logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదర్శ కాలనీలో బాల గణేష్ ఉత్సవాలకు కాసుల బాలరాజ్ దర్శనం పూజల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరణ – నిత్య అన్నదానంతో భక్తుల రద్దీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. మండలి సభ్యులు ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. గణేశునికి నిర్వహిస్తున్న యజ్ఞాలు, హోమాలు, అభిషేకాలు కార్యక్రమానికి మరింత భక్తిమయ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అబ్దుల్ ఖలేఖ్, సూరి ,మహమ్మద్ గౌస్, సీనియర్ కార్యకర్తలు, గణేష్ భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

2 hrs ago
user_SUDHAM VITTAL
SUDHAM VITTAL
Lawyer Banswada, Kamareddy•
2 hrs ago
f1db4172-51ed-49ab-85c9-2ca74eb5e6f7

ఆదర్శ కాలనీలో బాల గణేష్ ఉత్సవాలకు కాసుల బాలరాజ్ దర్శనం పూజల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరణ – నిత్య అన్నదానంతో భక్తుల రద్దీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో బాల గణేష్

b5fc5db7-f12f-41a1-b664-cd0ab75d4c11

మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు

d3e13599-cd44-4e75-9f8a-9f81e2c755cd

స్వీకరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. మండలి సభ్యులు ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. గణేశునికి నిర్వహిస్తున్న యజ్ఞాలు,

హోమాలు, అభిషేకాలు కార్యక్రమానికి మరింత భక్తిమయ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అబ్దుల్ ఖలేఖ్, సూరి ,మహమ్మద్ గౌస్, సీనియర్ కార్యకర్తలు, గణేష్ భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More news from Kamareddy and nearby areas
  • ఆదర్శ కాలనీలో బాల గణేష్ ఉత్సవాలకు కాసుల బాలరాజ్ దర్శనం పూజల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరణ – నిత్య అన్నదానంతో భక్తుల రద్దీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. మండలి సభ్యులు ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. గణేశునికి నిర్వహిస్తున్న యజ్ఞాలు, హోమాలు, అభిషేకాలు కార్యక్రమానికి మరింత భక్తిమయ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అబ్దుల్ ఖలేఖ్, సూరి ,మహమ్మద్ గౌస్, సీనియర్ కార్యకర్తలు, గణేష్ భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    ఆదర్శ కాలనీలో బాల గణేష్ ఉత్సవాలకు కాసుల బాలరాజ్ దర్శనం
పూజల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరణ – నిత్య అన్నదానంతో భక్తుల రద్దీ


కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులకు ఆశీస్సులు అందించారు.
మండలి సభ్యులు ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. గణేశునికి నిర్వహిస్తున్న యజ్ఞాలు, హోమాలు, అభిషేకాలు కార్యక్రమానికి మరింత భక్తిమయ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అబ్దుల్ ఖలేఖ్, సూరి ,మహమ్మద్ గౌస్, సీనియర్ కార్యకర్తలు, గణేష్ భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Lawyer Banswada, Kamareddy•
    2 hrs ago
  • సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
    1
    సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • కుకూనూర్ గ్రామటంలోస్టోన్ క్రషర్ ఏర్పాటు చేయవద్దు మూడు గ్రామస్తుల రైతులు ప్రజాప్రతినిధులు కలెక్టర్కు వినతి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ ప్రతిమా సింగ్ సింగును కలెక్టర్ ఛాంబర్ లో కలిసి సుమారు 20 సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి కలెక్టర్ పద్మాసింగ్ పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే చింత లక్ష్మారెడ్డి విలేకరులత మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో దేవుని బండపై నెలకొల్ తమన్నా స్టోన్ నిలిపివేయాలని కోరుతూ మూడు గ్రామాల ప్రజలు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని వినతిపత్రం సమర్పించారు ఎమ్మెల్యే సునీత రెడ్డి గ్రామస్తుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి స్టోన్ క్రషర్ అనుమతి నిలిపివేయాలని గ్రామస్తులతోపాటు ఎమ్మెల్యే కోరారు ఈ మేరకు కలెక్టర్ స్పందించి అనుమతులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిపారు
    1
    కుకూనూర్ గ్రామటంలోస్టోన్ క్రషర్ ఏర్పాటు చేయవద్దు మూడు గ్రామస్తుల రైతులు ప్రజాప్రతినిధులు కలెక్టర్కు వినతి 
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ ప్రతిమా సింగ్ సింగును కలెక్టర్ ఛాంబర్ లో కలిసి సుమారు 20 సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి కలెక్టర్ పద్మాసింగ్ పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే చింత లక్ష్మారెడ్డి విలేకరులత మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో దేవుని బండపై నెలకొల్ తమన్నా స్టోన్ నిలిపివేయాలని కోరుతూ మూడు గ్రామాల ప్రజలు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని వినతిపత్రం సమర్పించారు ఎమ్మెల్యే సునీత రెడ్డి గ్రామస్తుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి స్టోన్ క్రషర్ అనుమతి నిలిపివేయాలని గ్రామస్తులతోపాటు ఎమ్మెల్యే కోరారు ఈ మేరకు కలెక్టర్ స్పందించి అనుమతులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిపారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    59 min ago
  • బాసర IIIIT విద్యార్థుల్లో ఆందోళన..సప్లమెంటరీ పరీక్ష రాసే విద్యార్థుల పై IIIT కళాశాల అధికారుల ఆంక్షలు.. మండిపడుతున్న TSAS... బాసర ఐఐఐటి లో రెమిడియల్ పరీక్షలు రాసే విద్యార్థులపై కళాశాల అధికారులు ఆంక్షలు విధించారు. గతం లో ఎన్నడూ లేని విధంగా కొత్తగా రెమిడియల్ పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్ష రోజే హాజరు కావాలని, ఒక్క రోజు ముందు రావద్దని, పరీక్ష కాగానే హాస్టల్ రూమ్ ఖాళీ చేయాలని పలు సూచనలతో కూడిన ఆంక్షలు జారీ చేశారు. దీంతో TSAS, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తపరచాయి. వెంటనే అధికారుల ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు...
    1
    బాసర IIIIT విద్యార్థుల్లో ఆందోళన..సప్లమెంటరీ పరీక్ష రాసే విద్యార్థుల పై IIIT కళాశాల అధికారుల ఆంక్షలు.. మండిపడుతున్న TSAS...
బాసర ఐఐఐటి లో రెమిడియల్ పరీక్షలు రాసే విద్యార్థులపై కళాశాల అధికారులు ఆంక్షలు విధించారు. గతం లో ఎన్నడూ లేని విధంగా కొత్తగా రెమిడియల్  పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్ష రోజే హాజరు కావాలని, ఒక్క రోజు ముందు రావద్దని, పరీక్ష కాగానే హాస్టల్ రూమ్ ఖాళీ చేయాలని పలు సూచనలతో కూడిన ఆంక్షలు జారీ చేశారు. దీంతో TSAS, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తపరచాయి. వెంటనే అధికారుల ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు...
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
    1
    వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం 
వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో... #bcrajyadhikarayathra #relareganga #newsong
    1
    రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో...
#bcrajyadhikarayathra #relareganga #newsong
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    22 hrs ago
  • బీర్కూర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇరుముడి సినిమా ప్రదర్శన బీర్కూరు మండలం వీరాపూర్ గ్రామంలోని శ్రీ ఆర్య క్షత్రియ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఇరుముడి సినిమా ప్రదర్శించడం జరిగింది. వీరాపూర్ గ్రామ ప్రజలు అందరూ వచ్చి సినిమాను వీక్షించారు. కార్యక్రమంలో అధ్యక్షులు దిలీప్ సింగ్ ఉపాధ్యక్షులు ఖత్రి బాలాజీ , ఖత్రి కిరణ్ ,బామిని జగన్, శేఖర్, భగవాన్ సింగ్, రాజు, పవన్, లాలూ, జగదీష్, సాంబయ్య, సునీల్, సింహాద్రి ఆర్య క్షత్రియ యూత్ సభ్యులు, వీరాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
    1
    బీర్కూర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇరుముడి  సినిమా ప్రదర్శన
బీర్కూరు మండలం వీరాపూర్ గ్రామంలోని శ్రీ ఆర్య క్షత్రియ గణేష్ మండలి  ఆధ్వర్యంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఇరుముడి సినిమా ప్రదర్శించడం జరిగింది.  వీరాపూర్ గ్రామ ప్రజలు అందరూ వచ్చి సినిమాను వీక్షించారు. కార్యక్రమంలో అధ్యక్షులు  దిలీప్ సింగ్ ఉపాధ్యక్షులు ఖత్రి బాలాజీ , ఖత్రి కిరణ్ ,బామిని జగన్,  శేఖర్, భగవాన్ సింగ్,  రాజు, పవన్, లాలూ, జగదీష్, సాంబయ్య, సునీల్, సింహాద్రి  ఆర్య క్షత్రియ యూత్ సభ్యులు, వీరాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Lawyer Banswada, Kamareddy•
    4 hrs ago
  • ఎల్లమ్మ చెరువులో యువకుడు మృతి సిరికొండలో విషాద ఘటన.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎల్లమ్మ చెరువులో యువకుడి మృతి సిరికొండలో విషాద ఘటన.. కేసు నమోదు చేసి దర్యాప్తు నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 20 సిరికొండ గ్రామానికి చెందిన పారిపల్లి సాయి కుమార్ (32) ఎల్లమ్మ చెరువు వద్ద మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. సిరికొండ ఎస్సై జె. రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం.. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో సాయి కుమార్ చెరువులోకి వెళ్లినట్లు తెలిపారు. విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై జె. రామకృష్ణ తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
    1
    ఎల్లమ్మ చెరువులో యువకుడు మృతి సిరికొండలో విషాద ఘటన.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఎల్లమ్మ చెరువులో యువకుడి మృతి
సిరికొండలో విషాద ఘటన.. కేసు నమోదు చేసి దర్యాప్తు
నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 20 
సిరికొండ గ్రామానికి చెందిన పారిపల్లి సాయి కుమార్ (32) ఎల్లమ్మ చెరువు వద్ద మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
సిరికొండ ఎస్సై జె. రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం.. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో సాయి కుమార్ చెరువులోకి వెళ్లినట్లు తెలిపారు. విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై జె. రామకృష్ణ తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
    user_M rajeshwar
    M rajeshwar
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.