logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

⚠️ ఇంట్లోనే దాడి… కన్న కొడుకు ఎదుటే జర్నలిస్టును కాళ్లు పట్టించిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం! అనంతపురం జిల్లా: తమపై తప్పుడు వార్త రాశాడనే ఆరోపణలతో, కన్న కొడుకు ఎదుటే జర్నలిస్టుపై దాడి జరిగిన ఘటన అనంతపురంలో సంచలనం సృష్టించింది. కనీసం చిన్న పిల్లవాడు ఉన్నాడని కూడా పట్టించుకోకుండా, జర్నలిస్టు లక్ష్మీనారాయణను దాడి చేసి కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించి అనంతపురం శ్రీ గీతం జూనియర్ కాలేజీ ప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దినపత్రికలో కాలేజీకి సంబంధించిన హానీ ట్రాప్ అంశంపై వార్త ప్రచురించడంతో, కాలేజీ కరెస్పాండెంట్ మనీషా జర్నలిస్టు ఇంటికే వెళ్లి దాడి చేశారు. సుమారు 8 గంటల పాటు జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. రాతపూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని సమాచారం.

6 hrs ago
user_HI DHARMAVARAM
HI DHARMAVARAM
Mobile Store ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago

⚠️ ఇంట్లోనే దాడి… కన్న కొడుకు ఎదుటే జర్నలిస్టును కాళ్లు పట్టించిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం! అనంతపురం జిల్లా: తమపై తప్పుడు వార్త రాశాడనే ఆరోపణలతో, కన్న కొడుకు ఎదుటే జర్నలిస్టుపై దాడి జరిగిన ఘటన అనంతపురంలో సంచలనం సృష్టించింది. కనీసం చిన్న పిల్లవాడు ఉన్నాడని కూడా పట్టించుకోకుండా, జర్నలిస్టు లక్ష్మీనారాయణను దాడి చేసి కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించి అనంతపురం శ్రీ గీతం జూనియర్ కాలేజీ ప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దినపత్రికలో కాలేజీకి సంబంధించిన హానీ ట్రాప్ అంశంపై వార్త ప్రచురించడంతో, కాలేజీ కరెస్పాండెంట్ మనీషా జర్నలిస్టు ఇంటికే వెళ్లి దాడి చేశారు. సుమారు 8 గంటల పాటు జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. రాతపూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని సమాచారం.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారు సూర్యప్రభ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు. ఆలయ ఈవో నరసింహారెడ్డి, పురోహితులు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయం నుండి వినాయక కూడలి మీదుగా లక్ష్మీ బజార్ వరకు ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు.
    1
    రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారు సూర్యప్రభ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు. ఆలయ ఈవో నరసింహారెడ్డి, పురోహితులు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయం నుండి వినాయక కూడలి మీదుగా లక్ష్మీ బజార్ వరకు ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • శాస్త్రోక్తంగా విజయ వినాయక స్వామి నవగ్రహ దేవతల ప్రాణ ప్రతిష్ట విజయ వినాయక స్వామి నవగ్రహ దేవతలు నాగదేవతలు విమాన గోపుర కలశ ప్రతిష్ట కుంబాభిషేక మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు విజయవాణి విద్యాసంస్థల ఆధ్వర్యంలో విజయ వాణి నగర్ నందు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది మూడు రోజులపాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు తొలి రోజున గోపూజ ఆలయ ప్రవేశము గణపతి పూజ తో ప్రారంభమై రెండవ రోజున కలశాచ్చన అంగహోమము జలాధివాసము వంటి కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు మూడవ రోజున ప్రాణ ప్రతిష్ట ప్రధాన హోమాలు నాడీ సంధానము కలామ్యాప హోమము అష్టపల్లి ప్రధాన పూర్ణాహుతి కుంబాభిషేకము పంచామృతాభిషేకము