logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జైల్ బరోతో దద్దరిల్లిన కామారెడ్డి* **అడుగడుగునా పోలీసుల అరెస్టులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేతల అరెస్టు* కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన *జైల్ బరోతో దద్దరిల్లిన కామారెడ్డి* **అడుగడుగునా పోలీసుల అరెస్టులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేతల అరెస్టు* *కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన* *అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్* లేబర్ కోర్డుల రద్దు పాత కార్మిక చట్టాల అమలు కోసం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం శాంతియుతంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్షి కొత్త నర్సింలు అరుణ్ ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కేంద్ర ప్రభుత్వానికి కామారెడ్డి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని తేటతెల్లమైందన్నారు ఈ దేశంలో రైతులు కార్మికులు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆ హక్కులు కోల్పోయే విధానాలు అమలు చేసేవే లేబర్ కోడులన్నారు భారత రాజ్యాంగాన్ని హాజరు పరిస్థితి దానికి వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల నుండి 85 ఏళ్ల ముసలి వాళ్ళని సైతం చట్టాన్ని ధిక్కరిస్తున్నారు అనే సాకుతో నరహత్యలకు పాల్పడుతుందన్నారు ఒకపక్క రాముని పేరుతో దేవుడు గుళ్లను దోపిడీ చేస్తూ మరోపక్క ప్రజల ప్రాణాలు తీస్తూ పదాన్ని అంబానీలకు దేశ సంపదను భూమిని భూమిలో ఉన్న ఖనిజ సంపదనం దోచిపెడుతుందని దానికి అడ్డుగా ఉన్న ప్రశ్నించిన మేధావులు ప్రజలపై దేశద్రోహం కేసులు పెడుతూ భారత పౌరులపై భారత పౌరులను ఉపయోగించి హత్యలు చేయిస్తుందని విమర్శించారు ఇప్పటికే భారత ప్రభుత్వ ఆస్తులు సగానికి పైగా అమ్మేసి భారత రాజ్యాంగం రద్దుకు కుట్ర జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొత్త నరసింహులు వెంకటి సిఐటియు నాయకులు రాజనర్సిం ముదాం అరుణ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్ల మోహన్ మున్సిపల్ యూనియన్ నాయకులు మహబూబ్ నర్సింగరావు సంతోష్ దీవెన శివ రాజవ్వ అంగన్వాడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబాయమ్మ ఇందిరా లక్ష్మి ఆశ యూనియన్ నాయకులు రాజశ్రీ మమత గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బాల్నర్సు మాచరెడ్డి బాలనరు స్వామి దశరథ్ తదితరులు పాల్గొన్నారు

11 hrs ago
user_Routhu srikanth
Routhu srikanth
నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
11 hrs ago

జైల్ బరోతో దద్దరిల్లిన కామారెడ్డి* **అడుగడుగునా పోలీసుల అరెస్టులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేతల అరెస్టు* కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన *జైల్ బరోతో దద్దరిల్లిన కామారెడ్డి* **అడుగడుగునా పోలీసుల అరెస్టులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేతల అరెస్టు* *కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన* *అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్* లేబర్ కోర్డుల రద్దు పాత కార్మిక చట్టాల అమలు కోసం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం శాంతియుతంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్షి కొత్త నర్సింలు అరుణ్ ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కేంద్ర ప్రభుత్వానికి కామారెడ్డి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని తేటతెల్లమైందన్నారు ఈ దేశంలో రైతులు కార్మికులు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆ హక్కులు కోల్పోయే విధానాలు అమలు చేసేవే లేబర్ కోడులన్నారు భారత రాజ్యాంగాన్ని హాజరు పరిస్థితి దానికి వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల నుండి 85 ఏళ్ల ముసలి వాళ్ళని సైతం చట్టాన్ని ధిక్కరిస్తున్నారు అనే సాకుతో నరహత్యలకు పాల్పడుతుందన్నారు ఒకపక్క రాముని పేరుతో దేవుడు గుళ్లను దోపిడీ చేస్తూ మరోపక్క ప్రజల ప్రాణాలు తీస్తూ పదాన్ని అంబానీలకు దేశ సంపదను భూమిని భూమిలో ఉన్న ఖనిజ సంపదనం దోచిపెడుతుందని దానికి అడ్డుగా ఉన్న ప్రశ్నించిన మేధావులు ప్రజలపై దేశద్రోహం కేసులు పెడుతూ భారత పౌరులపై భారత పౌరులను ఉపయోగించి హత్యలు చేయిస్తుందని విమర్శించారు ఇప్పటికే భారత ప్రభుత్వ ఆస్తులు సగానికి పైగా అమ్మేసి భారత రాజ్యాంగం రద్దుకు కుట్ర జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొత్త నరసింహులు వెంకటి సిఐటియు నాయకులు రాజనర్సిం ముదాం అరుణ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్ల మోహన్ మున్సిపల్ యూనియన్ నాయకులు మహబూబ్ నర్సింగరావు సంతోష్ దీవెన శివ రాజవ్వ అంగన్వాడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబాయమ్మ ఇందిరా లక్ష్మి ఆశ యూనియన్ నాయకులు రాజశ్రీ మమత గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బాల్నర్సు మాచరెడ్డి బాలనరు స్వామి దశరథ్ తదితరులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డి మెడికల్ సెంటర్‌లోనిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు కామారెడ్డి: కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన ఓ గిరిజన యువతికి అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన Thrombotic Thrombocytopenic Purpura వ్యాధి సోకగా, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ప్లేట్‌లెట్లు గణనీయంగా తగ్గడంతో అత్యవసరంగా Therapeutic Plasma Exchange చికిత్సతో పాటు స్టెరాయిడ్ థెరపీ అందించారు. చికిత్సకు స్పందించడంతో ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే TTP వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రోగిని కాపాడవచ్చని కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ డా. జి. విద్యుత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో జరిగిన ఈ ప్రెస్ మీట్‌లో TTP లక్షణాలు, చికిత్స, సకాలంలో వైద్యం అందించడం ప్రాముఖ్యతపై వైద్యులు అవగాహన కల్పించారు.
    2
    కామారెడ్డి మెడికల్ సెంటర్‌లోనిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు
కామారెడ్డి: కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్‌కు చెందిన ఓ గిరిజన యువతికి అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన Thrombotic Thrombocytopenic Purpura వ్యాధి సోకగా, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.
ప్లేట్‌లెట్లు గణనీయంగా తగ్గడంతో అత్యవసరంగా Therapeutic Plasma Exchange చికిత్సతో పాటు స్టెరాయిడ్ థెరపీ అందించారు. చికిత్సకు స్పందించడంతో ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.
సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే TTP వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రోగిని కాపాడవచ్చని కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ డా. జి. విద్యుత్ కుమార్ తెలిపారు.
కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో జరిగిన ఈ ప్రెస్ మీట్‌లో TTP లక్షణాలు, చికిత్స, సకాలంలో వైద్యం అందించడం ప్రాముఖ్యతపై వైద్యులు అవగాహన కల్పించారు.
    user_KODIPYAKA SAIRAM
    KODIPYAKA SAIRAM
    Salesperson బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లోకి చేరికలు.. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరిన మోడేగావ్ గ్రామ సర్పంచ్ కౌడెల్లి గంగాధర్‌తో పాటు పలువురు* సదాశివనగర్ మండలం మోడేగావ్ గ్రామానికి చెందిన సర్పంచ్ *కౌడెల్లి గంగాధర్*తో పాటు *జువ్వాడ భిక్షపతి, దాసరి భాస్కర్, పెద్ద రాజయ్య, జువ్వల శ్రీనివాస్, బెస్త రాములు* తదితరులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే *మదన్ మోహన్ గారి* నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. *కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని* ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ముఖ్యంగా **ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్** వంటి సంక్షేమ కార్యక్రమాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి చొరవతో *మోడేగావ్ గ్రామంలో *రూ.35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం*, *రూ.10 లక్షలతో స్వయం సహాయక సంఘాల (SHG) భవనానికి నిధుల మంజూరు*తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తమను ఆకర్షించిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు చేస్తున్న కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు మరింత పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. మోడేగావ్ గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మండల అధ్యక్షులు గ్రామ ఉపసర్పంచ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    3
    ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లోకి చేరికలు..

ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరిన మోడేగావ్ గ్రామ  సర్పంచ్ కౌడెల్లి గంగాధర్‌తో పాటు పలువురు*


సదాశివనగర్ మండలం మోడేగావ్ గ్రామానికి చెందిన సర్పంచ్ *కౌడెల్లి గంగాధర్*తో పాటు *జువ్వాడ భిక్షపతి, దాసరి భాస్కర్, పెద్ద రాజయ్య, జువ్వల శ్రీనివాస్, బెస్త రాములు* తదితరులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే *మదన్ మోహన్ గారి* నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

*కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని* ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.

ముఖ్యంగా **ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్** వంటి సంక్షేమ కార్యక్రమాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారాయని పేర్కొన్నారు.

అదేవిధంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి చొరవతో *మోడేగావ్ గ్రామంలో *రూ.35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం*, *రూ.10 లక్షలతో స్వయం సహాయక సంఘాల (SHG) భవనానికి నిధుల మంజూరు*తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తమను ఆకర్షించిందని తెలిపారు.

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు చేస్తున్న కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు మరింత పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు.

మోడేగావ్ గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మండల అధ్యక్షులు  గ్రామ ఉపసర్పంచ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_ప్రేమ్ కుమార్
    ప్రేమ్ కుమార్
    Interior designer Nagireddypet, Kamareddy•
    4 hrs ago
  • మెదక్ : ఆషాఢ మాసం లో ఆర్య వైశ్య మహిళల విభాగం సభ్యుల భక్తి ర్యాలీ ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో భక్తి ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోదండరామాలయం నుంచి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు మహిళలు భారీగా ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడిబియ్యం సమర్పించారు. అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ ర్యాలీ కొనసాగింది.
    2
    మెదక్ : ఆషాఢ మాసం లో ఆర్య వైశ్య మహిళల విభాగం సభ్యుల భక్తి ర్యాలీ 
ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో భక్తి ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోదండరామాలయం నుంచి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు మహిళలు భారీగా ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడిబియ్యం సమర్పించారు. అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ ర్యాలీ కొనసాగింది.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    10 hrs ago
  • సిరిసిల్లలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్లలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వెంగళ వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా సృష్టించి బిఆర్ఎస్ పార్టీపై అట్టి నేపం నెట్టాలని దురుద్దేశంతో వెంగళ వెంకటేశం హత్యకు పూనుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు కానీ సిరిసిల్లలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్ట కరమని వెంగళ వెంకటేశం హత్యలో ఎంతటి వారు ఉన్నా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పార్టీ పక్షాన పద్మశాలీల పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సిరిసిల్లలో బిఆర్ఎస్ నాయకుల పట్ల కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతుండడం ప్రజలందరూ చూస్తున్నారని ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని కానీ ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
    4
    సిరిసిల్లలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వెంగళ వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా సృష్టించి బిఆర్ఎస్ పార్టీపై అట్టి నేపం నెట్టాలని దురుద్దేశంతో వెంగళ వెంకటేశం హత్యకు పూనుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు కానీ సిరిసిల్లలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్ట కరమని వెంగళ వెంకటేశం హత్యలో ఎంతటి వారు ఉన్నా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పార్టీ పక్షాన పద్మశాలీల పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సిరిసిల్లలో బిఆర్ఎస్ నాయకుల పట్ల కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతుండడం ప్రజలందరూ చూస్తున్నారని ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని కానీ ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    40 min ago
  • ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.
    1
    ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ 
ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • మాల్టాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల యువకుడు మృతి
    1
    మాల్టాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల యువకుడు మృతి
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    55 min ago
  • అధ్వానంగా రోడ్డు..ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు:బీజేపీ నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం నుంచి రూరల్ మండలంలోని జయవరం,మల్లారం,హన్మాజీపేట గ్రామాలకు వెళ్లే బ్రిడ్జి రోడ్డు అధ్వానంగా ఉందని బీజేపీ రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు పరమేశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.రోడ్డును బాగు చేయించి, అభివృద్ధి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రధాని మోదీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డును బాగు చేయించి సమస్యల పరిష్కరించాలన్నారు.
    1
    అధ్వానంగా రోడ్డు..ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు:బీజేపీ నేతలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం నుంచి రూరల్ మండలంలోని జయవరం,మల్లారం,హన్మాజీపేట గ్రామాలకు వెళ్లే బ్రిడ్జి రోడ్డు అధ్వానంగా ఉందని బీజేపీ రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు పరమేశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.రోడ్డును బాగు చేయించి, అభివృద్ధి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రధాని మోదీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డును బాగు చేయించి సమస్యల పరిష్కరించాలన్నారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • జైల్ బరోతో దద్దరిల్లిన కామారెడ్డి* **అడుగడుగునా పోలీసుల అరెస్టులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేతల అరెస్టు* కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన *జైల్ బరోతో దద్దరిల్లిన కామారెడ్డి* **అడుగడుగునా పోలీసుల అరెస్టులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేతల అరెస్టు* *కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన* *అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్* లేబర్ కోర్డుల రద్దు పాత కార్మిక చట్టాల అమలు కోసం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం శాంతియుతంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్షి కొత్త నర్సింలు అరుణ్ ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కేంద్ర ప్రభుత్వానికి కామారెడ్డి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని తేటతెల్లమైందన్నారు ఈ దేశంలో రైతులు కార్మికులు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆ హక్కులు కోల్పోయే విధానాలు అమలు చేసేవే లేబర్ కోడులన్నారు భారత రాజ్యాంగాన్ని హాజరు పరిస్థితి దానికి వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల నుండి 85 ఏళ్ల ముసలి వాళ్ళని సైతం చట్టాన్ని ధిక్కరిస్తున్నారు అనే సాకుతో నరహత్యలకు పాల్పడుతుందన్నారు ఒకపక్క రాముని పేరుతో దేవుడు గుళ్లను దోపిడీ చేస్తూ మరోపక్క ప్రజల ప్రాణాలు తీస్తూ పదాన్ని అంబానీలకు దేశ సంపదను భూమిని భూమిలో ఉన్న ఖనిజ సంపదనం దోచిపెడుతుందని దానికి అడ్డుగా ఉన్న ప్రశ్నించిన మేధావులు ప్రజలపై దేశద్రోహం కేసులు పెడుతూ భారత పౌరులపై భారత పౌరులను ఉపయోగించి హత్యలు చేయిస్తుందని విమర్శించారు ఇప్పటికే భారత ప్రభుత్వ ఆస్తులు సగానికి పైగా అమ్మేసి భారత రాజ్యాంగం రద్దుకు కుట్ర జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొత్త నరసింహులు వెంకటి సిఐటియు నాయకులు రాజనర్సిం ముదాం అరుణ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్ల మోహన్ మున్సిపల్ యూనియన్ నాయకులు మహబూబ్ నర్సింగరావు సంతోష్ దీవెన శివ రాజవ్వ అంగన్వాడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబాయమ్మ ఇందిరా లక్ష్మి ఆశ యూనియన్ నాయకులు రాజశ్రీ మమత గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బాల్నర్సు మాచరెడ్డి బాలనరు స్వామి దశరథ్ తదితరులు పాల్గొన్నారు
    1
    జైల్ బరోతో దద్దరిల్లిన కామారెడ్డి*

