logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_Amaraneni surendra
Amaraneni surendra
రంపచోడవరం, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
77cea25d-ea76-498d-aa94-01586c1ee29f

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • rampachodavaram girijana quarry workers co operative i legal by kandukur mla in rampachodavaram
    2
    rampachodavaram girijana quarry workers co operative i legal by kandukur mla in rampachodavaram
    user_Amaraneni surendra
    Amaraneni surendra
    రంపచోడవరం, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పిఠాపురం పట్టణం తీవ్రమైన ఎండలకు ఎంతోమంది బాటసారిలు మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని మానవత్వంతో కొంతమంది దాతలు ముందుకు వచ్చి అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటుచేసి, బాటసారుల దాహం తీరుస్తున్నారు.పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు ప్రాంతంలో పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే రోడ్డు మార్గంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రామశెట్టి వెంకటేశ్వరరావు చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎండాకాలం మంచినీళ్లకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే రోడ్లో ప్రయాణికులు ఎక్కువ రాకపోకలు కొనసాగిస్తారు మరియు జగ్గయ్య చెరువులో ఉన్న బాదం మాధవరావు బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు దాహం తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఈ చలివేంద్రానికి దాతలు ఎవరైనా సహకరించి, మజ్జిగ పంపిణీ కూడా చేయాలని కోరుచున్నాము అని అన్నారు.
    1
    పిఠాపురం పట్టణం తీవ్రమైన ఎండలకు ఎంతోమంది బాటసారిలు మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని మానవత్వంతో కొంతమంది దాతలు ముందుకు వచ్చి అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటుచేసి, బాటసారుల దాహం తీరుస్తున్నారు.పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు ప్రాంతంలో పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే రోడ్డు మార్గంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రామశెట్టి వెంకటేశ్వరరావు చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎండాకాలం మంచినీళ్లకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే రోడ్లో ప్రయాణికులు ఎక్కువ రాకపోకలు కొనసాగిస్తారు మరియు జగ్గయ్య చెరువులో ఉన్న బాదం మాధవరావు బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు దాహం తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఈ చలివేంద్రానికి దాతలు ఎవరైనా సహకరించి, మజ్జిగ పంపిణీ కూడా చేయాలని కోరుచున్నాము అని అన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అల్లూరి జిల్లా జి మాడుగుల మండలం హౌసింగ్ ఆర్టీసీలో పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే జమ చేయాలని ఉమెన్ రైట్ వి మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు అలాగే చుట్టుపక్కల అమౌంట్ పడని ప్రతి ఒక్క రైతు వాళ్లున్న ఆవేదనను ఏఈ గారికి చెప్తూ ఈయన వెంటనే సస్పెండ్ చేయాలని పిడి గారిని కోరుచున్నామని చెప్పడం జరిగింది.
    1
    అల్లూరి జిల్లా జి మాడుగుల మండలం హౌసింగ్ ఆర్టీసీలో పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే జమ చేయాలని ఉమెన్ రైట్ వి మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు అలాగే చుట్టుపక్కల అమౌంట్ పడని ప్రతి ఒక్క రైతు వాళ్లున్న ఆవేదనను ఏఈ గారికి చెప్తూ ఈయన వెంటనే సస్పెండ్ చేయాలని పిడి గారిని కోరుచున్నామని చెప్పడం జరిగింది.
    user_G Satyam
    G Satyam
    చింతపల్లి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కాకినాడ జిల్లా తుని పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో బుధవారం నాడు మధ్యాహ్నం భారీ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ప్రజలు ఎండ ఉక్కపూత తో విలవిలలాడి న ప్రజలకు ఒక్కసారిగా ఉపసమనం లభించింది.మధ్యాహ్నం ఆకాశం మెగారుతమై ఒక్కసారిగా భారీ వర్షం పడింది.పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు.విద్యుత్ సరఫరా కి అంతరాయం ఏర్పడింది.
    1
    కాకినాడ జిల్లా తుని పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో బుధవారం నాడు మధ్యాహ్నం భారీ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ప్రజలు ఎండ ఉక్కపూత తో విలవిలలాడి న ప్రజలకు ఒక్కసారిగా ఉపసమనం లభించింది.మధ్యాహ్నం ఆకాశం మెగారుతమై ఒక్కసారిగా భారీ వర్షం పడింది.పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు.విద్యుత్ సరఫరా కి అంతరాయం ఏర్పడింది.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • స్థానికులకు 50 మందికి ఉద్యోగాలు ఇస్తానన్న వేదాంత యాజమాన్య వైఖరి నిరసిస్తూ నిరుద్యోగులు ప్లాంట్ వద్ద నిరసన చేపట్టారు. ఉప్పలగుప్తo మండలం ఎస్ యానం ప్లాంట్ వద్ద అన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం మొదలుపెట్టిన నిరసన కార్యక్రమం గురువారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది వేదాంత యాజమాన్యం స్పందించకపోవడంతో నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని నిరుద్యోగులు నినాదాలు చేశారు యాజమాన్యం నుండి స్పష్టమైన హామీలు వచ్చే వరకు ఉద్యమం విరమించేది లేదని వారు స్పష్టం చేశారు
    1
    స్థానికులకు 50 మందికి ఉద్యోగాలు ఇస్తానన్న వేదాంత యాజమాన్య వైఖరి నిరసిస్తూ నిరుద్యోగులు ప్లాంట్ వద్ద నిరసన చేపట్టారు. ఉప్పలగుప్తo మండలం ఎస్ యానం ప్లాంట్ వద్ద  అన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం మొదలుపెట్టిన నిరసన కార్యక్రమం గురువారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది వేదాంత యాజమాన్యం స్పందించకపోవడంతో నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని నిరుద్యోగులు నినాదాలు చేశారు  యాజమాన్యం నుండి స్పష్టమైన హామీలు వచ్చే వరకు ఉద్యమం విరమించేది లేదని వారు స్పష్టం చేశారు
    user_కాశీ చక్రి
    కాశీ చక్రి
    Salesperson కాట్రేనికోన, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Amaraneni surendra
    2
    Post by Amaraneni surendra
    user_Amaraneni surendra
    Amaraneni surendra
    రంపచోడవరం, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.