logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బీర్కూర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇరుముడి సినిమా ప్రదర్శన బీర్కూరు మండలం వీరాపూర్ గ్రామంలోని శ్రీ ఆర్య క్షత్రియ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఇరుముడి సినిమా ప్రదర్శించడం జరిగింది. వీరాపూర్ గ్రామ ప్రజలు అందరూ వచ్చి సినిమాను వీక్షించారు. కార్యక్రమంలో అధ్యక్షులు దిలీప్ సింగ్ ఉపాధ్యక్షులు ఖత్రి బాలాజీ , ఖత్రి కిరణ్ ,బామిని జగన్, శేఖర్, భగవాన్ సింగ్, రాజు, పవన్, లాలూ, జగదీష్, సాంబయ్య, సునీల్, సింహాద్రి ఆర్య క్షత్రియ యూత్ సభ్యులు, వీరాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

5 hrs ago
user_SUDHAM VITTAL
SUDHAM VITTAL
Lawyer Banswada, Kamareddy•
5 hrs ago

బీర్కూర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇరుముడి సినిమా ప్రదర్శన బీర్కూరు మండలం వీరాపూర్ గ్రామంలోని శ్రీ ఆర్య క్షత్రియ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఇరుముడి సినిమా ప్రదర్శించడం జరిగింది. వీరాపూర్ గ్రామ ప్రజలు అందరూ వచ్చి సినిమాను వీక్షించారు. కార్యక్రమంలో అధ్యక్షులు దిలీప్ సింగ్ ఉపాధ్యక్షులు ఖత్రి బాలాజీ , ఖత్రి కిరణ్ ,బామిని జగన్, శేఖర్, భగవాన్ సింగ్, రాజు, పవన్, లాలూ, జగదీష్, సాంబయ్య, సునీల్, సింహాద్రి ఆర్య క్షత్రియ యూత్ సభ్యులు, వీరాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
    1
    సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • సూరంపల్లి 110 ఎకరాల వరి పంట కాపాడడం కోసం వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేయాలి సూరంపల్లి సర్పంచ్ మైలారం పోచయ్య ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం సమర్పణ టేక్మాల్ మండలం సూరంపల్లి గ్రామ రైతులకు వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేసి ఫోట్ట దశకు వచ్చిన వరిని కాపాడాలని రైతులు మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ కుఆ గ్రామసర్పంచ్ రైతులు లతో కవలిసి సర్పంచ్ మైలారంపోచయ్యడిఆర్ఓకు అంబదాస్ రాజేశ్వరి శ్వర్ కు వినతిపత్రం సమర్పించారు
    1
    సూరంపల్లి 110 ఎకరాల వరి పంట కాపాడడం కోసం వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేయాలి సూరంపల్లి సర్పంచ్ మైలారం పోచయ్య ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం సమర్పణ 
టేక్మాల్ మండలం సూరంపల్లి గ్రామ రైతులకు వేల్పుగొండ పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేసి ఫోట్ట దశకు వచ్చిన వరిని కాపాడాలని రైతులు మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ కుఆ గ్రామసర్పంచ్ రైతులు లతో కవలిసి సర్పంచ్ మైలారంపోచయ్యడిఆర్ఓకు అంబదాస్ రాజేశ్వరి శ్వర్ కు వినతిపత్రం సమర్పించారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    2 hrs ago
  • ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    1
    ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు
చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
  • కర్ర గణపతి వద్ద ఘనంగా నవరాత్రి ఉత్సవాలు అన్నదానం చేసిన నిర్వాహకులు గణేష్ గణేష్ నవరాత్రుల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నెలకొల్పిన కర్ర వినాయకుని వద్ద సోమవారం 8వ పురస్కరించుకొని యజ్ఞ కార్యక్రమం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు, ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది, మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చిలమంతుల రాజలింగం అధ్యక్షులు కొమ్మోజి నారాయణ ప్రధాన కార్యదర్శి కాసర్ల చంద్రశేఖర్ కోశాధికారి పాంచాల్ గంగా ప్రసాద్ ఆలయ పూజారి కర్రపారి శ్రామిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
