Shuru
Apke Nagar Ki App…
మాల్టాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల యువకుడు మృతి
MD. YOUSUF ALI KHAN
మాల్టాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల యువకుడు మృతి
More news from తెలంగాణ and nearby areas
- మాల్టాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల యువకుడు మృతి1
- జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల శోభాయాత్ర జగిత్యాల : జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాకారుల ఆధ్వర్యంలో జగిత్యాల మినీ స్టేడియం నుండి పోచమ్మ వాడలో పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ మరియు సాంస్కృతిక కార్యక్రమాల పండుగ నిర్వహించారు. మినీ స్టేడియం నుండి పూజల అనంతరం ప్రారంభమైన కళాకారుల బోనాల శోభాయాత్ర ముస్తాబైన ఆడపడుచులు తమ తలపై బోనాలు, పోతురాజుల వేషధారణతో ఉగ్రరూపాలు మరియు వివిధ రూపాలతో డప్పు చప్పుళ్ళు, యువతీ యువకుల కోలాహలం, కళాకారులతో శోభాయాత్ర తదితర అంశాలతో జగిత్యాల పట్టణంలో సాగిన బోనాల జాతర ఘనంగా సాగింది.1
- పద్మశాలి యువజన సంఘం ఎన్నికలకు సన్నాహాలు. ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారికి వినతి. పద్మశాలి యువజన సంఘం సిరిసిల్ల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎన్నికల అధికారి మామిడాల భూపతికి అప్పగించారు. మంగళవారం పద్మశాలి కుల పెద్దల సమక్షంలో యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఎన్నికల అధికారికి అప్పగించారు. ఈ సందర్భంగా వచ్చే వారంలో ఆగస్టు 23, 2026 ఆదివారం రోజున పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారి మామిడాల భూపతిని కోరారు. దీనిపై ఎన్నికల అధికారి స్పందిస్తూ త్వరలోనే యువజన సంఘానికి సంబంధించిన తుది సభ్యుల జాబితాతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.3
- ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.1
- మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.1
- కాలనీలో పారిశుద్ధ్యం దోమల నివారణ సులభం... కాలనీలో అన్ని డ్రైనేజీలలో ముండ్ల పొదలపై పిచ్చి మొక్కలపై స్ప్రే తో దోమల నిర్మూలన కార్యక్రమం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో సోమవారం మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత పనులను చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులతో కాలనీలోని అన్ని చోట్లల్లో గడ్డితో ఉన్న ముళ్ళ పొదలు, డ్రైనేజీలలో జామైన పూడికను తొలగించి పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మానాల శంకర్ కార్మికులు పాల్గొన్నారు1
- ఖానాపూర్ మున్సిపాలిటీ నిర్లక్ష్యం శ్రీరామ్ నగర్ లో పేరుకుపోయిన చెత్త ఖానాపూర్ మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్ లో గత 45 రోజులుగా చెత్త పేరుకుపోయి ఉంటే మునిసిపాలిటీ చెత్త బండి చూసి చూడనట్టు వెళ్తుందని శ్రీరామ్ నగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో కాలనీవాసులు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ వెళ్తున్నారని కాలనీవాసులు తెలియజేశారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తను వెంటనే తొలగించాలని కాలని వాసులు తెలియజేశారు1
- షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల : అనంతారం గ్రామంలో తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే జగిత్యాల మండలం అనంతారం గ్రామంలో గాదె సంధ్య శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు. షేర్వాల్ టెక్నాలజీ తో అతి తక్కువ ఖర్చు తక్కువ సమయంలో ఇళ్లు నిర్మాణం చేపట్టడం తో పరిశీలించారు. హబ్సి పూర్ కి చెందిన యువత సతీష్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ షేర్వాల్ టెక్నాలజీ తో ఇళ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయం.3