Shuru
Apke Nagar Ki App…
రామ్ సీత జైశ్రీరామ్ జై వీరా హనుమాన్ చక్కటి అందమైన పాట ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది జైశ్రీరామ్ జై వీరా హనుమాన్ చక్కటి అందమైన పాట ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది జైశ్రీరామ్
SRINIVAS
రామ్ సీత జైశ్రీరామ్ జై వీరా హనుమాన్ చక్కటి అందమైన పాట ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది జైశ్రీరామ్ జై వీరా హనుమాన్ చక్కటి అందమైన పాట ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది జైశ్రీరామ్
More news from Telangana and nearby areas
- ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన నూతన విమానాశ్రాయనికి వాయుసేన సర్వే టీమ్ అధికారులు సందర్శించడం జరిగింది. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్,డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్,మాజీ డిసిసి సాజిద్ ఖాన్,మాజీ టీపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత గార్లతో కలిసి పాల్గొన్న తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యవర్గ సభ్యులు,కౌన్సిలర్లు పాల్గొన్నారు.2
- నాటి ధరణి, నేటి భూభారతితో పరిష్కారం కాని భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే టైమ్ బాండ్ ప్రోగ్రాం చేపట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. కరీంనగర్ లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భూ సమస్య బాధితులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్, ఉరుమల్ల విశ్వం, నల్లాల కనకరాజు, బోయినిపల్లి చంద్రయ్య పాల్గొని భూ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 18 లక్షల ఇల్లు, 9 లక్షల ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ శివారులో 4500 ప్లాట్ లు నిషేధత జాబితాలో ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక సమయం కెటాయించాలని కోరారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.1
- భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.2
- వరంగల్ జిల్లా నర్సంపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జరగనున్న నూతన పార్టీ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. మహిళల సాధికారత, యువత అభివృద్ధి, ఆర్థిక-సామాజిక-రాజకీయ స్థితిగతుల మెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ప్రాంతానికి చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా యువ మహిళలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.1
- Post by Solanke Ravi1
- పార్లమెంట్ సమావేశంలొ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చుతు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడటన్ని తీవ్రంగా కండిస్తూ ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని ఎన్టీఆర్ కూడలి వద్ద నీరసన కార్యక్రమం చెప్పటారు తదనంతరం తేజస్వి సూర్య మోడీ దిష్టిబొమ్మల దహనం చేశారు.ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వి సూర్య మోడీ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమి లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్టానికి బడ్జెట్ లొనిధుల కేటాయింపులో డిలిమిటెషన్ లొ అన్యాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిత్ ఖాన్,మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ సుజాతక్క,రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,సంజీవ్ రెడ్డి,డిస్టిక్ SC సెల్ ప్రెసిడెంట్ జాదవ్ వసంత్ రావు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. మర్రిమడ్ల, నిమ్మపల్లి గ్రామాల్లో అకాల వర్షం అన్నదాత నిలువునా ముంచింది. గాలివాన వడగళ్ళతో చేతికందే దశలో ఉన్న పంటలు నెలవాలాయి. కల్లాల్లో దాన్యం తడిసిపోయింది. రైతన్నకు తీరం నష్టాన్ని మిగిల్చింది. గాలివానకు చెట్లు కూలాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. నిమ్మపల్లి మర్రిమడ్ల గ్రామాల మధ్య రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతూ ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.1
- హైదరాబాదు బయలుదేరిన ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదులో జరుగు ఉద్యమకారుల ఉద్యమ కళా కారుల సదస్సుకు తరలి వెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదుకు వెళ్ళిన వారిలో రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళా కారుల జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి హనుమాన్లుజిల్లా కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ మొగులోజి లక్ష్మీరాజం.దొంగరి లక్ష్మీరాజం. జిల్లా నాయకులు బొడ్డు నారాయణ.సిరిసిల్ల. శంకర్ పుల్కం లచ్చన్న దుమ్మా లక్ష్మీరాజం ఎర్ర రవి రాజా మామిండ్ల సత్తయ్య మెరుపుల గంగాధర్ బిల్లా వెంకట్ నర్సయ్య ఛావనపల్లి లక్ష్మీనారాయణ నల్లగొండ శ్రీనివాస్ మునిగంటి లక్ష్మీపతి తదితర కళాకారులు 60 మంది వరకు పాల్గొన్నారు.2