logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

1 hr ago
user_MAA PUNGANUR NEWS
MAA PUNGANUR NEWS
Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడు సంవత్సరాల బాలికపై జరిగిన అఘాయిత్యంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం పుణ్యం తెలియని చిన్నారిపై జరిగిన ఈ దారుణ ఘటనకు గంజాయి, మద్యం మత్తే కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ ప్రభావంతో ఇటువంటి ఘోర సంఘటనలు పెరుగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి విక్రయాల వెనుక అధికార పార్టీల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై ప్రజలు పార్టీలు అతీతంగా నిరసనలకు దిగారని, కాంగ్రెస్, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీతో పాటు అధికార పార్టీకి చెందిన వారు కూడా పాల్గొన్నారని తెలిపారు. నిరసన తెలియజేయడం ప్రజల హక్కు అని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం సరైంది కాదని ఎంపీ ఘాటుగా వ్యాఖ్యానించారు. బాలిక కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వం బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో మదనపల్లె పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
    1
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడు సంవత్సరాల బాలికపై జరిగిన అఘాయిత్యంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం పుణ్యం తెలియని చిన్నారిపై జరిగిన ఈ దారుణ ఘటనకు గంజాయి, మద్యం మత్తే కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ ప్రభావంతో ఇటువంటి ఘోర సంఘటనలు పెరుగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి విక్రయాల వెనుక అధికార పార్టీల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై ప్రజలు పార్టీలు అతీతంగా నిరసనలకు దిగారని, కాంగ్రెస్, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీతో పాటు అధికార పార్టీకి చెందిన వారు కూడా పాల్గొన్నారని తెలిపారు. నిరసన తెలియజేయడం ప్రజల హక్కు అని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం సరైంది కాదని ఎంపీ ఘాటుగా వ్యాఖ్యానించారు. బాలిక కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వం బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో మదనపల్లె పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ప్రముఖ వ్యాపారవేత్త,బీసీ నాయకుడు, ఐలాపురం హోటల్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కీ.శే. ఐలాపురం వెంకయ్య గారికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి.
    1
    ప్రముఖ వ్యాపారవేత్త,బీసీ నాయకుడు, ఐలాపురం హోటల్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కీ.శే. ఐలాపురం వెంకయ్య గారికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    16 min ago
  • శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.
    1
    శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.
    user_Santhosha Yadv
    Santhosha Yadv
    జర్నలిస్ట్ Madakasira, Sri Sathya Sai•
    19 hrs ago
  • Post by మీ శ్రేయోభిలాషి
    1
    Post by మీ శ్రేయోభిలాషి
    user_మీ శ్రేయోభిలాషి
    మీ శ్రేయోభిలాషి
    Local Politician నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కడప అల్లాహ్ 23 24 25
    1
    కడప అల్లాహ్ 23 24 25
    user_Shaik nazeerbasha
    Shaik nazeerbasha
    Photographer ఆళ్లగడ్డ, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ సరస్వతి విద్యా మందిరం విద్యార్థులు ప్లాస్టిక్ నిర్మూలనపై చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను వీధుల్లో పడేయడం వల్ల పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కవర్లను బాటిళ్లలో నింపి అందజేయడంతో చెత్త సేకరణ సులభమవుతుందని, పర్యావరణాన్ని కాపాడవచ్చని విద్యార్థులు వివరించారు. ఈ వినూత్న ఆలోచన పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ సరస్వతి విద్యా మందిరం విద్యార్థులు ప్లాస్టిక్ నిర్మూలనపై చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను వీధుల్లో పడేయడం వల్ల పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కవర్లను బాటిళ్లలో నింపి అందజేయడంతో చెత్త సేకరణ సులభమవుతుందని, పర్యావరణాన్ని కాపాడవచ్చని విద్యార్థులు వివరించారు. ఈ వినూత్న ఆలోచన పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.
    user_M vinod kumar
    M vinod kumar
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.