**అడుగడుగునా పోలీసుల అరెస్టులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేతల అరెస్టు*

కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన
*జైల్ బరోతో దద్దరిల్లిన కామారెడ్డి*
**అడుగడుగునా పోలీసుల అరెస్టులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేతల అరెస్టు*
*కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన*
*అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్*
లేబర్ కోర్డుల రద్దు పాత కార్మిక చట్టాల అమలు కోసం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం శాంతియుతంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్షి కొత్త నర్సింలు అరుణ్ ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కేంద్ర ప్రభుత్వానికి కామారెడ్డి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని తేటతెల్లమైందన్నారు ఈ దేశంలో రైతులు కార్మికులు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆ హక్కులు కోల్పోయే విధానాలు అమలు చేసేవే లేబర్ కోడులన్నారు భారత రాజ్యాంగాన్ని హాజరు పరిస్థితి దానికి వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల నుండి 85 ఏళ్ల ముసలి వాళ్ళని సైతం చట్టాన్ని ధిక్కరిస్తున్నారు అనే సాకుతో నరహత్యలకు పాల్పడుతుందన్నారు ఒకపక్క రాముని పేరుతో దేవుడు గుళ్లను దోపిడీ చేస్తూ మరోపక్క ప్రజల ప్రాణాలు తీస్తూ పదాన్ని అంబానీలకు దేశ సంపదను భూమిని భూమిలో ఉన్న ఖనిజ సంపదనం దోచిపెడుతుందని దానికి అడ్డుగా ఉన్న ప్రశ్నించిన మేధావులు ప్రజలపై దేశద్రోహం కేసులు పెడుతూ భారత పౌరులపై భారత పౌరులను ఉపయోగించి హత్యలు చేయిస్తుందని విమర్శించారు ఇప్పటికే భారత ప్రభుత్వ ఆస్తులు సగానికి పైగా అమ్మేసి భారత రాజ్యాంగం రద్దుకు కుట్ర జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొత్త నరసింహులు వెంకటి సిఐటియు నాయకులు రాజనర్సిం ముదాం అరుణ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్ల మోహన్ మున్సిపల్ యూనియన్ నాయకులు మహబూబ్ నర్సింగరావు సంతోష్ దీవెన శివ రాజవ్వ 
అంగన్వాడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబాయమ్మ ఇందిరా లక్ష్మి ఆశ యూనియన్ నాయకులు రాజశ్రీ మమత గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బాల్నర్సు మాచరెడ్డి బాలనరు స్వామి దశరథ్ తదితరులు పాల్గొన్నారు
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.