logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈ రోడ్డు పూర్తయ్యేది ఎప్పుడు....? అ సంపూర్తిగా పనులు వదిలేశారు శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం సిద్ధాంతం రోడ్డు నుంచి సుమంతాపురం వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేది ఎప్పుడని స్థానికులు ఎదురుచూస్తున్నారు. రూ.50 లక్షల ఖర్చుతో కిలోమీటర్ దూరం తారు రోడ్డు నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో పనులు ప్రారంభించారు. ఐదు నెలలు కావస్తున్నప్పటికీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో రోడ్డుపై రాకపోకలకు ఆ ప్రాంతవాసులకు అవస్థలు తప్పడం లేదు

1 hr ago
user_ANR
ANR
పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

ఈ రోడ్డు పూర్తయ్యేది ఎప్పుడు....? అ సంపూర్తిగా పనులు వదిలేశారు శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం సిద్ధాంతం రోడ్డు నుంచి సుమంతాపురం వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేది ఎప్పుడని స్థానికులు ఎదురుచూస్తున్నారు. రూ.50 లక్షల ఖర్చుతో కిలోమీటర్ దూరం తారు రోడ్డు నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో పనులు ప్రారంభించారు. ఐదు నెలలు కావస్తున్నప్పటికీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో రోడ్డుపై రాకపోకలకు ఆ ప్రాంతవాసులకు అవస్థలు తప్పడం లేదు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 2,3,6 ర్యాంకులను సాధించి ప్రభుత్వ పాఠశాలల యొక్క ఘనతను రాష్ట్రానికి చాటి చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.విద్యార్థినీల కృషి,ఉపాధ్యాయులు చూపిన మార్గదర్శకత్వమే ఈరోజు ఈవిజయానికి కారణమని ఈ సందర్భంగా ఆమెకొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టిడిపి కార్యాలయంలో శనివారం నాడు విద్యార్థులకు పుష్ప గుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
    1
    కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 2,3,6 ర్యాంకులను సాధించి ప్రభుత్వ పాఠశాలల యొక్క ఘనతను రాష్ట్రానికి చాటి చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.విద్యార్థినీల కృషి,ఉపాధ్యాయులు చూపిన 
మార్గదర్శకత్వమే ఈరోజు ఈవిజయానికి కారణమని 
ఈ సందర్భంగా ఆమెకొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టిడిపి కార్యాలయంలో శనివారం నాడు విద్యార్థులకు పుష్ప గుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    29 min ago
  • రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాల్లో శనివారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆయన కొనియాడారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా స్థిరపడాలని, తమ లక్ష్యాలను (గోల్స్) ఇప్పుడే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో సెల్ ఫోన్లు, యూట్యూబ్ వంటి వ్యాపకాలను పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాల్లో శనివారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆయన కొనియాడారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ, భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా స్థిరపడాలని, తమ లక్ష్యాలను (గోల్స్) ఇప్పుడే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో సెల్ ఫోన్లు, యూట్యూబ్ వంటి వ్యాపకాలను పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    2 hrs ago
  • Post by Sode Prasad
    1
    Post by Sode Prasad
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    5 hrs ago
  • 😭
    1
    😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • పాతపట్నం మండలం రాజన్నపేట నుంచి పూన సవర సోలిగాంగ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్డును పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి నిధులు 390 లక్షల రూపాయలతో బీటి రోడ్ అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయని తెలిపారు. అలాగే, ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఆయనతో పాటు నాయకులు ,అధికారులు ఉన్నారు
    1
    పాతపట్నం మండలం రాజన్నపేట నుంచి పూన
సవర సోలిగాంగ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్డును పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి నిధులు 390 లక్షల రూపాయలతో బీటి రోడ్ అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయని తెలిపారు. అలాగే, ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఆయనతో పాటు నాయకులు ,అధికారులు ఉన్నారు
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • కాకినాడ జిల్లా తుని పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2,3,6,స్థానాల్లో కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం నాడు కార్పొరేట్ స్కూలుకు దీటుగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తో కలిసి, ఉపాధ్యాయులు పట్టణ పుర వీధుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ గీతాదేవి పాల్గొని విద్యార్థులు ను, ఉపాధ్యాయులను, అభినందించారు.ఈ సందర్భంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఘనతను విద్యార్థునులు, ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో చాటి చెప్పారని తెలిపారు.
    1
    కాకినాడ జిల్లా తుని పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2,3,6,స్థానాల్లో కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం నాడు కార్పొరేట్ స్కూలుకు దీటుగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తో కలిసి, ఉపాధ్యాయులు పట్టణ పుర వీధుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ గీతాదేవి పాల్గొని విద్యార్థులు ను, ఉపాధ్యాయులను, అభినందించారు.ఈ సందర్భంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఘనతను విద్యార్థునులు, ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో చాటి చెప్పారని తెలిపారు.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి😭🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి😭🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.