logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏలూరు జిల్లా: ఏలూరు SBI మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో “సోలార్ సఖి” కార్యక్రమం మహిళలను సౌర విద్యుత్ రంగంలో భాగస్వామ్యం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక భాగస్వామిగా “సోలార్ సఖి – నారీ శక్తి సోలార్ శక్తి అనుసంధాన్ అభియాన్” కార్యక్రమాన్ని చేపడుతోంది. మహిళలకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణ, గ్రిడ్ కనెక్షన్, మానిటరింగ్, భద్రతా అంశాలపై శిక్షణ, అవగాహన కల్పించనున్నారు. మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడమే కార్యక్రమం లక్ష్యం. సోలార్ సఖి కార్యక్రమంపై SBI, కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ADB ఆధ్వర్యంలో సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల నిర్వహణపై మహిళలకు శిక్షణ అందించే మార్గదర్శిని రూపొందించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడంతో పాటు మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

16 hrs ago
user_Gopi krishna Journalist
Gopi krishna Journalist
journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

ఏలూరు జిల్లా: ఏలూరు SBI మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో “సోలార్ సఖి” కార్యక్రమం మహిళలను సౌర విద్యుత్ రంగంలో భాగస్వామ్యం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక భాగస్వామిగా “సోలార్ సఖి – నారీ శక్తి సోలార్ శక్తి అనుసంధాన్ అభియాన్” కార్యక్రమాన్ని చేపడుతోంది. మహిళలకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణ, గ్రిడ్ కనెక్షన్, మానిటరింగ్, భద్రతా అంశాలపై శిక్షణ, అవగాహన కల్పించనున్నారు. మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడమే కార్యక్రమం లక్ష్యం. సోలార్ సఖి కార్యక్రమంపై SBI, కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ADB ఆధ్వర్యంలో సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల నిర్వహణపై మహిళలకు శిక్షణ అందించే మార్గదర్శిని రూపొందించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడంతో పాటు మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఏలూరు జిల్లా: ఏలూరు SBI మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో “సోలార్ సఖి” కార్యక్రమం మహిళలను సౌర విద్యుత్ రంగంలో భాగస్వామ్యం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక భాగస్వామిగా “సోలార్ సఖి – నారీ శక్తి సోలార్ శక్తి అనుసంధాన్ అభియాన్” కార్యక్రమాన్ని చేపడుతోంది. మహిళలకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణ, గ్రిడ్ కనెక్షన్, మానిటరింగ్, భద్రతా అంశాలపై శిక్షణ, అవగాహన కల్పించనున్నారు. మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడమే కార్యక్రమం లక్ష్యం. సోలార్ సఖి కార్యక్రమంపై SBI, కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ADB ఆధ్వర్యంలో సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల నిర్వహణపై మహిళలకు శిక్షణ అందించే మార్గదర్శిని రూపొందించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడంతో పాటు మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
    1
    ఏలూరు జిల్లా:
ఏలూరు SBI మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో “సోలార్ సఖి” కార్యక్రమం
మహిళలను సౌర విద్యుత్ రంగంలో భాగస్వామ్యం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక భాగస్వామిగా “సోలార్ సఖి – నారీ శక్తి సోలార్ శక్తి అనుసంధాన్ అభియాన్” కార్యక్రమాన్ని చేపడుతోంది.
మహిళలకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణ, గ్రిడ్ కనెక్షన్, మానిటరింగ్, భద్రతా అంశాలపై శిక్షణ, అవగాహన కల్పించనున్నారు.
మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడమే కార్యక్రమం లక్ష్యం. సోలార్ సఖి కార్యక్రమంపై SBI, కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ADB ఆధ్వర్యంలో సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల నిర్వహణపై మహిళలకు శిక్షణ అందించే మార్గదర్శిని రూపొందించారు.
సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడంతో పాటు మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • సిద్ధాంతంలో వైభవంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి గ్రామోత్సవం పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ విఘ్నేశ్వర స్వామి గ్రామోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కచేరి సెంటర్‌కు చెందిన గణేష్ యూత్ ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహాన్ని పచ్చి పూలతో అందంగా అలంకరించిన ప్రత్యేక వాహనంపై ప్రతిష్ఠించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. యువత ఉత్సాహంగా పాల్గొని భక్తి పాటలు, నృత్యాలతో సందడి చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుడిని భక్తుల నామస్మరణల మధ్య వశిష్ట గోదావరి కేదార్ ఘాట్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు
    1
    సిద్ధాంతంలో వైభవంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి గ్రామోత్సవం
పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ విఘ్నేశ్వర స్వామి గ్రామోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కచేరి సెంటర్‌కు చెందిన గణేష్ యూత్ ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహాన్ని పచ్చి పూలతో అందంగా అలంకరించిన ప్రత్యేక వాహనంపై ప్రతిష్ఠించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. యువత ఉత్సాహంగా పాల్గొని భక్తి పాటలు, నృత్యాలతో సందడి చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుడిని భక్తుల నామస్మరణల మధ్య వశిష్ట గోదావరి కేదార్ ఘాట్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు
    user_R. Sankaram
    R. Sankaram
    Local News Reporter పెనుగొండ, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • వీఆర్ఏల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి ఏడో రోజుకు చేరిన సహాయ నిరాకరణ ఉద్యమం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం గాంధీ బొమ్మల రోడ్డు కచేరి సెంటర్‌ వద్ద వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ఏడో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. అర్హత, అనుభవం ఉన్న వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, వేతన స్కేలు అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని కోరారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు.
    1
    వీఆర్ఏల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి
ఏడో రోజుకు చేరిన సహాయ నిరాకరణ ఉద్యమం
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం గాంధీ బొమ్మల రోడ్డు కచేరి సెంటర్‌ వద్ద వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ఏడో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. అర్హత, అనుభవం ఉన్న వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, వేతన స్కేలు అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని కోరారు.
దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు.
    user_V. surya
    V. surya
    Local News Reporter ఆచంట, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించే దిశగా రూ.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విలువైన సిసి రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మ్యూచువల్ గా 33 కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణనియమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో, దేశ అభివృద్ధి ప్రదాత ప్రధాని నరేంద్ర మోడీ ,కి ప్రజా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్... అంటే హెచ్‌ఏఎం విధానం ద్వారా ఈ అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణంలో మౌలిక వసతులను ఆధునీకరించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ఈ పనుల ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే తాడేపల్లిగూడెం పట్టణంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధిలో భాగంగా అవసరమైన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు అందించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. హెచ్‌ఏఎం విధానం ద్వారా చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా రూ.33 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించడం పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగుగా నిలుస్తోంది. మొత్తంగా చూస్తే... తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.33 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే ప్రజలకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధికి మరింత ఊతమిస్తూ... భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాడేపల్లిగూడెం అభివృద్ధి పథంలో ముందుకు సాగనుంది.
    4
    తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించే దిశగా రూ.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విలువైన సిసి  రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మ్యూచువల్ గా 33 కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణనియమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో, దేశ అభివృద్ధి ప్రదాత ప్రధాని నరేంద్ర మోడీ ,కి  ప్రజా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్... అంటే హెచ్‌ఏఎం విధానం ద్వారా ఈ అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణంలో మౌలిక వసతులను ఆధునీకరించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ఈ పనుల ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు.
రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే తాడేపల్లిగూడెం పట్టణంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధిలో భాగంగా అవసరమైన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు అందించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి.
హెచ్‌ఏఎం విధానం ద్వారా చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడనున్నాయి.
ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా రూ.33 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించడం పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగుగా నిలుస్తోంది.
