స్థానికులకు 50 మందికి ఉద్యోగాలు ఇస్తానన్న వేదాంత యాజమాన్య వైఖరి నిరసిస్తూ నిరుద్యోగులు ప్లాంట్ వద్ద నిరసన చేపట్టారు. ఉప్పలగుప్తo మండలం ఎస్ యానం ప్లాంట్ వద్ద అన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం మొదలుపెట్టిన నిరసన కార్యక్రమం గురువారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది వేదాంత యాజమాన్యం స్పందించకపోవడంతో నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని నిరుద్యోగులు నినాదాలు చేశారు యాజమాన్యం నుండి స్పష్టమైన హామీలు వచ్చే వరకు ఉద్యమం విరమించేది లేదని వారు స్పష్టం చేశారు స్థానికులకు 50 మందికి ఉద్యోగాలు ఇస్తానన్న వేదాంత యాజమాన్య వైఖరి నిరసిస్తూ నిరుద్యోగులు ప్లాంట్ వద్ద నిరసన చేపట్టారు. ఉప్పలగుప్తo మండలం ఎస్ యానం ప్లాంట్ వద్ద అన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం మొదలుపెట్టిన నిరసన కార్యక్రమం గురువారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది వేదాంత యాజమాన్యం స్పందించకపోవడంతో నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని నిరుద్యోగులు నినాదాలు చేశారు యాజమాన్యం నుండి స్పష్టమైన హామీలు వచ్చే వరకు ఉద్యమం విరమించేది లేదని వారు స్పష్టం చేశారు

- స్థానికులకు 50 మందికి ఉద్యోగాలు ఇస్తానన్న వేదాంత యాజమాన్య వైఖరి నిరసిస్తూ నిరుద్యోగులు ప్లాంట్ వద్ద నిరసన చేపట్టారు. ఉప్పలగుప్తo మండలం ఎస్ యానం ప్లాంట్ వద్ద అన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం మొదలుపెట్టిన నిరసన కార్యక్రమం గురువారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది వేదాంత యాజమాన్యం స్పందించకపోవడంతో నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని నిరుద్యోగులు నినాదాలు చేశారు యాజమాన్యం నుండి స్పష్టమైన హామీలు వచ్చే వరకు ఉద్యమం విరమించేది లేదని వారు స్పష్టం చేశారు1
- ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- కాకినాడ జిల్లా తుని పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో బుధవారం నాడు మధ్యాహ్నం భారీ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ప్రజలు ఎండ ఉక్కపూత తో విలవిలలాడి న ప్రజలకు ఒక్కసారిగా ఉపసమనం లభించింది.మధ్యాహ్నం ఆకాశం మెగారుతమై ఒక్కసారిగా భారీ వర్షం పడింది.పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు.విద్యుత్ సరఫరా కి అంతరాయం ఏర్పడింది.1
- ईरान की 10 शर्तें जिनके आगे ट्रंप ने सीजफायर की हामी भर दी कल तक डॉनल्ड ट्रंप ईरान की पूरी सभ्यता को मिटाने की धमकी दे रहे थे अब वो डील के लिए तैयार हैं. ईरान ने भी ऐलान किया है कि दो हफ्ते के लिए स्ट्रेट ऑफ़ होर्मुज खोला जाएगा. लेकिन ये सीजफायर अभी परमानेंट नहीं है. दोनों पक्ष पाकिस्तान में बातचीत करेंगे. अमेरिका-इजरायल और ईरान जंग में दो हफ्ते का सीजफायर हो गया है. ये बात खुद अमेरिकी राष्ट्रपति डॉनल्ड ट्रंप ने अपने पोस्ट में बताई है. कल तक जो ईरान की पूरी सभ्यता को मिटाने की धमकी दे रहे थे, अब वो डील के लिए तैयार हैं. ईरान ने भी ऐलान किया है कि दो हफ्ते के लिए स्ट्रेट ऑफ़ होर्मुज खोला जाएगा. लेकिन ये सीजफायर अभी परमानेंट नहीं है. दोनों पक्ष पाकिस्तान की राजधानी इस्लामाबाद में बातचीत करेंगे. पाकिस्तान के प्रधानमंत्री शहबाज़ शरीफ ने पोस्ट में बताया कि पहली बैठक 10 अप्रैल को होगी. और केंद्र में होंगी दस शर्तें जो ईरान ने अमेरिका को भेजी हैं. द टाइम्स ऑफ़ इजरायल की रिपोर्ट के मुताबिक़, ईरान की शर्तें- ईरान पर आगे कभी हमला नहीं होगा, ये सुनिश्चित किया जाए. स्ट्रेट ऑफ़ होर्मुज पर ईरान का कंट्रोल जारी रहेगा. ईरान यूरेनियम एनरिच कर सकता है, इस बात को एक्सेप्ट किया जाए. देश पर लगे सभी प्राइमरी और सेकेंडरी सैंक्शन हटाए जाएं. ईरान स्ट्रेट ऑफ़ होर्मुज खोलने के लिए तैयार है. लेकिन इस रास्ते से गुजरने वाले हर जहाज को 2 मिलियन डॉलर की फीस देनी होगी. संयुक्त राष्ट्र सुरक्षा परिषद (UN security council) में ईरान के खिलाफ प्रस्ताव को खारिज किया जाए. बोर्ड ऑफ़ गवर्नर वाले प्रस्ताव को भी खारिज कर दिया जाए. जंग में ईरान का जो नुकसान हुआ है उसकी भरपाई की जाए. अमेरिकी सशस्त्र बलों को वापस बुलाया जाए. केवल सीजफायर तक नहीं, हमेशा के लिए जंग ख़त्म होनी चाहिए. लेबनान में भी इज़रायली हमले रोके जाएं.1
- Post by Syyed taher1
- Post by Shyam1
- Post by వేముల నాగరాజు1
- అమ్మవారిని దర్శించుకున్న వానరం కాట్రేనికోన గ్రామపంచాయతీ కాట్రేనికోనలో మంగళవారం శ్రీ బాగిత్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక వానరం వచ్చింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిందని, అనంతరం గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందని ఒక భక్తుడు చెప్పాడు. తాను తీసిన వీడియోను పోస్ట్ చేశాడు.1