logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహరాజ శ్రీ గౌరవని యులైన విషయం:- బొడ్డగoడి to కల్లేపుగొంది C.C. రోడ్డు కొరకు దరఖాస్తు అయ్య:- మేము అనగ y. రామవరo మండలo) బొడ్డగండి GP పరిధిలో గల కల్లెపుగోంది గ్రామస్తులము మాకు బొడ్డగండి నుoడీ కళ్ళుపుగొంది వరకు గ్రావెల్ రోడ్డు ఉoది కానీ వర్షాకాలం వస్తే ఇబ్బందిగా ఉంటుందని కావున మాకు బొడ్డగండి నుండి కల్లేపుగొండి గ్రామం వరకు సి.సి రోడ్డు మంజూరు చేయగలరని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ గారికి తెలియజేస్తు బొడ్డగండి నుండి కల్లెపుగొంది వరకు రోడ్డు మంజూరు చెయ్యగలరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ గారికి కోర్స్ ఉన్నాము ఇట్లు కళ్లేపుగొంది కాపరిస్తులుము.

2 hrs ago
user_Sadala baburaoreddy
Sadala baburaoreddy
వై. రామవరం, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

మహరాజ శ్రీ గౌరవని యులైన విషయం:- బొడ్డగoడి to కల్లేపుగొంది C.C. రోడ్డు కొరకు దరఖాస్తు అయ్య:- మేము అనగ y. రామవరo మండలo) బొడ్డగండి GP పరిధిలో గల కల్లెపుగోంది గ్రామస్తులము మాకు బొడ్డగండి నుoడీ కళ్ళుపుగొంది వరకు గ్రావెల్ రోడ్డు ఉoది కానీ వర్షాకాలం వస్తే ఇబ్బందిగా ఉంటుందని కావున మాకు బొడ్డగండి నుండి కల్లేపుగొండి గ్రామం వరకు సి.సి రోడ్డు మంజూరు చేయగలరని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ గారికి తెలియజేస్తు బొడ్డగండి నుండి కల్లెపుగొంది వరకు రోడ్డు మంజూరు చెయ్యగలరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ గారికి కోర్స్ ఉన్నాము ఇట్లు కళ్లేపుగొంది కాపరిస్తులుము.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న ₹1.25 కోట్ల విలువైన 250 కిలోల గంజాయిని వై. రామవరం పోలీసులు కొమరవరం వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని 10 మందిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోనూ 158 కిలోల గంజాయి కేసులో నిందితులుగా ఉన్న వీరిపై రంపచోడవరం డివిజన్‌లో కట్టుదిట్టమైన నిఘా ఉంచామని డీఎస్పీ అష్రఫ్ తెలిపారు.
    1
    ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న ₹1.25 కోట్ల విలువైన 250 కిలోల గంజాయిని వై. రామవరం పోలీసులు కొమరవరం వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని 10 మందిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోనూ 158 కిలోల గంజాయి కేసులో నిందితులుగా ఉన్న వీరిపై రంపచోడవరం డివిజన్‌లో కట్టుదిట్టమైన నిఘా ఉంచామని డీఎస్పీ అష్రఫ్ తెలిపారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ​పిఠాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన పట్టా భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇంచార్జ్,రాష్ట్ర పిఎసి సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్ తీవ్రంగా ఖండించారు. ​బుధవారం పిఠాపురం మండలం నరసింగపురం గ్రామంలోని పట్టా భూముల వద్ద బాధితులతో కలిసి ఆమె నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో పిఠాపురం పట్టణ పరిధిలోని పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన స్థలంలో సుమారు 20 ఎకరాల భూమిని తెలంగాణకు చెందిన ఒక ప్రైవేటు పాఠశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా,ఇప్పటికీ ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేయకపోగా, ఉన్న భూమిని లాక్కోవడం పేదల పొట్ట కొట్టడమేనని విమర్శించారు. పట్టాదారులందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని, పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ​ప్రైవేటు పాఠశాలకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, ​పేదలకు ఇచ్చిన పట్టా భూములను వారికే అప్పగించి,తక్షణమే ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ​పేదల హక్కులను కాలరాసే ఏ చర్యలనైనా ప్రజల పక్షాన అడ్డుకుంటామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తేం దత్తుడు, చెల్లూరి లోవరాజు, ఖండవల్లి చిన్న లోవరాజు లబ్ధిదారులు మరియు పట్టాదారులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
    2
    ​పిఠాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన పట్టా భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇంచార్జ్,రాష్ట్ర పిఎసి సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్ తీవ్రంగా ఖండించారు.
