స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర లో భాగంగా పలమనేరు పురపాలక సంఘం పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ఈరోజు పలమనేరు పురపాలక సంఘం కార్మికులు, ప్రజలు కమిషనర్ రమణారెడ్డి తో కలసి పురపాలక సంఘం కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది, తరువాత కమిషనర్ మాట్లాడుతూ పురపాలక సంఘం కార్మికులకు తడి చెత్త పొడి చెత్త ఇండ్ల వద్ద వేరుచేసి ఇవ్వాలన్నారు అంతేగాక ఆఫీసులు అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్లో, స్కూల్స్, కార్యాలయాలు చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారవేయకూడదని తెలిపారు. ఇంటి కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్ మరియు టెర్రస్ గార్డెనింగ్ వంటి వాటిని ప్రజలంతా ప్రోత్సహించాలని వాటిపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ప్రస్తుతం ఉన్న పలమనేరు పురపాలక సంఘ పట్టణానికి స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర ర్యాంకు కన్నా మెరుగైన ర్యాంకు కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు తర్వాత పట్టణ ప్రజలచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తో పాటు మేనేజర్ ఖాదర్ మొహిద్దిన్, శిరీష అసిస్టెంట్ ఇంజనీర్ బాబా తదితర అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ఈరోజు పలమనేరు పురపాలక సంఘం కార్మికులు, ప్రజలు కమిషనర్ రమణారెడ్డి తో కలసి పురపాలక సంఘం కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది, తరువాత కమిషనర్ మాట్లాడుతూ పురపాలక సంఘం కార్మికులకు తడి చెత్త పొడి చెత్త ఇండ్ల వద్ద వేరుచేసి ఇవ్వాలన్నారు అంతేగాక ఆఫీసులు అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్లో, స్కూల్స్, కార్యాలయాలు చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారవేయకూడదని తెలిపారు. ఇంటి కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్ మరియు టెర్రస్ గార్డెనింగ్ వంటి వాటిని ప్రజలంతా ప్రోత్సహించాలని వాటిపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ప్రస్తుతం ఉన్న పలమనేరు పురపాలక సంఘ పట్టణానికి స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర ర్యాంకు కన్నా మెరుగైన ర్యాంకు కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు తర్వాత పట్టణ ప్రజలచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తో పాటు మేనేజర్ ఖాదర్ మొహిద్దిన్, శిరీష అసిస్టెంట్ ఇంజనీర్ బాబా తదితర అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- పుంగునూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం ఫలితాల కోసం ఉత్కంఠ అన్నమయ్య జిల్లా పుంగనూరు పుంగనూరు కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న న్యాయవాదులు2
- పలమనేరు వద్ద జాతీయ రహదారిపై బస్సుల ముమ్మర తనిఖీలు చేస్తున్న అధికారులు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా పలమనేరు జాతీయ రహదారిపై చిత్తూరు జిల్లా ఎన్పోస్మెంట్ అధికారి సుప్రియ గంగవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ ఆధ్వర్యంలో బస్సుల తనిఖీ నిర్వహించారు కర్నూలు బస్సు ప్రమాదం, మార్కాపురం బస్సు ప్రమాదం దృష్టిలో పెట్టుకొని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రయాణికులకు సూచనలు కల్పించారు అదేవిధంగా బస్సు యాజమాన్యం ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ ఉపయోగిస్తున్నారు అది అందుబాటులో ఉన్నాయా లేదా బస్సులో స్థానికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంటాయి ఏ విధంగా ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించుకోవాలి అనే అంశం పైన ప్రయాణికులకు సూచనలు కల్పించారు ఈ సందర్భంగా సుప్రియ మీడియాతో మాట్లాడుతూ మార్కాపురం కర్నూలు బస్సు సంఘటనలు నిర్లక్ష్యప్రాయంగా జరిగినవని అలా జరగకుండా ఉండడానికి బస్సులు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా బస్సులో ప్రమాదాలు జరిగినప్పుడు ఏర్పరిచిన ప్రికాషన్స్ ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనే అంశం పై కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగవరం మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు1
- గాండ్లపెంట మండలంలో ఎంపీడీవో రామకృష్ణ కామసూత్ర బాబురావు ఆధ్వర్యంలో "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర " కార్యక్రమము చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవించి వారి విధులు పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రశంసించి ఘనంగా సత్కరించారు. నివాసాలు ఉన్న ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు దరిదాపు రావని ప్రజలకు సూచించారు. స్వచ్ఛ్ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తోపుడుబండ్లను అందించారు.1
- కడప వైయస్సార్ కడప జిల్లా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు... ఈరోజు వైయస్సార్ కడప జిల్లా, కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొనడం జరిగింది. కారుణ్య నియామకాల గురించి మరియు రహదారుల సమీక్ష లో భాగంగా... రాజకీయ కారణాల వలన కమలాపురం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణంలో అధికారుల వివక్ష పై కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్ళిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు..1
- నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి వాటర్ ట్యాంక్ ఎదురుగా గల శివాజీ నగర్ వీధి నందు గల శ్రీ రామ మందిరం నందు కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు లో భాగంగా మార్చ్ 27వ తారీకు నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి అలంకరణ చేసి స్వామివారి కైకర్యాలను నిర్వహించారని దేవస్థానము అర్చకులు రాధాకృష్ణ తెలిపారు. ఈ దేవస్థానం నిర్వాహకులు చిర్రా రఘురాం రెడ్డి వెంకట చలమయ్య వేలూరి మహేంద్ర సాయి ఆదివెంకట సుబ్బారావు దర్శి రమేష్ బాబు తిరువీధి హరి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున నెల్లూరు ప్రజలు జరగబోయే కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ1
- పలమనేరు గంటఊరు తిరుపతి గంగమ్మ తల్లిని దర్శించుకున్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాంత ప్రజలు అందరూ అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని,పంటలు బాగా పండాలని, పంటలకు మంచి గిట్టుబాటు ధర లభించాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సోమచంద్రారెడ్డి, హేమంత్ కుమార్ రెడ్డి, మురళి, నవీన్, ప్రహల్లాద, చెంగారెడ్డి తదితర వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1