Shuru
Apke Nagar Ki App…
రోలుగుంటలో భారీ వడగళ్ల వాన. వరదమయమైన రహదారులు. ప్రయాణికులు ఇబ్బంది అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట గ్రామంలో భారీ వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి కాసిన ఎండకు భారీ ఒక్క బోధకు ప్రజలు కురిసిన వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వర్షం భారీగా కోరడంతో గొంతులతో ఉన్న రహదారులన్నీ వర్షపు నీరుతో మూసుకుపోయాయి దీనితో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
User8051
రోలుగుంటలో భారీ వడగళ్ల వాన. వరదమయమైన రహదారులు. ప్రయాణికులు ఇబ్బంది అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట గ్రామంలో భారీ వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి కాసిన ఎండకు భారీ ఒక్క బోధకు ప్రజలు కురిసిన వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వర్షం భారీగా కోరడంతో గొంతులతో ఉన్న రహదారులన్నీ వర్షపు నీరుతో మూసుకుపోయాయి దీనితో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- 😭1
- Post by గెద్దాడ ఈశ్వర్3
- శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ఉన్న ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే నక్షత్ర హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నక్షత్ర హారతిని వీక్షించి భక్తి భావంతో నిండిపోయారు. స్థానికుల విశ్వాసం ప్రకారం, ఈ నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు సర్వ దోషాలు నివారణ అవడంతో పాటు శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి సమీప ప్రాంతాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో శుక్రవారం సాయంత్రం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన వర్షంలో సాగింది. నందిగాం మండలం నర్సిపురం కూడలి వద్ద నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించిన అచ్చెన్నాయుడు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టనున్న రక్షిత మంచినీటి పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. గాలి వాన వర్షం కూడా లక్ష్యకుండా నందిగామ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని అభివృద్ధిలో నడిపిస్తుందని మంత్రి తెలిపారు.4
- Post by V Ramarao2
- * ఎన్టీఆర్ జిల్లా: * గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన-జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు.. జిల్లాలో మొక్కజొన్న,రైతుల, పరిస్థితి అధ్వానంగా ఉంది. * చంద్రబాబు ఏదైతే రైతాంగం సుద్దదండగని చెప్పారో..దాన్ని నిజం చేస్తున్నారు. * రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రీప్పులేస్తున్నారు. * మంత్రికి ఒకటే చెప్తున్నాం సింగపూర్, మలేషియా కాదు క్షేత్రస్థాయిలో రావాలి. * రాష్ట్రంలో పనిచేసేవారు ఎవరు లేరనీ చంద్రబాబు ముంబైలో అవార్డులు తీసుకునే పనిలో ఆయనన్నారు. * మంత్రి లోకేష్ ఎక్కడున్నారో తెలియదు,మిగిలిన మంత్రులు నోరెత్తి మాట్లాడరు. * కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు మేమేమీ చేయలేమనీ చేతులెత్తే పరిస్థితి.. * కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనవలన డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది. * ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళుతెరిచి రైతాంగాన్ని కాపాడాలి. * మొక్కజొన్నను తెలంగాణలో 2400 కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1500 వందలకు కొనే దిక్కులేదు. * ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సిపి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.2
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసే ఆదుకోండి😭🙏1
- విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద ఆర్టీసీ బస్సులో పరస్పరం దాడి చేసుకున్న మహిళలు బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇద్దరు మహిళల మధ్య సీట్ కోసం మొదలైన వాగ్వాదం చివరకు భౌతిక దాడులకు దిగిన మహిళలుదాడిలో తీవ్రంగా గాయపడిన 14 ఏళ్ల చిన్నారి బెజ్జుపల్లి భార్గవి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలింపు.1
- Post by Ramprasad islavath2