Shuru
Apke Nagar Ki App…
సూరంపల్లి 110 ఎకరాల వరి పంట కాపాడడం కోసం వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేయాలి సూరంపల్లి సర్పంచ్ మైలారం పోచయ్య ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం సమర్పణ టేక్మాల్ మండలం సూరంపల్లి గ్రామ రైతులకు వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేసి ఫోట్ట దశకు వచ్చిన వరిని కాపాడాలని రైతులు మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ కుఆ గ్రామసర్పంచ్ రైతులు లతో కవలిసి సర్పంచ్ మైలారంపోచయ్యడిఆర్ఓకు అంబదాస్ రాజేశ్వరి శ్వర్ కు వినతిపత్రం సమర్పించారు
మెదక్ న్యూస్
సూరంపల్లి 110 ఎకరాల వరి పంట కాపాడడం కోసం వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేయాలి సూరంపల్లి సర్పంచ్ మైలారం పోచయ్య ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం సమర్పణ టేక్మాల్ మండలం సూరంపల్లి గ్రామ రైతులకు వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేసి ఫోట్ట దశకు వచ్చిన వరిని కాపాడాలని రైతులు మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ కుఆ గ్రామసర్పంచ్ రైతులు లతో కవలిసి సర్పంచ్ మైలారంపోచయ్యడిఆర్ఓకు అంబదాస్ రాజేశ్వరి శ్వర్ కు వినతిపత్రం సమర్పించారు
More news from Telangana and nearby areas
- సూరంపల్లి 110 ఎకరాల వరి పంట కాపాడడం కోసం వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేయాలి సూరంపల్లి సర్పంచ్ మైలారం పోచయ్య ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం సమర్పణ టేక్మాల్ మండలం సూరంపల్లి గ్రామ రైతులకు వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేసి ఫోట్ట దశకు వచ్చిన వరిని కాపాడాలని రైతులు మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ కుఆ గ్రామసర్పంచ్ రైతులు లతో కవలిసి సర్పంచ్ మైలారంపోచయ్యడిఆర్ఓకు అంబదాస్ రాజేశ్వరి శ్వర్ కు వినతిపత్రం సమర్పించారు1
- వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.1
- సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.1
- ఆదర్శ కాలనీలో బాల గణేష్ ఉత్సవాలకు కాసుల బాలరాజ్ దర్శనం పూజల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరణ – నిత్య అన్నదానంతో భక్తుల రద్దీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. మండలి సభ్యులు ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. గణేశునికి నిర్వహిస్తున్న యజ్ఞాలు, హోమాలు, అభిషేకాలు కార్యక్రమానికి మరింత భక్తిమయ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అబ్దుల్ ఖలేఖ్, సూరి ,మహమ్మద్ గౌస్, సీనియర్ కార్యకర్తలు, గణేష్ భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో... #bcrajyadhikarayathra #relareganga #newsong1
- కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు. శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- నియోజకవర్గంలోని 20 సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్తో చర్చించి పరిష్కరించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ ప్రతిమా సింగ్ సింగును కలెక్టర్ ఛాంబర్ లో కలిసి సుమారు 20 సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి కలెక్టర్ పద్మాసింగ్ పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే చింత లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు1