భీమ్ జెన్ జడ్ సామూహిక నిరాహారదీక్షకు ఎస్సీ ఎస్టీలు తరలిరావాలి. ఈనెల 17వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద భీమ్ జెన్-జడ్ సామూహిక నిరసన దీక్షకు ఎస్సీ ఎస్టీలు తరలిరావాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పర్రె కోటయ్య పిలుపునిచ్చారు. సోమవారం రేపల్లెలో నిరాహార దీక్షకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 26 దళిత గిరిజన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారన్నారు. కూటమి నేతలు ఇచ్చిన హామీని సత్వరమే కొనసాగించాలన్నారు. 26 సంక్షేమ పథకాలు దశలవారీగా అమలు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రకటించినప్పటికీ ఓటమి ప్రభుత్వం రెండువేల పాలనలో ఒక్క దళిత గిరిజన సంక్షేమ పథకాన్ని కూడా పునరుద్ధరించకపోవడం ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల ఉన్న వివక్షతకు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పోతార్లంక శివ వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్ పంతగాని నాగేశ్వరరావు, మాల మహానాడు రేపల్లె నియోజకవర్గం కన్వీనర్ చల్లపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

- గుంటూరు నగరంలో వైసీపీ భారీ ర్యాలీ..................... గుంటూరు శంకర్ విల్లాస్ నుంచి లాడ్జి సెంటర్ వరకు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. 'మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ' అని నినాదాలు చేస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వేగవంతంగా చేరవేస్తూ వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపిన కలెక్టర్ విజయ సునీత ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వేగవంతంగా చేరవేస్తూ, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత స్పష్టం చేశారు.మార్కాపురంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి మొత్తం 222 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 170, ఇతర అర్జీలు 52 వచ్చాయన్నారు1
- సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో శుభ్రత లేకుండా వ్యర్ధమైన వాటర్ తో నిండిన బస్టాండ్ అధికారులు పట్టించుకోని నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో శుభ్రంగా లేకుండా భద్రత లేదు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు నిర్లక్ష్యంతో పరిశుభ్రంగా ఉంచలేని పరిస్థితులు కనబడుతున్నాయి ప్రజలు ఇటువంటి వాతావరణంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూస్తూ ఉండిపోతున్న అధికారుల నిర్లక్ష్యం రాకపోకలకు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...2
- డీఎస్సీ ప్రక్రియలో పారదర్శక లోపించింది, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. వైసిపి ఇన్చార్జి మోహన్ డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు రేపల్లె పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి.ఈ సందర్భంగా రేపల్లె వైసీపీ ఇన్‌ఛార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, అర్హులైన ప్రతి అభ్యర్థికీ న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పట్టణంలోని ముఖ్య వీధుల గుండా సాగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిమట బాలాజీ, చిత్రాల ఓబేదులతో పాటు పలువురు స్థానిక నేతలు, విభాగల అధ్యక్షులు, భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.3
- తాడికొండ - అమరావతి రహదారిపై ప్రయాణం నరకప్రాయం......... తాడికొండ నుంచి రాజధాని అమరావతికి వెళ్లే రహదారులు తీవ్రంగా దెబ్బతిని ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. ఈ తాడికొండ-తుళ్లూరు రోడ్డు సమస్యపై ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గతంలో అసెంబ్లీలో మాట్లాడగా, ఇటీవల నిర్వహించిన సీఆర్‌డీఏ గ్రామసభలోనూ రైతులు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే - గుడాల గోపి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసిపి పాలకొల్లు ఇంచార్జ్ కూడా శ్రీహరి గోపాల్ రావు అన్నారు. ఈ విషయంపై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని డిమాండ్ చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపుమేరకు పాలకొల్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు1
- చండ్రగూడెం గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి మొక్కలు, కొలుపులు శురు.... ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు. మీ మోర్ల వెంకట రోశాలు PACS చైర్మన్ చండ్రగూడెం గ్రామం2