logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Honouring the hard work, dedication, and spirit behind every day. Happy Labour Day from MGM Premi#MayDay #LabourDay #HappyMayDay #WorkersDay #RespectHardWork #MGMVests #PremiumComfort #EverydayComfort #CottonVests #InnerwearBrandum Vests.

21 hrs ago
user_M G M Hosiery Works.
M G M Hosiery Works.
Entrepreneur Vizianagaram, Andhra Pradesh•
21 hrs ago

Honouring the hard work, dedication, and spirit behind every day. Happy Labour Day from MGM Premi#MayDay #LabourDay #HappyMayDay #WorkersDay #RespectHardWork #MGMVests #PremiumComfort #EverydayComfort #CottonVests #InnerwearBrandum Vests.

More news from Andhra Pradesh and nearby areas
  • Happy Labour Day from MGM Premi#MayDay #LabourDay #HappyMayDay #WorkersDay #RespectHardWork #MGMVests #PremiumComfort #EverydayComfort #CottonVests #InnerwearBrandum Vests.
    1
    Happy Labour Day from MGM Premi#MayDay
#LabourDay
#HappyMayDay
#WorkersDay
#RespectHardWork
#MGMVests
#PremiumComfort
#EverydayComfort
#CottonVests
#InnerwearBrandum Vests.
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur Vizianagaram, Andhra Pradesh•
    21 hrs ago
  • అరకు వ్యాలీ ఆదివాసి గిరిజన సంఘం భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా అధ్యక్షుడు కే. రఘునాథ్ నేతృత్వంలో జిల్లా, మండల నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాచూరి రామిరెడ్డి చేసిన సేవలు అనిర్వచనీయమని, ఉపాధ్యాయ హక్కుల సాధనలో ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యాయ లోకానికి ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
    1
    అరకు వ్యాలీ ఆదివాసి గిరిజన సంఘం భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా అధ్యక్షుడు కే. రఘునాథ్ నేతృత్వంలో జిల్లా, మండల నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాచూరి రామిరెడ్డి చేసిన సేవలు అనిర్వచనీయమని, ఉపాధ్యాయ హక్కుల సాధనలో ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యాయ లోకానికి ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట గ్రామంలో భారీ వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి కాసిన ఎండకు భారీ ఒక్క బోధకు ప్రజలు కురిసిన వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వర్షం భారీగా కోరడంతో గొంతులతో ఉన్న రహదారులన్నీ వర్షపు నీరుతో మూసుకుపోయాయి దీనితో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
    1
    అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట గ్రామంలో భారీ వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి కాసిన ఎండకు భారీ ఒక్క బోధకు ప్రజలు కురిసిన వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వర్షం భారీగా కోరడంతో గొంతులతో ఉన్న రహదారులన్నీ వర్షపు నీరుతో మూసుకుపోయాయి దీనితో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
    user_User8051
    User8051
    Farmer రోలుగుంట, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో శుక్రవారం సాయంత్రం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన వర్షంలో సాగింది. నందిగాం మండలం నర్సిపురం కూడలి వద్ద నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించిన అచ్చెన్నాయుడు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టనున్న రక్షిత మంచినీటి పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. గాలి వాన వర్షం కూడా లక్ష్యకుండా నందిగామ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని అభివృద్ధిలో నడిపిస్తుందని మంత్రి తెలిపారు.
    4
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో శుక్రవారం సాయంత్రం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన వర్షంలో సాగింది. నందిగాం మండలం నర్సిపురం కూడలి వద్ద నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించిన అచ్చెన్నాయుడు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టనున్న రక్షిత మంచినీటి పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. గాలి వాన వర్షం కూడా లక్ష్యకుండా నందిగామ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని అభివృద్ధిలో నడిపిస్తుందని మంత్రి తెలిపారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం బద్దు మర్రి పంచాయతీ పరిధిలోని హరి ద్వారం గ్రామానికి రూ. 176 లక్షల MGNREGS నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఇవాళ ప్రారంభించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులకు , నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం బద్దు మర్రి పంచాయతీ పరిధిలోని హరి ద్వారం గ్రామానికి రూ. 176 లక్షల MGNREGS నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఇవాళ ప్రారంభించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులకు , నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    26 min ago
  • శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ఉన్న ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే నక్షత్ర హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నక్షత్ర హారతిని వీక్షించి భక్తి భావంతో నిండిపోయారు. స్థానికుల విశ్వాసం ప్రకారం, ఈ నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు సర్వ దోషాలు నివారణ అవడంతో పాటు శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి సమీప ప్రాంతాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
    1
    శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ఉన్న ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే నక్షత్ర హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నక్షత్ర హారతిని వీక్షించి భక్తి భావంతో నిండిపోయారు.
స్థానికుల విశ్వాసం ప్రకారం, ఈ నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు సర్వ దోషాలు నివారణ అవడంతో పాటు శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.
ఈ కార్యక్రమానికి సమీప ప్రాంతాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
    user_Satyanarayana ratho
    Satyanarayana ratho
    Content Creator (YouTuber) Pathapatnam, Srikakulam•
    15 hrs ago
  • Post by Master Ameen Shaik
    1
    Post by Master Ameen Shaik
    user_Master Ameen Shaik
    Master Ameen Shaik
    Singer తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద ఆర్టీసీ బస్సులో పరస్పరం దాడి చేసుకున్న మహిళలు బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇద్దరు మహిళల మధ్య సీట్ కోసం మొదలైన వాగ్వాదం చివరకు భౌతిక దాడులకు దిగిన మ‌హిళ‌లుదాడిలో తీవ్రంగా గాయపడిన 14 ఏళ్ల చిన్నారి బెజ్జుపల్లి భార్గవి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
    1
    విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద ఆర్టీసీ బస్సులో పరస్పరం దాడి చేసుకున్న మహిళలు బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇద్దరు మహిళల మధ్య సీట్ కోసం మొదలైన వాగ్వాదం
చివరకు భౌతిక దాడులకు దిగిన మ‌హిళ‌లుదాడిలో తీవ్రంగా గాయపడిన 14 ఏళ్ల చిన్నారి బెజ్జుపల్లి భార్గవి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.