ADB : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మోడీల దిష్టిబొమ్మల దహనం పార్లమెంట్ సమావేశంలొ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చుతు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడటన్ని తీవ్రంగా కండిస్తూ ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని ఎన్టీఆర్ కూడలి వద్ద నీరసన కార్యక్రమం చెప్పటారు తదనంతరం తేజస్వి సూర్య మోడీ దిష్టిబొమ్మల దహనం చేశారు.ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వి సూర్య మోడీ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమి లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్టానికి బడ్జెట్ లొనిధుల కేటాయింపులో డిలిమిటెషన్ లొ అన్యాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిత్ ఖాన్,మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ సుజాతక్క,రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,సంజీవ్ రెడ్డి,డిస్టిక్ SC సెల్ ప్రెసిడెంట్ జాదవ్ వసంత్ రావు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ADB : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మోడీల దిష్టిబొమ్మల దహనం పార్లమెంట్ సమావేశంలొ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చుతు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడటన్ని తీవ్రంగా కండిస్తూ ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని ఎన్టీఆర్ కూడలి వద్ద నీరసన కార్యక్రమం చెప్పటారు తదనంతరం తేజస్వి సూర్య మోడీ దిష్టిబొమ్మల దహనం చేశారు.ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ
ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వి సూర్య మోడీ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమి లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్టానికి బడ్జెట్ లొనిధుల కేటాయింపులో డిలిమిటెషన్ లొ అన్యాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిత్ ఖాన్,మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ సుజాతక్క,రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,సంజీవ్ రెడ్డి,డిస్టిక్ SC సెల్ ప్రెసిడెంట్ జాదవ్ వసంత్ రావు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Post by హన్ను హన్ను ఛానల్4
- అదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోళ్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్.1
- లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అవతార్ మెహర్ బాబా 30 వ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగానే వివరించ నిర్వహించారు. మెహర్ బాబా సందర్భంగా వారు శనివారం సాయంత్రం వెంకట్రావు పేట గ్రామంలోనీ మెహర్బాబా సెంటర్ నుండి అన్ని వీధుల గుండా మెహర్ బాబా శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యాలతో మెహర్ బాబా భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో మెహర్ బాబా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.1
- Post by Solanke Ravi1
- జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ పాల్పడుతున్న చిల్లర కుట్రలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మాజీ R&B మంత్రి ప్రశాంత్ రెడ్డి 20 తారీకు జరగబోయే కేసీఆర్ మహాసభ ను ఆటంకాలు కలిగించుటకు మరియు రాబోయే ఎన్నికల్లో నేను ఎక్కడ ఉడి పోతాను తెలియక సంబంధించిన అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నియంతగా పరిపాలనను కొనసాగిస్తున్నట్లు ప్రజలే గమనించి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని మేము ఆశిస్తున్నాము అంటున్న టిఆర్ఎస్ నాయకులు1
- భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.2
- జై వీరా హనుమాన్ చక్కటి అందమైన పాట ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది జైశ్రీరామ్1
- ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన నూతన విమానాశ్రాయనికి వాయుసేన సర్వే టీమ్ అధికారులు సందర్శించడం జరిగింది. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్,డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్,మాజీ డిసిసి సాజిద్ ఖాన్,మాజీ టీపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత గార్లతో కలిసి పాల్గొన్న తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యవర్గ సభ్యులు,కౌన్సిలర్లు పాల్గొన్నారు.2