రుద్రాభిషేకము విశేష అలంకరణ మహా మంగళహారతి అష్టావధాన సేవ తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు హోమాది కార్యక్రమాలలో విజయవాణి విద్యాసంస్థల అధినేతలు నాయుని చంద్రకళ నాయుని చంద్రశేఖర్ మూర్తి నాయని విజయనిర్మల నాయుని సుధాకరమూర్తి నాయుని జయమ్మ నాయుని పద్మ కుమారి నాయుని మహేష్ బాబు నాయుని కరుణ నాయన వారి కుటుంబ సభ్యులు పాల్గొనగా విజయవాణి సంస్థల సిబ్బంది చౌడేపల్లి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు విశేష పూజలు ముక్కులు చెల్లించుకున్నారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే హరికథ కచేరి వంటి కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు భక్తిశ్రద్ధలతో విజయ వినాయక స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు
    4
    శాస్త్రోక్తంగా విజయ వినాయక స్వామి నవగ్రహ దేవతల ప్రాణ ప్రతిష్ట 
విజయ వినాయక స్వామి నవగ్రహ దేవతలు నాగదేవతలు విమాన గోపుర కలశ ప్రతిష్ట కుంబాభిషేక మహోత్సవాలను 
శాస్త్రోక్తంగా నిర్వహించారు విజయవాణి విద్యాసంస్థల ఆధ్వర్యంలో విజయ వాణి నగర్ నందు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది మూడు రోజులపాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు తొలి రోజున గోపూజ ఆలయ ప్రవేశము గణపతి పూజ తో ప్రారంభమై రెండవ రోజున కలశాచ్చన అంగహోమము జలాధివాసము వంటి కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు మూడవ రోజున ప్రాణ ప్రతిష్ట ప్రధాన హోమాలు నాడీ సంధానము కలామ్యాప హోమము అష్టపల్లి ప్రధాన పూర్ణాహుతి కుంబాభిషేకము పంచామృతాభిషేకము రుద్రాభిషేకము విశేష అలంకరణ మహా మంగళహారతి అష్టావధాన సేవ తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు హోమాది కార్యక్రమాలలో విజయవాణి విద్యాసంస్థల అధినేతలు నాయుని చంద్రకళ నాయుని చంద్రశేఖర్ మూర్తి నాయని విజయనిర్మల నాయుని సుధాకరమూర్తి నాయుని జయమ్మ నాయుని పద్మ కుమారి నాయుని మహేష్ బాబు నాయుని కరుణ నాయన వారి కుటుంబ సభ్యులు పాల్గొనగా విజయవాణి సంస్థల సిబ్బంది చౌడేపల్లి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు విశేష పూజలు ముక్కులు చెల్లించుకున్నారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే హరికథ కచేరి వంటి కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు భక్తిశ్రద్ధలతో విజయ వినాయక స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    6 hrs ago
  • మహానంది క్షేత్రంలో దర్శనానికి వెళ్లాలన్న బయటకు రావాలన్నా పద్మవ్యూహం లాగా ఎన్నో అడ్డంకులను తొలగించుకొని రావలసిన దుస్థితి ఏర్పడిందని విశ్వహిందూ పరిషత్ కిషోర్ పేర్కొన్నారు. ఆదాయం కోసమే తప్ప భక్తుల వసతుల కోసం ఆలోచన చేయని దేవాదాయ శాఖ అని ఆరోపించారు. ఇలాంటి దుస్థితి భక్తులకు రాకూడదు అంటే దేవాలయాలు ప్రభుత్వం చరనుంచి తక్షణమే విడుదల కావాలి... అందుకోసం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న దేవాలయాల స్వయంప్రతిపతి ఉద్యమంలో అందరం పాల్గొందాం... మన దేవాలయాలని మనమే నిర్వహించుకుందాం...
    1
    మహానంది క్షేత్రంలో దర్శనానికి వెళ్లాలన్న బయటకు రావాలన్నా పద్మవ్యూహం లాగా ఎన్నో అడ్డంకులను తొలగించుకొని రావలసిన దుస్థితి ఏర్పడిందని విశ్వహిందూ పరిషత్ కిషోర్ పేర్కొన్నారు. ఆదాయం కోసమే తప్ప భక్తుల వసతుల కోసం ఆలోచన చేయని దేవాదాయ శాఖ అని ఆరోపించారు. 
ఇలాంటి దుస్థితి భక్తులకు రాకూడదు అంటే దేవాలయాలు ప్రభుత్వం 
చరనుంచి తక్షణమే విడుదల కావాలి...
అందుకోసం 
విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న దేవాలయాల స్వయంప్రతిపతి ఉద్యమంలో అందరం పాల్గొందాం...
మన దేవాలయాలని మనమే నిర్వహించుకుందాం...