మొత్తంగా చూస్తే... తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.33 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే ప్రజలకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధికి మరింత ఊతమిస్తూ... భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాడేపల్లిగూడెం అభివృద్ధి పథంలో ముందుకు సాగనుంది.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో డ్రైవర్ ఉద్యోగాలుr👌జీతం :19,500₹. అర్హత :టెన్త్. #telangana #driverjobs
    1
    యాదాద్రి భువనగిరి జిల్లాలో డ్రైవర్ ఉద్యోగాలుr👌జీతం :19,500₹. అర్హత :టెన్త్. #telangana #driverjobs
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Kadiam, East Godavari•
    8 hrs ago
  • సంపర జడ్పీ పాఠశాల విద్యార్థికి డిప్యూటీ సీఎం పవన్ స్పెషల్ గిఫ్ట్ పెదపూడి మండలం సంపర జడ్పీ పాఠశాల విద్యార్థికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ అందించారు. పది పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం పిఠాపురంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన 25 లక్షల రూపాయలతో లాప్టాప్ లను అందించినట్లు పెదపూడి మండల విద్యాశాఖ అధికారి 2 సత్యనారాయణ, సంపర యూత్ నేత తిబిరిశెట్టి ఫణీంద్ర తెలిపారు. సంపర జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థి దుల్ల చిన్నారి పది పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో సత్తా చూపటంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో చిన్నారికి లాప్టాప్ ను అందించారు. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చిన్నారికి పవన్ ఆశీస్సులు కూడా అందించారు. సంపర నేతలు నాగిరెడ్డి వీరాస్వామి అద్దంకి ముక్తేశ్వరరావు టిబిరిశెట్టి ఆదినారాయణ, తిబిరి శెట్టి గణేష్, బండారు నాగు, పలివెల బుజ్జి తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ చిన్నారికి అభినందనలు తెలిపారు
    1
    సంపర జడ్పీ పాఠశాల విద్యార్థికి డిప్యూటీ సీఎం పవన్ స్పెషల్ గిఫ్ట్
పెదపూడి మండలం సంపర జడ్పీ పాఠశాల విద్యార్థికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ అందించారు. పది పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం పిఠాపురంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన 25 లక్షల రూపాయలతో లాప్టాప్ లను అందించినట్లు పెదపూడి మండల విద్యాశాఖ అధికారి 2 సత్యనారాయణ, సంపర యూత్ నేత తిబిరిశెట్టి ఫణీంద్ర తెలిపారు. సంపర జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థి దుల్ల చిన్నారి పది పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో సత్తా చూపటంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో చిన్నారికి లాప్టాప్ ను అందించారు. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చిన్నారికి పవన్ ఆశీస్సులు కూడా అందించారు. సంపర నేతలు నాగిరెడ్డి వీరాస్వామి అద్దంకి ముక్తేశ్వరరావు టిబిరిశెట్టి ఆదినారాయణ, తిబిరి శెట్టి గణేష్, బండారు నాగు, పలివెల బుజ్జి తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ చిన్నారికి అభినందనలు తెలిపారు
    user_Polugupalli venkatrao
    Polugupalli venkatrao
    అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కాగిత *కృష్ణా జిల్లా,పెడన* పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. సోమవారం పెడనలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఇప్పటికే అవినీతి, అక్రమాల ఆరోపణల్లో కూరుకుపోయారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేర్ని నాని హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోర్జరీ సంతకాలతో పట్టాల వ్యవహారం, రేషన్ బియ్యం కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
    1
    పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కాగిత 
*కృష్ణా జిల్లా,పెడన* 
పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు.
సోమవారం పెడనలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ నేతలు ఇప్పటికే అవినీతి, అక్రమాల ఆరోపణల్లో కూరుకుపోయారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేర్ని నాని హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోర్జరీ సంతకాలతో పట్టాల వ్యవహారం, రేషన్ బియ్యం కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
    user_Hareesh Gopu
    Hareesh Gopu
    బంటుమిల్లి, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఏ డి బి రోడ్ నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యేలు శంకుస్థాపన అనపర్తి నియోజకవర్గం వడిశలేరు వద్ద ఏడిపి రోడ్ నిర్మాణ పనులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. వడిశలేరు నుండి తూర్పు గానుగూడెం రహదారి కూడా శంకుస్థాపనలు చేశారు. సమగ్ర అభివృద్ధికి రోడ్లు అత్యంత ప్రధానమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివరించారు. అభివృద్ధి సంక్షేమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి తెలిపారు. నేతలు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, ఆళ్ళ గోవిందు తదితరులు పాల్గొన్నారు
    1
    ఏ డి బి రోడ్ నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యేలు శంకుస్థాపన
అనపర్తి నియోజకవర్గం వడిశలేరు వద్ద ఏడిపి రోడ్ నిర్మాణ పనులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. వడిశలేరు నుండి తూర్పు గానుగూడెం రహదారి కూడా శంకుస్థాపనలు చేశారు. సమగ్ర అభివృద్ధికి రోడ్లు అత్యంత ప్రధానమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివరించారు. అభివృద్ధి సంక్షేమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి తెలిపారు. నేతలు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, ఆళ్ళ గోవిందు తదితరులు పాల్గొన్నారు
    user_Polugupalli venkatrao
    Polugupalli venkatrao
    అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.