పలమనేరు వద్ద జాతీయ రహదారిపై బస్సులను ముమ్మర తనిఖీలు చేస్తున్న అధికారులు . పలమనేరు వద్ద జాతీయ రహదారిపై బస్సుల ముమ్మర తనిఖీలు చేస్తున్న అధికారులు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా పలమనేరు జాతీయ రహదారిపై చిత్తూరు జిల్లా ఎన్పోస్మెంట్ అధికారి సుప్రియ గంగవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ ఆధ్వర్యంలో బస్సుల తనిఖీ నిర్వహించారు కర్నూలు బస్సు ప్రమాదం, మార్కాపురం బస్సు ప్రమాదం దృష్టిలో పెట్టుకొని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రయాణికులకు సూచనలు కల్పించారు అదేవిధంగా బస్సు యాజమాన్యం ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ ఉపయోగిస్తున్నారు అది అందుబాటులో ఉన్నాయా లేదా బస్సులో స్థానికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంటాయి ఏ విధంగా ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించుకోవాలి అనే అంశం పైన ప్రయాణికులకు సూచనలు కల్పించారు ఈ సందర్భంగా సుప్రియ మీడియాతో మాట్లాడుతూ మార్కాపురం కర్నూలు బస్సు సంఘటనలు నిర్లక్ష్యప్రాయంగా జరిగినవని అలా జరగకుండా ఉండడానికి బస్సులు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా బస్సులో ప్రమాదాలు జరిగినప్పుడు ఏర్పరిచిన ప్రికాషన్స్ ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనే అంశం పై కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగవరం మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

- పలమనేరు వద్ద జాతీయ రహదారిపై బస్సుల ముమ్మర తనిఖీలు చేస్తున్న అధికారులు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా పలమనేరు జాతీయ రహదారిపై చిత్తూరు జిల్లా ఎన్పోస్మెంట్ అధికారి సుప్రియ గంగవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ ఆధ్వర్యంలో బస్సుల తనిఖీ నిర్వహించారు కర్నూలు బస్సు ప్రమాదం, మార్కాపురం బస్సు ప్రమాదం దృష్టిలో పెట్టుకొని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రయాణికులకు సూచనలు కల్పించారు అదేవిధంగా బస్సు యాజమాన్యం ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ ఉపయోగిస్తున్నారు అది అందుబాటులో ఉన్నాయా లేదా బస్సులో స్థానికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంటాయి ఏ విధంగా ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించుకోవాలి అనే అంశం పైన ప్రయాణికులకు సూచనలు కల్పించారు ఈ సందర్భంగా సుప్రియ మీడియాతో మాట్లాడుతూ మార్కాపురం కర్నూలు బస్సు సంఘటనలు నిర్లక్ష్యప్రాయంగా జరిగినవని అలా జరగకుండా ఉండడానికి బస్సులు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా బస్సులో ప్రమాదాలు జరిగినప్పుడు ఏర్పరిచిన ప్రికాషన్స్ ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనే అంశం పై కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగవరం మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు1
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ఈరోజు పలమనేరు పురపాలక సంఘం కార్మికులు, ప్రజలు కమిషనర్ రమణారెడ్డి తో కలసి పురపాలక సంఘం కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది, తరువాత కమిషనర్ మాట్లాడుతూ పురపాలక సంఘం కార్మికులకు తడి చెత్త పొడి చెత్త ఇండ్ల వద్ద వేరుచేసి ఇవ్వాలన్నారు అంతేగాక ఆఫీసులు అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్లో, స్కూల్స్, కార్యాలయాలు చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారవేయకూడదని తెలిపారు. ఇంటి కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్ మరియు టెర్రస్ గార్డెనింగ్ వంటి వాటిని ప్రజలంతా ప్రోత్సహించాలని వాటిపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ప్రస్తుతం ఉన్న పలమనేరు పురపాలక సంఘ పట్టణానికి స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర ర్యాంకు కన్నా మెరుగైన ర్యాంకు కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు తర్వాత పట్టణ ప్రజలచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తో పాటు మేనేజర్ ఖాదర్ మొహిద్దిన్, శిరీష అసిస్టెంట్ ఇంజనీర్ బాబా తదితర అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- పుంగునూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం ఫలితాల కోసం ఉత్కంఠ అన్నమయ్య జిల్లా పుంగనూరు పుంగనూరు కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న న్యాయవాదులు2