​బుధవారం పిఠాపురం మండలం నరసింగపురం గ్రామంలోని పట్టా భూముల వద్ద బాధితులతో కలిసి ఆమె నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో పిఠాపురం పట్టణ పరిధిలోని పేద  ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన స్థలంలో సుమారు 20 ఎకరాల భూమిని తెలంగాణకు చెందిన ఒక ప్రైవేటు పాఠశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా,ఇప్పటికీ ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేయకపోగా, ఉన్న భూమిని లాక్కోవడం పేదల పొట్ట కొట్టడమేనని విమర్శించారు. పట్టాదారులందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని, పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ​ప్రైవేటు పాఠశాలకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని,
​పేదలకు ఇచ్చిన పట్టా భూములను వారికే అప్పగించి,తక్షణమే ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,
​పేదల హక్కులను కాలరాసే ఏ చర్యలనైనా ప్రజల పక్షాన అడ్డుకుంటామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తేం దత్తుడు, చెల్లూరి లోవరాజు, ఖండవల్లి  చిన్న లోవరాజు లబ్ధిదారులు మరియు పట్టాదారులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    18 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మీ చిన్నప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను గాని ఎప్పుడూ ఇలా గ్రాడ్యుకేషన్ డేట్ జరగలేదు కాకపోతే ఫస్ట్ టైం అది టిడిపి హయంలో ఇలా జరుగుతుంది లోకేష్ గారు పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తున్నారు
    1
    మీ చిన్నప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను గాని ఎప్పుడూ ఇలా గ్రాడ్యుకేషన్ డేట్ జరగలేదు కాకపోతే ఫస్ట్ టైం అది టిడిపి హయంలో ఇలా జరుగుతుంది లోకేష్ గారు పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తున్నారు
    user_Meenakshi
    Meenakshi
    రాజమండ్రి గ్రామీణ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • అల్లూరి జిల్లా కడుతుల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారడంతో ఆదివాసి గిరిజన సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం గ్రామాన్ని సందర్శించిన మండల అధ్యక్షుడు కొర్ర నర్సయ్య, కార్యదర్శి ఎం.ఎం శ్రీను మాట్లాడుతూ— విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల లో వోల్టేజ్ సమస్య ఏర్పడి నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. పీవీడీజీ కుటుంబాలు ఉన్నప్పటికీ పీఎం జన్మన్ పథకం ద్వారా మంచినీరు ఎందుకు అందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దశాబ్దాలుగా సమస్యను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందన్నారు. వేసవిలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ దాహంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో బడ్జెట్ ప్రణాళికలు చేసినా అమలు కాలేదని విమర్శించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే మహిళలతో కలిసి మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు, గిరిజనులు పాల్గొన్నారు.
