ఉంటుంది భవిష్యత్తులో వాతావరణం బాగుండాలంటే మొక్కలు పెంచాల్సిందే ఎంతో కొంత డ్యామేజీ జరగడం తప్పదు.. అలా జరగకుండా చూడాలంటే మొక్కలు కావాలి..
    1
    ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నాగబాబు 
గుంటూరు జిల్లా మంగళగిరి
నాగబాబు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ లకు హృదయపూర్వక నమస్కారాలు.గ్రీనరీ మీద నాకు పవన్ కళ్యాణ్ కు చాలా ఇంటరెస్ట్ ఉంది
మేం చాలా చోట్ల చెట్లు నాటాం.
చెట్లు నాటడం అనేది ఇండివిడ్యువల్ గా చేయడంతో పెద్దగా చేయలేకపోయాం.
రాష్ట్రంలో గ్రీనరీ పెంచాలనే కోరిక నాకు ఉంది.నా జీవితాశయం గా ఉన్న గ్రీనరీ కళ్యాణ్ బాబుకి కూడా తెలుసు
భారతదేశంలో మొదటి గ్రీనరీ సంస్ధ ఇదే... 
అడవులలోనే కాదు, రాష్ట్రం మొత్తమన చూస్తే 29% మాత్రమే గ్రీనరీ ఉంది
గ్రీన్ కవర్ ను 50% కు తీసుకురావాలని టార్గెట్ ఉంది
అన్ని సంబధిత డిపార్ట్మెంట్ లతో సమన్వయంతో పని చేయాలి..
పీపుల్స్ గ్రీన్ మూవ్మెంట్ గా తీసుకెళ్ళాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు
జియోట్యాగింగ్, డ్రోన్స్ ద్వారా మొక్కల పెరుగుదలను పరిశీలిస్తాం
ఒక మొక్క జీవిత కాలంలో కోట్ల రూపాయల విలువ కలిగి ఉంటుంది
భవిష్యత్తులో వాతావరణం బాగుండాలంటే మొక్కలు పెంచాల్సిందే
ఎంతో కొంత డ్యామేజీ జరగడం తప్పదు.. అలా జరగకుండా చూడాలంటే మొక్కలు కావాలి..
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.