Shuru
Apke Nagar Ki App…
వరంగల్:గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని సుందరయ్య నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్లలో గత 20–30 ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలకు ఇప్పటివరకు ఇంటి పట్టాలు, హౌస్ నెంబర్లు ఇవ్వలేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ కాలనీల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలను వెంటనే గృహజ్యోతి పథకంలో చేర్చాలని, అలాగే నూతన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకూ గృహజ్యోతి వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదల హక్కుల కోసం నిర్భయంగా స్వరం వినిపిస్తున్న ఎమ్మెల్యే చొరవను పలువురు అభినందించారు
M D Azizuddin

More news from తెలంగాణ and nearby areas
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా అధ్యయనోత్సవాలు.. కళియామర్ధన అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన దేవదేవుడు..1
- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన మీడియాతో మాట్లాడారు.1
- కొండగట్టులో 36వ గిరిప్రదక్షిణ పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు హనుమాన్ ఆలయం చుట్టూ 36 వ గిరిప్రదక్షిణ చేశారు. చిలుకూరి బాలాజీ శివాలయ అర్చకులు రామదాస్ సురేశ్ ఆత్మారాం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳2
- Post by Mahesh Kumar4
- ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గోగుల తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వైభవంగా గిరి ప్రదక్షణ చేపట్టారు. స్వామి వారికి శనివారం రోజు అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పోటెత్తారు.ఆలయం ఆదాయం పూజ టికెట్, ప్రసాదాలు,అన్నదానం విరాళాలు, ద్వారా రూ=1,09,000 ఒక లక్షతొమ్మిది వేలు రూపాయలు ఆదాయం వచ్చింది అని ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు1
- మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.1
- చందానగర్‌లోని పీజేఆర్ కాలనీ, అపర్ణ హిల్ పార్క్, సిలికాన్, గార్డెనియల్ నివాసితులు రోడ్డు సమస్యపై భారీ నిరసన చేపట్టారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు సరైన మార్గం లేక ఏళ్ల తరబడి నరకం చూస్తున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని సుమారు 3 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్1