Shuru
Apke Nagar Ki App…
Bondhu Suresh
More news from Annamayya and nearby areas
- అన్నమయ్య జిల్లా పుంగనూరు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన పుంగనూరు మదనపల్లి ప్రధాన రహదారి మార్గమధ్యంలోని భీమ గాని పల్లి వద్ద చోటుచేసుకుంది భీమగానే పల్లెకు చెందిన శ్రీనివాసులు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో శ్రీనివాసులకు మరియు ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు3
- తలుపుల టిడిపి మండల కన్వీనర్ మేడ శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు పెద్దన్నవారిపల్లి, ఉడుములకుర్తి పంచాయతీలలో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కందికుంట సహకారంతో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. రామస్థాయి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అనంతపురం జిల్లా: తమపై తప్పుడు వార్త రాశాడనే ఆరోపణలతో, కన్న కొడుకు ఎదుటే జర్నలిస్టుపై దాడి జరిగిన ఘటన అనంతపురంలో సంచలనం సృష్టించింది. కనీసం చిన్న పిల్లవాడు ఉన్నాడని కూడా పట్టించుకోకుండా, జర్నలిస్టు లక్ష్మీనారాయణను దాడి చేసి కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించి అనంతపురం శ్రీ గీతం జూనియర్ కాలేజీ ప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దినపత్రికలో కాలేజీకి సంబంధించిన హానీ ట్రాప్ అంశంపై వార్త ప్రచురించడంతో, కాలేజీ కరెస్పాండెంట్ మనీషా జర్నలిస్టు ఇంటికే వెళ్లి దాడి చేశారు. సుమారు 8 గంటల పాటు జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. రాతపూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని సమాచారం.1
- ఆంధ్రా డ్రై ఫ్రూట్ స్టోర్ గుంటూరు లో.... మూడు బ్రాంచిలలో అందుబాటులో కలదు... గుంటూరు లో ఎక్కడ లభించని క్వాలిటీ డ్రై ఫ్రూట్ ఇక్కడ లభించును....1
- Post by Syyed taher1
- గుంటూరు: ప్రత్తిపాడు మండలం గోట్టిపాడు గ్రామంలో బారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు వరిగడ్డివాములు ఓక లారీ దగ్థం దగ్ధమైంది.వరిగడ్డివాములు గరికపాటి లక్షమయ్య GLR Buolls.. సబందించినవి.షుమారు 25లక్షలు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.1
- శాస్త్రోక్తంగా విజయ వినాయక స్వామి నవగ్రహ దేవతల ప్రాణ ప్రతిష్ట విజయ వినాయక స్వామి నవగ్రహ దేవతలు నాగదేవతలు విమాన గోపుర కలశ ప్రతిష్ట కుంబాభిషేక మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు విజయవాణి విద్యాసంస్థల ఆధ్వర్యంలో విజయ వాణి నగర్ నందు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది మూడు రోజులపాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు తొలి రోజున గోపూజ ఆలయ ప్రవేశము గణపతి పూజ తో ప్రారంభమై రెండవ రోజున కలశాచ్చన అంగహోమము జలాధివాసము వంటి కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు మూడవ రోజున ప్రాణ ప్రతిష్ట ప్రధాన హోమాలు నాడీ సంధానము కలామ్యాప హోమము అష్టపల్లి ప్రధాన పూర్ణాహుతి కుంబాభిషేకము పంచామృతాభిషేకము రుద్రాభిషేకము విశేష అలంకరణ మహా మంగళహారతి అష్టావధాన సేవ తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు హోమాది కార్యక్రమాలలో విజయవాణి విద్యాసంస్థల అధినేతలు నాయుని చంద్రకళ నాయుని చంద్రశేఖర్ మూర్తి నాయని విజయనిర్మల నాయుని సుధాకరమూర్తి నాయుని జయమ్మ నాయుని పద్మ కుమారి నాయుని మహేష్ బాబు నాయుని కరుణ నాయన వారి కుటుంబ సభ్యులు పాల్గొనగా విజయవాణి సంస్థల సిబ్బంది చౌడేపల్లి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు విశేష పూజలు ముక్కులు చెల్లించుకున్నారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే హరికథ కచేరి వంటి కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు భక్తిశ్రద్ధలతో విజయ వినాయక స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు4
- కదిరి గీతం జూనియర్ కళాశాల యజమాన్యం జర్నలిస్టు లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యఅని ఓబీసీ మోర్ఛ రాష్ట్ర కార్యదర్శి చంటి ఖండించారు. కథనాలపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం సమాజానికి మంచిది కాదన్నారు. కాలేజీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.1
- ఖత్నా కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి అభినందించిన MLA నశీర్ అహ్మద్ గుంటూరు: గుంటూరు లో ముస్లిం కాలేజీ వద్ద గల మైటీ స్కూల్ నందు....టోపీ బాబు, అబ్దుల్ గఫ్ఫార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన... ఖత్నా కార్యక్రమం పాల్గొని... నిర్వాహకులను అభినందించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్....1