    1
    అల్లూరి జిల్లా కడుతుల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారడంతో ఆదివాసి గిరిజన సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం గ్రామాన్ని సందర్శించిన మండల అధ్యక్షుడు కొర్ర నర్సయ్య, కార్యదర్శి ఎం.ఎం శ్రీను మాట్లాడుతూ— విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల లో వోల్టేజ్ సమస్య ఏర్పడి నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. పీవీడీజీ కుటుంబాలు ఉన్నప్పటికీ పీఎం జన్మన్ పథకం ద్వారా మంచినీరు ఎందుకు అందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దశాబ్దాలుగా సమస్యను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందన్నారు. వేసవిలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ దాహంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో బడ్జెట్ ప్రణాళికలు చేసినా అమలు కాలేదని విమర్శించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే మహిళలతో కలిసి మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు, గిరిజనులు పాల్గొన్నారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    1 day ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తక్షణమే వీరిపై ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా పంచాయతీ అధికారి అయిన బాలాజీ బేకరీ విచారణపై ఏడోళ్ల బయ్యారం గ్రామ పంచాయతీకి రావడం జరిగినది 21/04/2026 రోజున విచారణ చేయకుండా మాపై రాజకీయ కార్యకర్తలతో విచక్షణారహితమైన మాటలతో మరియు దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయిన జిల్లా పంచాయతీ అధికారి గారు పిటిషనరే మాట్లాడాలి తన భర్త అయినా ఎటువంటి అధికారం లేదు మాట్లాడడానికి బొగట రమాదేవి వైఫ్ ఆఫ్ పవన్ కుమార్ అయినా ఈ విషయంపై ఇద్దరికీ హక్కు ఉంటుంది అనే విధంగా మాట్లాడిన పిటిషనర్ కి సంబంధం ఉంటుంది అని మాట్లాడినాడు నేను ఒక గిరిజన బిడ్డను అయినందుకు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ లను ఎంతమంది అయినా పెట్టుకోవచ్చని అని నోటికి వచ్చినట్లు దూషించినాడు నేను ఒక గిరిజన బిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా గిరిజనులకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా న్యాయం జరగదా? అంటూ పిటిషన్ అధికారి అయిన ఒకటి రమాదేవి వైఫ్ అఫ్ పవన్ కుమార్ ప్రశ్నిస్తునారు ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి
    4
    చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తక్షణమే వీరిపై ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా పంచాయతీ అధికారి అయిన బాలాజీ బేకరీ విచారణపై ఏడోళ్ల బయ్యారం గ్రామ పంచాయతీకి రావడం జరిగినది 21/04/2026 రోజున విచారణ చేయకుండా మాపై రాజకీయ కార్యకర్తలతో విచక్షణారహితమైన మాటలతో మరియు దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయిన జిల్లా పంచాయతీ అధికారి గారు పిటిషనరే మాట్లాడాలి తన భర్త అయినా ఎటువంటి అధికారం లేదు మాట్లాడడానికి బొగట రమాదేవి వైఫ్ ఆఫ్ పవన్ కుమార్ అయినా ఈ విషయంపై ఇద్దరికీ హక్కు ఉంటుంది అనే విధంగా మాట్లాడిన పిటిషనర్ కి సంబంధం ఉంటుంది అని మాట్లాడినాడు నేను ఒక గిరిజన బిడ్డను అయినందుకు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ లను ఎంతమంది అయినా పెట్టుకోవచ్చని అని నోటికి వచ్చినట్లు దూషించినాడు నేను ఒక గిరిజన బిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా గిరిజనులకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా న్యాయం జరగదా? అంటూ పిటిషన్ అధికారి అయిన ఒకటి రమాదేవి వైఫ్ అఫ్ పవన్ కుమార్ ప్రశ్నిస్తునారు ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి
    user_Shanagala Pavankumar
    Shanagala Pavankumar
    పినపాక, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    21 hrs ago
  • పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలోని పద్మశాలి చేనేత కళ్యాణ మండపంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నాయకులను పోలీసులు అర్ధరాత్రి బలవంతంగా అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేశారు. గత కొన్ని నెలలుగా తమ సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, నాయకులు గుడిమెట్ల వీర్రాజు, కోమాకుల వీరబాబు సోమవారం ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అయితే, భారీగా మోహరించిన పోలీసులు కళ్యాణ మండపం తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గమని, ఇక్కడ నిరసనలకు తావులేదని పోలీసులు హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదా? శాంతియుత దీక్షలను పోలీసులతో అణచివేయడం దుర్మార్గం అని,అధికారం రాకముందు ఒకలా,వచ్చాక మరోలా వ్యవహరిస్తే చేనేతలు, బీసీల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఇకపై తమ ఉద్యమానికి పిఠాపురాన్నే కేంద్రంగా చేసుకుంటామని పోలీసులకు సవాల్ విసిరారు. సహకార సంఘాలకు ఆప్కో మరియు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, గతంలో రద్దు చేసిన త్రిఫ్ట్ స్కీమ్, పావలా వడ్డీ, యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, రుణమాఫీ పథకాలను తక్షణమే అమలు చేయాలని, ఎన్నికల హామీ మేరకు రూ. 25,000 నేతన్న భరోసా మరియు GST రియంబర్స్మెంట్ అమలు చేయాలని, చేనేత రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించాలని, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఆప్కో ఎండి రేఖ రాణిని వెంటనే బదిలీ చెయ్యాలని డిమాండ్ చేశారు. 2018 నుండి పెండింగ్‌లో ఉన్న సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరారు. ఉన్నతాధికారుల నుంచి సమస్యల పరిష్కారానికి సంబంధించి లిఖితపూర్వక హామీ పత్రాన్ని నాయకులకు అందజేయడంతో ప్రస్తుతానికి దీక్ష విరమించినప్పటికీ, ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్ అల్లక రాజు, దొంతంశెట్టి సత్య ప్రకాష్, అముజూరి చక్రధరరావు, నక్కిన విజయలక్ష్మి, పలివెల లక్ష్మి తదితర నేతలు పాల్గొన్నారు.
    3
    పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలోని పద్మశాలి చేనేత కళ్యాణ మండపంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నాయకులను పోలీసులు అర్ధరాత్రి బలవంతంగా అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేశారు. గత కొన్ని నెలలుగా తమ సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, నాయకులు గుడిమెట్ల వీర్రాజు, కోమాకుల వీరబాబు సోమవారం ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అయితే, భారీగా మోహరించిన పోలీసులు కళ్యాణ మండపం తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గమని, ఇక్కడ నిరసనలకు తావులేదని పోలీసులు హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదా? శాంతియుత దీక్షలను పోలీసులతో అణచివేయడం దుర్మార్గం అని,అధికారం రాకముందు ఒకలా,వచ్చాక మరోలా వ్యవహరిస్తే చేనేతలు, బీసీల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఇకపై తమ ఉద్యమానికి పిఠాపురాన్నే కేంద్రంగా చేసుకుంటామని పోలీసులకు సవాల్ విసిరారు. సహకార సంఘాలకు ఆప్కో మరియు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని,
గతంలో రద్దు చేసిన త్రిఫ్ట్ స్కీమ్, పావలా వడ్డీ, యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, రుణమాఫీ పథకాలను తక్షణమే అమలు చేయాలని, ఎన్నికల హామీ మేరకు రూ. 25,000 నేతన్న భరోసా మరియు GST రియంబర్స్మెంట్ అమలు చేయాలని, చేనేత రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించాలని, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఆప్కో ఎండి రేఖ రాణిని వెంటనే బదిలీ చెయ్యాలని డిమాండ్ చేశారు. 2018 నుండి పెండింగ్‌లో ఉన్న సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరారు. ఉన్నతాధికారుల నుంచి సమస్యల పరిష్కారానికి సంబంధించి లిఖితపూర్వక హామీ పత్రాన్ని నాయకులకు అందజేయడంతో ప్రస్తుతానికి దీక్ష విరమించినప్పటికీ, ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్ అల్లక రాజు, దొంతంశెట్టి సత్య ప్రకాష్, అముజూరి చక్రధరరావు, నక్కిన విజయలక్ష్మి, పలివెల లక్ష్మి తదితర నేతలు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.