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో వెలసిన యోగవేమన ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాయంకాలం కుంభము పోయుట శక్తి పూజ నిర్వహించబడును. ఆలయ ఆవరణంలో పలు రకాల నూతన అంగులతో అలంకరణ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ఆవరణములో అతిపెద్ద వాయిద్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ నంద వేమారెడ్డి చేయించారు.1
- కడప వైయస్సార్ కడప జిల్లా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు... ఈరోజు వైయస్సార్ కడప జిల్లా, కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొనడం జరిగింది. కారుణ్య నియామకాల గురించి మరియు రహదారుల సమీక్ష లో భాగంగా... రాజకీయ కారణాల వలన కమలాపురం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణంలో అధికారుల వివక్ష పై కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్ళిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు..1
- నెల్లూరు నగరంలోని వేదయపాలెం సమీపంలో జ్యోతి నగర్ నందు మిస్టర్ చాయ్ ఫ్రాంచెస్ గొప్ప ప్రారంభం వేదయపాలెం జ్యోతి నగర్ మూడో వీధి నందు అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా మిస్టర్ చాయ్ స్నాక్స్ అండ్ బేవరేజెస్ ఫ్రాంచెస్ గొప్పగా ప్రారంభించారు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఎస్ బి ఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కిరణ్ మరియు రమేష్ హాజరవ్వటం జరిగిందని తెలిపారు. మహానగరాలకు మాత్రమే పరిమితంగా ఉండేటువంటి ఇటువంటి స్మోక్ ఫ్రీ టి కెఫెస్ను నెల్లూరులో ఏర్పాటు చేయటం మంచి శుభ పరిణామం అంటూ నిర్వాహకులు మాలపాటి అభిషేక్ను అభినందించారు. కావున నెల్లూరు చాయి ప్రియులు ఒకసారి తమ మిస్టర్ చాయ్ కు విచ్చేసి రుచి చూడవలసిందిగా కోరారు. తమ వద్ద అన్ని రకాల మిల్క్ షేక్స్ టీ కాఫీ పొజిటోస్ స్నాక్స్ నాణ్యమైన క్వాలిటీతో సామాన్య మానవుడికి అందుబాటు ధరల్లో ఉంటాయని కావున ఒకసారి విచ్చేసి టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రుల్లో శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.4
- అన్నమయ్య జిల్లా :- మదనపల్లె *ఎగ్జామ్ మధ్యలో పాము కాటు… అయినా రాసిన విద్యార్థిని మదనపల్లెలో ఘటన* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఓ విద్యార్థిని అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో పాము కాటుకు గురైనప్పటికీ, పరీక్షను మధ్యలో ఆపకుండా పూర్తి చేసింది. మదనపల్లె బసినికొండకు చెందిన అఫ్రన్ (14) అనే విద్యార్థిని 7 హిల్స్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఈరోజు జడ్పీ హైస్కూల్‌లో జరుగుతున్న పదో తరగతి పరీక్షకు హాజరైన ఆమె, పరీక్ష రాస్తున్న సమయంలో పాము కాటు గురైంది. అయితే, “ఏమి కాలేదు” అంటూ ధైర్యంగా స్పందించిన అఫ్రన్, ఇన్విజిలేటర్‌కు సమాచారం ఇచ్చినా పరీక్షను ఆపకుండా కొనసాగించింది. పరిస్థితిని అంచనా వేసిన సిబ్బంది కూడా పరీక్ష పూర్తి చేయడానికి ఆమెకు అనుమతి ఇచ్చారు. పరీక్ష ముగిసిన అనంతరం వెంటనే కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది కలిసి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అఫ్రన్ చూపిన ధైర్యం, పట్టుదలపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.1