రోడ్డు రూపు రేఖలు మారేది ఎప్పుడు.? వ్యవసా కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య ఆచారి (కోడుమూరు శూరు న్యూస్ ప్రతినిధి) పట్టణంలో కనికే హంపయ్య సర్కిల్ చుట్టూ పరిధిలో రోడ్డు గుంతలు ఏర్పడి అద్వాన స్థితిగా మారినది. గుంతలు పడిన రోడ్డులో వాహనదారులు అనేక ఇక్కట్లు పడి ద్విచక్ర వాహనదారులు ఐతే ఏకంగా క్రిందపడి ఆసుపత్రుల పాలౌవుతున్నారు. ప్రమాదాలకు గురి అవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం ఇది. అప్పటి కాంట్రాక్టర్ తారు రోడ్డును క్వాలిటీతో వేసి ఉంటే ఇలా డ్యామేజ్ జరిగేది కాదు. క్వాలిటీ లేని తార రోడ్డు వేయడంతో కొద్ది రోజులకే ఇలా వాహనాలు వెళ్లలేని పరిస్థితి గుంతలు ఏర్పడ్డవీ. ఇక్కడి నుంచి బళ్లారి కి భారీ వాహనాలు వెళుతుంటాయి అందుకే క్వాలిటీతో ఉన్న తార రోడ్డును వేయవలసిందిగా రోడ్డు భవనాల శాఖ అధికారులను కోరుచున్నాము.ఇప్పటికైనా స్పందించి ఆర్.అండ్.బి. అధికారులు నిద్రమత్తును వీడి. గుంతలు లేని కొత్త తారు రోడ్డు వేసి ప్రమాదాలను నివారించాలని అధికారులకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అని సిపిఐ అనుబంధ సంస్థ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య ఆచారి, మాజీ వార్డ్ మెంబర్ జి. రామాంజనేయులు, వాహనదారులు కోరుచు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ వారు మాట్లాడారు.
రోడ్డు రూపు రేఖలు మారేది ఎప్పుడు.? వ్యవసా కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య ఆచారి (కోడుమూరు శూరు న్యూస్ ప్రతినిధి) పట్టణంలో కనికే హంపయ్య సర్కిల్ చుట్టూ పరిధిలో రోడ్డు గుంతలు ఏర్పడి అద్వాన స్థితిగా మారినది. గుంతలు పడిన రోడ్డులో వాహనదారులు అనేక ఇక్కట్లు పడి ద్విచక్ర వాహనదారులు ఐతే ఏకంగా క్రిందపడి ఆసుపత్రుల పాలౌవుతున్నారు. ప్రమాదాలకు గురి అవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం ఇది. అప్పటి కాంట్రాక్టర్ తారు రోడ్డును క్వాలిటీతో వేసి ఉంటే ఇలా డ్యామేజ్ జరిగేది కాదు. క్వాలిటీ లేని తార రోడ్డు వేయడంతో కొద్ది
రోజులకే ఇలా వాహనాలు వెళ్లలేని పరిస్థితి గుంతలు ఏర్పడ్డవీ. ఇక్కడి నుంచి బళ్లారి కి భారీ వాహనాలు వెళుతుంటాయి అందుకే క్వాలిటీతో ఉన్న తార రోడ్డును వేయవలసిందిగా రోడ్డు భవనాల శాఖ అధికారులను కోరుచున్నాము.ఇప్పటికైనా స్పందించి ఆర్.అండ్.బి. అధికారులు నిద్రమత్తును వీడి. గుంతలు లేని కొత్త తారు రోడ్డు వేసి ప్రమాదాలను నివారించాలని అధికారులకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అని సిపిఐ అనుబంధ సంస్థ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య ఆచారి, మాజీ వార్డ్ మెంబర్ జి. రామాంజనేయులు, వాహనదారులు కోరుచు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ వారు మాట్లాడారు.
- బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన ప్రాణాలు కర్ణాటకలో తుమకూరు–మధుగిరి బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ క్షణం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.1
- శ్రీశైలం డ్యాం కు జూరాల జలాశయం నుంచి ఇన్ ఫ్లో 2,45,183 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయం కు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయం కు వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం కు ఇన్ ఫ్లో జూరాల జలాశయం నుంచి 2,45,183 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00. అడుగులు కాగా, జలాశయ ప్రస్తుత నీటి మట్టం 863.90. అడుగులు చేరింది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 118 . 6216 టీఎంసీలుగా నమోదైంది.1
- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు TRP నేత తీన్మార్ మల్లన్న పిలుపు ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ వచ్చేదాకా మనమందరం జీతాలు తీసుకోకుండా ఉందాం అని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కష్టాల్లో, కన్నీళ్ల మధ్యలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మనం అండగా ఉండాలని తెలిపారు.1
- కనేకల్ గురుకులంలో నీటి కష్టాలు.. 650 మంది విద్యార్థులు నరకయాతన కణేకల్ క్రాస్ వద్ద డా.అంబేడ్కర్ గురుకులంలో తీవ్ర నీటి కొరతతో 650 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 120 బాత్రూములు, 80 టాయిలెట్లు ఉన్నా నీరులేక వినియోగం కష్టంగా మారింది. ఏకైక బోరు ఇంకిపోయింది. శ్రీరామిరెడ్డి పైప్లాన్ నుంచి కూడా నీరు రావడం లేదు. శానిటేషన్ సిబ్బంది లేక మరుగుదొడ్లు దుర్గంధంతో నిండాయి. విద్యార్థులు రోగాల బారిన పడే ప్రమాదముందని తల్లిదండ్రులు, సంఘాల నేతలు ఆందోళన వెలిబుచ్చారు.1
- గాజుల పల్లెలో కుండపోత వర్షం.. పొంగిపొర్లిన డ్రైనేజీలు.. స్పందించని అధికారులు మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షానికి డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చిత్తడిగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల అధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేసి వ్యాధుల బారిన పడకుండా చర్ల చేపట్టాలని కోరుతున్నారు1
- భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను పరిశీలించిన మంత్రి భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులను నిర్వహిస్తున్న ఇంజినీర్లతో మాట్లాడిన మంత్రి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.1
- సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని korukuntunnam సలకం చెరువు గ్రామ సచివాలయం లో రైతుల సమస్యలు పట్టించుకొని అధికారులు. కలెక్టర్ గారు దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నాం. సచివాలయం అధికారులు స్పందించడం లేదు ఎన్ని అర్జీ లు ఇచిన పట్టించుకొని అధికారులు1