Shuru
Apke Nagar Ki App…
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం బద్దు మర్రి పంచాయతీ పరిధిలోని హరి ద్వారం గ్రామానికి రూ. 176 లక్షల MGNREGS నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఇవాళ ప్రారంభించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులకు , నాయకులు తదితరులు పాల్గొన్నారు
ANR
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం బద్దు మర్రి పంచాయతీ పరిధిలోని హరి ద్వారం గ్రామానికి రూ. 176 లక్షల MGNREGS నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఇవాళ ప్రారంభించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులకు , నాయకులు తదితరులు పాల్గొన్నారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం బద్దు మర్రి పంచాయతీ పరిధిలోని హరి ద్వారం గ్రామానికి రూ. 176 లక్షల MGNREGS నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఇవాళ ప్రారంభించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులకు , నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ఉన్న ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే నక్షత్ర హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నక్షత్ర హారతిని వీక్షించి భక్తి భావంతో నిండిపోయారు. స్థానికుల విశ్వాసం ప్రకారం, ఈ నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు సర్వ దోషాలు నివారణ అవడంతో పాటు శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి సమీప ప్రాంతాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో శుక్రవారం సాయంత్రం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన వర్షంలో సాగింది. నందిగాం మండలం నర్సిపురం కూడలి వద్ద నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించిన అచ్చెన్నాయుడు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టనున్న రక్షిత మంచినీటి పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. గాలి వాన వర్షం కూడా లక్ష్యకుండా నందిగామ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని అభివృద్ధిలో నడిపిస్తుందని మంత్రి తెలిపారు.4
- రాజస్థాన్ లోని ఒక గ్రామంలో....*పితృపక్షంలో కాకులు రాకపోతే!...* ఈమెను పిలిపించుకుంటారట...! ఈమె ధ్వన్వనుకరణం(మిమిక్రీ) చేయడం ద్వారా కాకులను పిలుస్తారట!!!1
- Happy Labour Day from MGM Premi#MayDay #LabourDay #HappyMayDay #WorkersDay #RespectHardWork #MGMVests #PremiumComfort #EverydayComfort #CottonVests #InnerwearBrandum Vests.1
- అరకు వ్యాలీ ఆదివాసి గిరిజన సంఘం భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా అధ్యక్షుడు కే. రఘునాథ్ నేతృత్వంలో జిల్లా, మండల నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాచూరి రామిరెడ్డి చేసిన సేవలు అనిర్వచనీయమని, ఉపాధ్యాయ హక్కుల సాధనలో ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యాయ లోకానికి ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.1
- Post by Shyam1
- పాతపట్నం మండలం రాజన్నపేట నుంచి పూన సవర సోలిగాంగ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్డును పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి నిధులు 390 లక్షల రూపాయలతో బీటి రోడ్ అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయని తెలిపారు. అలాగే, ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఆయనతో పాటు నాయకులు ,అధికారులు ఉన్నారు1