logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మొదలైన పిడుగురాళ్ల పట్టణ స్వయంభూ శ్రీ గంగమ్మ తల్లి జాతరవందల సంఖ్య లో పాల్గొన్న మహిళలుపంచామృతఅభిషేక బిందెలు తో తిరుణాల్ల వైభవం *మొదలైన పిడుగురాళ్ల పట్టణ స్వయంభూ శ్రీ గంగమ్మ తల్లి జాతర....వందల సంఖ్య లో పాల్గొన్న మహిళలు...పంచామృతఅభిషేక బిందెలు తో తిరుణాల్ల వైభవం* ప్రతి నోటి వెబంటి...భక్తి పారవశ్యం తో... జై గంగమ్మ తల్లి అనే నినాదం తో కిక్కిరిసిన మెయిన్ రోడ్డు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆదివారం శ్రీ గంగమ్మ తల్లి తిరుణాల అట్టహాసంగా జరిగింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి వెయ్యి మందికి పైగా మహిళా భక్తులు కలశ బిందెలతో ఊరేగింపుగా గంగమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నారు. హరతులు, మంగళ వాద్యాల నడుమ భక్తి నినాదాలతో సాగిన ఈ ఊరేగింపులో.., భక్తులు గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

14 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago

మొదలైన పిడుగురాళ్ల పట్టణ స్వయంభూ శ్రీ గంగమ్మ తల్లి జాతరవందల సంఖ్య లో పాల్గొన్న మహిళలుపంచామృతఅభిషేక బిందెలు తో తిరుణాల్ల వైభవం *మొదలైన పిడుగురాళ్ల పట్టణ స్వయంభూ శ్రీ గంగమ్మ తల్లి జాతర....వందల సంఖ్య లో పాల్గొన్న మహిళలు...పంచామృతఅభిషేక బిందెలు తో తిరుణాల్ల వైభవం* ప్రతి నోటి వెబంటి...భక్తి పారవశ్యం తో... జై గంగమ్మ తల్లి అనే నినాదం తో కిక్కిరిసిన మెయిన్ రోడ్డు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆదివారం శ్రీ గంగమ్మ తల్లి తిరుణాల అట్టహాసంగా జరిగింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి వెయ్యి మందికి పైగా మహిళా భక్తులు కలశ బిందెలతో ఊరేగింపుగా గంగమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నారు. హరతులు, మంగళ వాద్యాల నడుమ భక్తి నినాదాలతో సాగిన ఈ ఊరేగింపులో.., భక్తులు గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా న్యూస్.. పలమనేరునియోజకవర్గం వీకోట మండలంలో జరిగిన ఘటనపైఆంధ్రజ్యోతి విలేఖరి జగన్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్. అన్ని రకాలుగా ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులైన మేమందరం జగన్ కుటుంబానికి అండగా ఉంటామని ఇందులో భాగంగా పిల్లలు బాగా చదువుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిందితులకు కఠినంగా శిక్షలు పడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతామన్నారు. మీడియా రక్షణ కోసం జరగబోవు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట డిఎస్పి ఉన్నారు.
    1
    చిత్తూరు జిల్లా న్యూస్..
పలమనేరునియోజకవర్గం వీకోట మండలంలో జరిగిన ఘటనపైఆంధ్రజ్యోతి విలేఖరి జగన్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్. అన్ని రకాలుగా ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులైన మేమందరం జగన్ కుటుంబానికి అండగా ఉంటామని ఇందులో భాగంగా పిల్లలు బాగా చదువుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిందితులకు కఠినంగా శిక్షలు పడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతామన్నారు. మీడియా రక్షణ కోసం జరగబోవు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట డిఎస్పి ఉన్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • అన్నమయ్య జిల్లా పుంగనూరు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన పుంగనూరు మదనపల్లి ప్రధాన రహదారి మార్గమధ్యంలోని భీమ గాని పల్లి వద్ద చోటుచేసుకుంది భీమగానే పల్లెకు చెందిన శ్రీనివాసులు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో శ్రీనివాసులకు మరియు ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు
    3
    అన్నమయ్య జిల్లా పుంగనూరు 
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన పుంగనూరు మదనపల్లి ప్రధాన రహదారి మార్గమధ్యంలోని భీమ గాని పల్లి వద్ద చోటుచేసుకుంది భీమగానే పల్లెకు చెందిన శ్రీనివాసులు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో శ్రీనివాసులకు మరియు ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    5 hrs ago
  • తలుపుల టిడిపి మండల కన్వీనర్ మేడ శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు పెద్దన్నవారిపల్లి, ఉడుములకుర్తి పంచాయతీలలో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కందికుంట సహకారంతో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. రామస్థాయి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    తలుపుల టిడిపి మండల కన్వీనర్ మేడ శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు పెద్దన్నవారిపల్లి, ఉడుములకుర్తి పంచాయతీలలో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కందికుంట సహకారంతో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. రామస్థాయి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    6 hrs ago
  • అనంతపురం జిల్లా: తమపై తప్పుడు వార్త రాశాడనే ఆరోపణలతో, కన్న కొడుకు ఎదుటే జర్నలిస్టుపై దాడి జరిగిన ఘటన అనంతపురంలో సంచలనం సృష్టించింది. కనీసం చిన్న పిల్లవాడు ఉన్నాడని కూడా పట్టించుకోకుండా, జర్నలిస్టు లక్ష్మీనారాయణను దాడి చేసి కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించి అనంతపురం శ్రీ గీతం జూనియర్ కాలేజీ ప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దినపత్రికలో కాలేజీకి సంబంధించిన హానీ ట్రాప్ అంశంపై వార్త ప్రచురించడంతో, కాలేజీ కరెస్పాండెంట్ మనీషా జర్నలిస్టు ఇంటికే వెళ్లి దాడి చేశారు. సుమారు 8 గంటల పాటు జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. రాతపూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని సమాచారం.
