Shuru
Apke Nagar Ki App…
మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో మంగళవారం హోలీ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. మసులా బే పార్క్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువత రంగుల హారతులు, సంగీతం, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బీచ్ పరిసరాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి. పర్యాటకులను ఆకర్షించడం, బీచ్ అభివృద్ధి లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. సభ్యులు పాల్గొని విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
Arja Durga Prasad

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో మంగళవారం హోలీ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. మసులా బే పార్క్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువత రంగుల హారతులు, సంగీతం, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బీచ్ పరిసరాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి. పర్యాటకులను ఆకర్షించడం, బీచ్ అభివృద్ధి లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. సభ్యులు పాల్గొని విజయంపై హర్షం వ్యక్తం చేశారు.1
- *గుంటూరు బస్టాండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం* గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని సైకిల్ స్టాండ్ లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.1
- Post by Anji Raju1
- అమరావతి వైయస్ జగన్‌ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైయస్ జగన్‌కు అందజేసి, వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వైయస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.1
- గుంటూరు నాజ్ సెంటర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురు రహదారి గుంతలతో నిండిపోయి భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు చెబుతున్నారు. గుంతలు పూడ్చకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.1
- Post by వేముల నాగరాజు1
- తూ.గో జిల్లా రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నాగేంద్రను భార్య వీరలక్ష్మి, ఆమె ప్రియుడు శివ కిరాతకంగా హత్య చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు తరలించినట్లు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ DSP బి. విద్య వెల్లడించారు.1
- Post by Arja Durga Prasad1