Shuru
Apke Nagar Ki App…
గుంటూరులో ఘనంగా రాఖీపూర్ణిమ దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీపూర్ణిమ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు గుంటూరులోని వివిధ ప్రాంతాలలో తిరిగి ప్రజలకు రాఖీ కట్టి దేశభక్తిని సందేశ స్ఫూర్తిని నింపారు.
SHOT NEWS
గుంటూరులో ఘనంగా రాఖీపూర్ణిమ దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీపూర్ణిమ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు గుంటూరులోని వివిధ ప్రాంతాలలో తిరిగి ప్రజలకు రాఖీ కట్టి దేశభక్తిని సందేశ స్ఫూర్తిని నింపారు.
More news from Andhra Pradesh and nearby areas
- గుంటూరులో ఘనంగా రాఖీపూర్ణిమ దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీపూర్ణిమ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు గుంటూరులోని వివిధ ప్రాంతాలలో తిరిగి ప్రజలకు రాఖీ కట్టి దేశభక్తిని సందేశ స్ఫూర్తిని నింపారు.1
- రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల చిలక జోస్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఫోటోలతో చిలక జోస్యం వీడియో గురువారం పలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రూపుల్లో షేర్లు చేసుకుని తమ నాయకుని సేవలు గుర్తించుకుని కొనియాడారు. ఒక్కొక్క రైతే తమ హయాంలోనే అభివృద్ధి సంక్షేమాలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో ఎలా వైరల్ అయింది అనే విషయమై చర్చనియాంశమైంది1
- నడి రోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సిఐ నడిరోడ్డుపై సీఐ దాష్టీకం దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి.. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సీఐ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను అధికారులు తొలగించారని బాధితుల ఆరోపణలు.మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరుపై నిరసనకు దిగిన బాధితులు.బాధితులపై దాడి చేసి, కాలర్ పట్టుకుని, ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన కోదాడ టౌన్ సీఐ1
- దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము. ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే. ఇది మా అస్తిత్వ సమస్యే. మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దూ అని చెప్తే, ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే. నాలుగు గోడల మధ్యల పిల్లిని బంధించి కొట్టాలన్నా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతది. అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వము అని చెప్పి, దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు. మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి. మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి. మీకు చేతనైతే విమానాల్లో పోయేటోళ్ల గురించి ఆలోచించండి. సైకిల్ తొక్కి మాల, మాదిగ దళిత క్రైస్తవులను అడ్డుకుంటారు, కొడతారు, అవమానిస్తారు. మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిలెక్కి పోతున్నారు. వీళ్లు మీకు శత్రువులవుతారా? ఇదెట్లా న్యాయమవుతది? ఇదెట్లా ధర్మమవుతది? పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ MRPS అధ్యక్షులు.1
- రాఖీ పండుగ ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు రాఖీ పండుగ, ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు. విద్యా సంస్థల నుంచి పిల్లలను తీసుకెళ్తున్న తల్లిదండ్రులతో రహదారులు కిక్కిరిశాయి. ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోవడంతో అడుగు పెట్టేందుకు స్థలం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల రద్దీ కూడా అధికంగా కనిపించింది.1
- శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లన్న స్వామి దేవాలయంలో ఘనంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఖమ్మం నగరం ట్రంక్ రోడ్డులో గల శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లన్న స్వామి దేవాలయంలో శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ నిర్వహించారు. ఆలయ అర్చకులు మొదటగా గణపతి పూజ నిర్వహించి అష్టోత్తర శతనామావళి పూజ జరిపించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తదనంతరం అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంతో కుంకుమ పూజ నిర్వహించారు. తరువాత మహిళలందరూ అమ్మవారిని కీర్తిస్తూ గానాలాపనలు చేశారు. తదనంతరం నీరాజనం మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి BLA సమావేశం *సత్తుపల్లి నియోజకవర్గం MLA రాగమయి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) సమావేశం నిర్వహించటం జరిగింది...* తేదీ: 28-08-2026 ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథులు గా : 🔹 సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు 🔹 రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు 🔹 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు 🔹 SIR ఇంచార్జ్ దైద రవీంద్ర గారు పాల్గొన్నారు.. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, AMC చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్స్,5 మండలాల మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు,మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు,BLAలు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు....1
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నాగబాబు గుంటూరు జిల్లా మంగళగిరి నాగబాబు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ లకు హృదయపూర్వక నమస్కారాలు.గ్రీనరీ మీద నాకు పవన్ కళ్యాణ్ కు చాలా ఇంటరెస్ట్ ఉంది మేం చాలా చోట్ల చెట్లు నాటాం. చెట్లు నాటడం అనేది ఇండివిడ్యువల్ గా చేయడంతో పెద్దగా చేయలేకపోయాం. రాష్ట్రంలో గ్రీనరీ పెంచాలనే కోరిక నాకు ఉంది.నా జీవితాశయం గా ఉన్న గ్రీనరీ కళ్యాణ్ బాబుకి కూడా తెలుసు భారతదేశంలో మొదటి గ్రీనరీ సంస్ధ ఇదే... అడవులలోనే కాదు, రాష్ట్రం మొత్తమన చూస్తే 29% మాత్రమే గ్రీనరీ ఉంది గ్రీన్ కవర్ ను 50% కు తీసుకురావాలని టార్గెట్ ఉంది అన్ని సంబధిత డిపార్ట్మెంట్ లతో సమన్వయంతో పని చేయాలి.. పీపుల్స్ గ్రీన్ మూవ్మెంట్ గా తీసుకెళ్ళాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు జియోట్యాగింగ్, డ్రోన్స్ ద్వారా మొక్కల పెరుగుదలను పరిశీలిస్తాం ఒక మొక్క జీవిత కాలంలో కోట్ల రూపాయల విలువ కలిగి ఉంటుంది భవిష్యత్తులో వాతావరణం బాగుండాలంటే మొక్కలు పెంచాల్సిందే ఎంతో కొంత డ్యామేజీ జరగడం తప్పదు.. అలా జరగకుండా చూడాలంటే మొక్కలు కావాలి..1