    1
    కర్ర గణపతి వద్ద ఘనంగా నవరాత్రి ఉత్సవాలు 
అన్నదానం చేసిన నిర్వాహకులు
గణేష్ గణేష్ నవరాత్రుల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వీరబ్రహ్మేంద్రస్వామి  ఆలయంలో నెలకొల్పిన కర్ర వినాయకుని వద్ద సోమవారం 8వ  పురస్కరించుకొని యజ్ఞ కార్యక్రమం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు, ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది, మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చిలమంతుల రాజలింగం అధ్యక్షులు కొమ్మోజి నారాయణ ప్రధాన కార్యదర్శి కాసర్ల చంద్రశేఖర్ కోశాధికారి పాంచాల్ గంగా ప్రసాద్ ఆలయ పూజారి కర్రపారి శ్రామిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    4 hrs ago
  • సిరిసిల్ల పట్టణంలోని 3 వ వార్డ్ లో అభివృద్ధి పనులను భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. సిరిసిల్ల పట్టణంలోని 3 వ వార్డ్ లో అభివృద్ధి పనులను భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నిత్య అవసరాల వల్ల ఇతర కారణాలవల్ల వెలువడే మురికినీటి ప్రవాహానికి సరియైన పారుదల వ్యవస్థ లేకపోవడం వల్ల నీరు నిలిచిపోయి దోమలు తదితర కీటకాలు వృద్ధి చెందడం వల్ల స్థానిక ప్రజలకు అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయని గుర్తించి ఈ సమస్య పరిష్కార క్రమంలో భాగంగా స్థానిక విద్యానగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు గల ప్రధాన మురికినీటి కాలువ మరియు కల్వర్టు నిర్మాణానికి 15 ఆర్థిక సంఘం యొక్క 5 లక్షల రూపాయల నిధులను కేటాయించుకొని అందులో భాగంగా నిర్మాణ పనులకై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రజలా అవసరాలకు అనుగుణంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులను చేపడుతూ సిరిసిల్ల సమగ్ర అభివృద్ధికి మేము మా పాలకవర్గ సభ్యులం కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.అనంతరం మెరుగైన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మురికి నీటి కాలువ మరియు కల్వర్టు నిర్మాణ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాల్సిందిగా సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా , వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సభ్యులు మ్యాన్ రవి, గెంట్యాల శ్రీనివాస్, మాజీ శివ సాయి బాబా దేవాలయం అధ్యక్షులు మామిడాల కృష్ణ, మాజీ facs డైరెక్టర్ గడీల సురేష్, పద్మశాలి సంఘం సిరిసిల్ల ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల అధ్యక్షులు జిందం చక్రపాణి, సీనియర్ నాయకులు దూస రాజేశం, బండారి శివ, వేముల హరికృష్ణ, సబ్బని నరేందర్, జిందం దేవదాస్ మొదలగు నాయకులు పాల్గొన్నారు.
    1
    సిరిసిల్ల పట్టణంలోని 3 వ వార్డ్ లో   అభివృద్ధి పనులను భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి.
సిరిసిల్ల పట్టణంలోని 3 వ వార్డ్ లో   అభివృద్ధి పనులను భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నిత్య అవసరాల వల్ల ఇతర కారణాలవల్ల  వెలువడే మురికినీటి ప్రవాహానికి సరియైన పారుదల వ్యవస్థ లేకపోవడం వల్ల నీరు నిలిచిపోయి దోమలు తదితర కీటకాలు వృద్ధి చెందడం వల్ల స్థానిక ప్రజలకు అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయని గుర్తించి ఈ సమస్య పరిష్కార క్రమంలో భాగంగా స్థానిక విద్యానగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు గల ప్రధాన మురికినీటి కాలువ మరియు కల్వర్టు నిర్మాణానికి 15 ఆర్థిక సంఘం యొక్క 5 లక్షల రూపాయల నిధులను కేటాయించుకొని అందులో భాగంగా నిర్మాణ పనులకై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు.
