logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అలగనూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి: భారత కమ్యూనిస్టు పార్టీ అలగనూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని సీపీఐ నేత రంగనాయుడు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందికొట్కూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అలగనూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూటమిన్యతలు మొద్దు నిద్ర వేయడం లేదన్నారు. అలగనూరు రిజర్వాయర్ పూర్తి చేయని పక్షంలో నందికొట్కూరు పాణ్యం ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తామన్నారు

2 hrs ago
user_Dinesh Pedisela
Dinesh Pedisela
Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
8fcc6b43-6145-4ec1-a2c7-91e387c3e8f9

అలగనూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి: భారత కమ్యూనిస్టు పార్టీ అలగనూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని సీపీఐ నేత రంగనాయుడు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందికొట్కూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అలగనూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూటమిన్యతలు మొద్దు నిద్ర వేయడం లేదన్నారు. అలగనూరు రిజర్వాయర్ పూర్తి చేయని పక్షంలో నందికొట్కూరు పాణ్యం ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తామన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సీఐటీయూ నాయకులు కర్నూలులో నిరసన ప్రదర్శన నిర్వహించి, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కొత్త కోడ్‌లు కార్మికుల 8 గంటల పని విధానం, కనీస వేతనం, పీఎఫ్ వంటి ప్రాథమిక హక్కులను ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాత కార్మిక చట్టాలను కొనసాగించడం ద్వారా మాత్రమే కార్మిక హక్కులు పరిరక్షించబడతాయని స్పష్టం చేశారు.
    1
    సీఐటీయూ నాయకులు కర్నూలులో నిరసన ప్రదర్శన నిర్వహించి, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కొత్త కోడ్‌లు కార్మికుల 8 గంటల పని విధానం, కనీస వేతనం, పీఎఫ్ వంటి ప్రాథమిక హక్కులను ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాత కార్మిక చట్టాలను కొనసాగించడం ద్వారా మాత్రమే కార్మిక హక్కులు పరిరక్షించబడతాయని స్పష్టం చేశారు.
    user_Shiva ji
    Shiva ji
    కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
    1
    తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై స్పష్టమైన వీడియో విడుదలైంది. వరి పంట బోనస్ గురించిన పూర్తి సమాచారం కోసం రైతులు 'అగ్రికల్చర్ రఘురామ్' యూట్యూబ్ ఛానెల్‌ను చూడవచ్చు.
    1
    తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై స్పష్టమైన వీడియో విడుదలైంది. వరి పంట బోనస్ గురించిన పూర్తి సమాచారం కోసం రైతులు 'అగ్రికల్చర్ రఘురామ్' యూట్యూబ్ ఛానెల్‌ను చూడవచ్చు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    7 hrs ago
  • ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మిగనూరు సీఐ కంభగిరి రాముడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
    1
    ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మిగనూరు సీఐ కంభగిరి రాముడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన నాగరాజు S/o కొట్టయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు నాగరాజుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
    1
    ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య 
ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన నాగరాజు S/o కొట్టయ్య  ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త బైపాస్  సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు నాగరాజుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
    user_K Thasleema  MA JOURNALISM
    K Thasleema MA JOURNALISM
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.
    user_User6531
    User6531
    Librarian Koyyuru, Alluri Sitharama Raju•
    11 hrs ago
  • కర్నూలు జిల్లాలోని హాలహర్వి గ్రామంలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గ్రామం కిక్కిరిసిపోయింది. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది.
    1
    కర్నూలు జిల్లాలోని హాలహర్వి గ్రామంలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గ్రామం కిక్కిరిసిపోయింది. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ఆదోనిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరగడంతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల చాలా మంది తిరిగి కట్టెల పొయ్యిలను వాడటం మొదలుపెట్టారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్ల మనుగడకు సవాలుగా మారాయని వారు వాపోతున్నారు.
    1
    ఆదోనిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరగడంతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల చాలా మంది తిరిగి కట్టెల పొయ్యిలను వాడటం మొదలుపెట్టారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్ల మనుగడకు సవాలుగా మారాయని వారు వాపోతున్నారు.
    user_K Thasleema  MA JOURNALISM
    K Thasleema MA JOURNALISM
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by N Nagaraju
    2
    Post by N Nagaraju
    user_N Nagaraju
    N Nagaraju
    Parigi, Sri Sathya Sai•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.