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ లో ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్కు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    1
    సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ లో ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్కు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • చిత్తూరు జిల్లా న్యూస్.. పలమనేరునియోజకవర్గం వీకోట మండలంలో జరిగిన ఘటనపైఆంధ్రజ్యోతి విలేఖరి జగన్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్. అన్ని రకాలుగా ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులైన మేమందరం జగన్ కుటుంబానికి అండగా ఉంటామని ఇందులో భాగంగా పిల్లలు బాగా చదువుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిందితులకు కఠినంగా శిక్షలు పడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతామన్నారు. మీడియా రక్షణ కోసం జరగబోవు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట డిఎస్పి ఉన్నారు.
    1
    చిత్తూరు జిల్లా న్యూస్..
పలమనేరునియోజకవర్గం వీకోట మండలంలో జరిగిన ఘటనపైఆంధ్రజ్యోతి విలేఖరి జగన్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్. అన్ని రకాలుగా ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులైన మేమందరం జగన్ కుటుంబానికి అండగా ఉంటామని ఇందులో భాగంగా పిల్లలు బాగా చదువుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిందితులకు కఠినంగా శిక్షలు పడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతామన్నారు. మీడియా రక్షణ కోసం జరగబోవు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట డిఎస్పి ఉన్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    6 hrs ago
  • ప్రకాశం జిల్లా ఒంగోలు ఏసిఏ సబ్ సెంటర్లో ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 'క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026'ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరంతోపాటు ఆధునిక బౌలింగ్ మిషన్ సౌకర్యాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కారసాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలోని యువ క్రికెటర్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడమే తమ బాధ్యతన్నారు.
    1
    ప్రకాశం జిల్లా ఒంగోలు ఏసిఏ సబ్ సెంటర్లో ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 'క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026'ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరంతోపాటు ఆధునిక బౌలింగ్ మిషన్ సౌకర్యాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కారసాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలోని యువ క్రికెటర్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడమే తమ బాధ్యతన్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • *మొదలైన పిడుగురాళ్ల పట్టణ స్వయంభూ శ్రీ గంగమ్మ తల్లి జాతర....వందల సంఖ్య లో పాల్గొన్న మహిళలు...పంచామృతఅభిషేక బిందెలు తో తిరుణాల్ల వైభవం* ప్రతి నోటి వెబంటి...భక్తి పారవశ్యం తో... జై గంగమ్మ తల్లి అనే నినాదం తో కిక్కిరిసిన మెయిన్ రోడ్డు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆదివారం శ్రీ గంగమ్మ తల్లి తిరుణాల అట్టహాసంగా జరిగింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి వెయ్యి మందికి పైగా మహిళా భక్తులు కలశ బిందెలతో ఊరేగింపుగా గంగమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నారు. హరతులు, మంగళ వాద్యాల నడుమ భక్తి నినాదాలతో సాగిన ఈ ఊరేగింపులో.., భక్తులు గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
    1
    *మొదలైన పిడుగురాళ్ల పట్టణ స్వయంభూ శ్రీ గంగమ్మ తల్లి జాతర....వందల సంఖ్య లో పాల్గొన్న మహిళలు...పంచామృతఅభిషేక బిందెలు తో తిరుణాల్ల వైభవం*
ప్రతి నోటి వెబంటి...భక్తి పారవశ్యం తో... జై గంగమ్మ తల్లి అనే నినాదం తో కిక్కిరిసిన మెయిన్ రోడ్డు
పల్నాడు జిల్లా
పిడుగురాళ్ల
ఆదివారం శ్రీ గంగమ్మ తల్లి తిరుణాల అట్టహాసంగా జరిగింది.
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి వెయ్యి మందికి పైగా మహిళా భక్తులు కలశ బిందెలతో ఊరేగింపుగా గంగమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నారు.
హరతులు, మంగళ వాద్యాల నడుమ భక్తి నినాదాలతో సాగిన ఈ ఊరేగింపులో.., 
భక్తులు గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • బిజినెపల్లి: అల్లిపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. రైతు డొక్కా శ్రీనివాసులు రెండెకరాల 10 గుంటల పొలంలో వేసిన మక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పడిన నిప్పురవ్వల వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి పంటంతా కాలిపోయింది. చేతికి వచ్చిన పంట కళ్లెదుటే కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.
    1
    బిజినెపల్లి: అల్లిపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. రైతు డొక్కా శ్రీనివాసులు రెండెకరాల 10 గుంటల పొలంలో వేసిన మక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పడిన నిప్పురవ్వల వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి పంటంతా కాలిపోయింది. చేతికి వచ్చిన పంట కళ్లెదుటే కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.