ప్రజలా అవసరాలకు అనుగుణంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులను చేపడుతూ సిరిసిల్ల సమగ్ర అభివృద్ధికి మేము మా పాలకవర్గ సభ్యులం కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.అనంతరం మెరుగైన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మురికి నీటి కాలువ మరియు కల్వర్టు నిర్మాణ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాల్సిందిగా సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా , వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సభ్యులు మ్యాన్ రవి, గెంట్యాల శ్రీనివాస్, మాజీ శివ సాయి బాబా దేవాలయం అధ్యక్షులు మామిడాల కృష్ణ, మాజీ facs డైరెక్టర్ గడీల సురేష్, పద్మశాలి సంఘం సిరిసిల్ల ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల అధ్యక్షులు జిందం చక్రపాణి, సీనియర్ నాయకులు దూస రాజేశం, బండారి శివ, వేముల హరికృష్ణ, సబ్బని నరేందర్, జిందం దేవదాస్ మొదలగు నాయకులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై బ్రిడ్జి పూర్తి చేయాలని ఆమరణ దీక్ష. ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకుడు అక్కెం నాగరాజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఏళ్లుగా బ్రిడ్జి పూర్తికాక గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చినా నెల రోజులైనా పనులు పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
    2
    ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై బ్రిడ్జి పూర్తి చేయాలని ఆమరణ దీక్ష.
ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకుడు అక్కెం నాగరాజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఏళ్లుగా బ్రిడ్జి పూర్తికాక గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చినా నెల రోజులైనా పనులు పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • ఎల్లారెడ్డిలో పూజలందుకుంటున్న స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి..... ఎల్లారెడ్డి: పట్టణంలోని పాత డైలీ మార్కెట్ రోడ్డులో స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలందుకుంటుంది. వినాయక చవితి పండుగ రోజున పర్యావరణ హితం కోసం మట్టి గణపతిని ప్రతిష్టించి, స్వర్ణ కార సంఘం వారు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా 7వ రోజున స్థానిక న్యూ అయ్యప్ప జ్యూయేలర్ షాపు యజమాని ఓర శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలో ప్రతిష్టించిన వివిధ గణేష్ మండపాల వద్ద భక్తులు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం పూజలు చేయడంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    1
    ఎల్లారెడ్డిలో పూజలందుకుంటున్న స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి.....

ఎల్లారెడ్డి: పట్టణంలోని పాత డైలీ మార్కెట్ రోడ్డులో స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలందుకుంటుంది. వినాయక చవితి పండుగ రోజున పర్యావరణ హితం కోసం మట్టి గణపతిని ప్రతిష్టించి, స్వర్ణ కార సంఘం వారు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా 7వ రోజున స్థానిక న్యూ అయ్యప్ప   జ్యూయేలర్ షాపు యజమాని ఓర శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలో ప్రతిష్టించిన వివిధ గణేష్ మండపాల వద్ద భక్తులు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం పూజలు చేయడంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
  • నియోజకవర్గంలోని 20 సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్తో చర్చించి పరిష్కరించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ ప్రతిమా సింగ్ సింగును కలెక్టర్ ఛాంబర్ లో కలిసి సుమారు 20 సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి కలెక్టర్ పద్మాసింగ్ పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే చింత లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు
    1
    నియోజకవర్గంలోని 20 సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్తో చర్చించి పరిష్కరించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి 
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ ప్రతిమా సింగ్ సింగును కలెక్టర్ ఛాంబర్ లో కలిసి సుమారు 20 సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి కలెక్టర్ పద్మాసింగ్ పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే చింత లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    3 hrs ago
  • తృటిలో తప్పిన ప్రమాదం.. బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూటీ తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గజ్వేల్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చౌరస్తా వద్ద మలుపు తిరుగుతుండగా.. అదే సమయంలో బస్సు పక్కనుంచి వెళ్తున్న స్కూటీ ఒక్కసారిగా బస్సు కిందకు వెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్కూటీదారుడు వెంటనే వాహనం నుంచి పక్కకు దూకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అనంతరం బస్సును నిలిపివేసి, కొంతసేపు శ్రమించి స్కూటీని బయటకు తీశారు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    తృటిలో తప్పిన ప్రమాదం.. బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూటీ
తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గజ్వేల్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చౌరస్తా వద్ద మలుపు తిరుగుతుండగా.. అదే సమయంలో బస్సు పక్కనుంచి వెళ్తున్న స్కూటీ ఒక్కసారిగా బస్సు కిందకు వెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్కూటీదారుడు వెంటనే వాహనం నుంచి పక్కకు దూకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అనంతరం బస్సును నిలిపివేసి, కొంతసేపు శ్రమించి స్కూటీని బయటకు తీశారు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.