    1
    అనంతపురం జిల్లా:
తమపై తప్పుడు వార్త రాశాడనే ఆరోపణలతో, కన్న కొడుకు ఎదుటే జర్నలిస్టుపై దాడి జరిగిన ఘటన అనంతపురంలో సంచలనం సృష్టించింది. కనీసం చిన్న పిల్లవాడు ఉన్నాడని కూడా పట్టించుకోకుండా, జర్నలిస్టు లక్ష్మీనారాయణను దాడి చేసి కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారు. 
ఈ ఘటనకు సంబంధించి అనంతపురం శ్రీ గీతం జూనియర్ కాలేజీ ప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దినపత్రికలో కాలేజీకి సంబంధించిన హానీ ట్రాప్ అంశంపై వార్త ప్రచురించడంతో, కాలేజీ కరెస్పాండెంట్ మనీషా జర్నలిస్టు ఇంటికే వెళ్లి దాడి చేశారు.
సుమారు 8 గంటల పాటు జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. రాతపూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని సమాచారం.
    user_HI DHARMAVARAM
    HI DHARMAVARAM
    Mobile Store ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • *గండి క్షేత్రంలో ఆకు పూజ చేయించుకోవడానికి తెలంగాణ నుండి వచ్చిన భార్గవ్ అనే భక్తునికి తీవ్ర పరాభావం ఎదురయింది 500 రూపాయలు పెట్టి ఆకు పూజ టికెట్ కొన్నప్పటికీ అర్చకులు తిరిగి 200 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేకుంటే అర్చన చేయమని చెప్పారని తన గోడును వెళ్ళబోసుకున్న భార్గవ్ నాలాంటి భక్తులు చాలామంది గండి క్షేత్రానికి వస్తూ ఉంటారని అయ్యవారు డబ్బులు డిమాండ్ చేయడం బాధాకరం అన్నారు*
    1
    *గండి క్షేత్రంలో ఆకు పూజ చేయించుకోవడానికి తెలంగాణ నుండి వచ్చిన భార్గవ్ అనే భక్తునికి తీవ్ర పరాభావం ఎదురయింది 500 రూపాయలు పెట్టి ఆకు పూజ టికెట్ కొన్నప్పటికీ అర్చకులు తిరిగి 200 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేకుంటే అర్చన చేయమని చెప్పారని తన గోడును వెళ్ళబోసుకున్న భార్గవ్ నాలాంటి భక్తులు చాలామంది గండి క్షేత్రానికి వస్తూ ఉంటారని అయ్యవారు డబ్బులు డిమాండ్ చేయడం బాధాకరం అన్నారు*
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • Post by T. Raja simha
    1
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    8 hrs ago
  • *మొదలైన పిడుగురాళ్ల పట్టణ స్వయంభూ శ్రీ గంగమ్మ తల్లి జాతర....వందల సంఖ్య లో పాల్గొన్న మహిళలు...పంచామృతఅభిషేక బిందెలు తో తిరుణాల్ల వైభవం* ప్రతి నోటి వెబంటి...భక్తి పారవశ్యం తో... జై గంగమ్మ తల్లి అనే నినాదం తో కిక్కిరిసిన మెయిన్ రోడ్డు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆదివారం శ్రీ గంగమ్మ తల్లి తిరుణాల అట్టహాసంగా జరిగింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి వెయ్యి మందికి పైగా మహిళా భక్తులు కలశ బిందెలతో ఊరేగింపుగా గంగమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నారు. హరతులు, మంగళ వాద్యాల నడుమ భక్తి నినాదాలతో సాగిన ఈ ఊరేగింపులో.., భక్తులు గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
    1
    *మొదలైన పిడుగురాళ్ల పట్టణ స్వయంభూ శ్రీ గంగమ్మ తల్లి జాతర....వందల సంఖ్య లో పాల్గొన్న మహిళలు...పంచామృతఅభిషేక బిందెలు తో తిరుణాల్ల వైభవం*
ప్రతి నోటి వెబంటి...భక్తి పారవశ్యం తో... జై గంగమ్మ తల్లి అనే నినాదం తో కిక్కిరిసిన మెయిన్ రోడ్డు
పల్నాడు జిల్లా
పిడుగురాళ్ల
ఆదివారం శ్రీ గంగమ్మ తల్లి తిరుణాల అట్టహాసంగా జరిగింది.
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి వెయ్యి మందికి పైగా మహిళా భక్తులు కలశ బిందెలతో ఊరేగింపుగా గంగమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నారు.
హరతులు, మంగళ వాద్యాల నడుమ భక్తి నినాదాలతో సాగిన ఈ ఊరేగింపులో.., 
భక్తులు గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.