Shuru
Apke Nagar Ki App…
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇరువురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం అన్నమయ్య జిల్లా పుంగనూరు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన పుంగనూరు మదనపల్లి ప్రధాన రహదారి మార్గమధ్యంలోని భీమ గాని పల్లి వద్ద చోటుచేసుకుంది భీమగానే పల్లెకు చెందిన శ్రీనివాసులు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో శ్రీనివాసులకు మరియు ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు
Maheshbabu Kadiyala
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇరువురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం అన్నమయ్య జిల్లా పుంగనూరు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన పుంగనూరు మదనపల్లి ప్రధాన రహదారి మార్గమధ్యంలోని భీమ గాని పల్లి వద్ద చోటుచేసుకుంది భీమగానే పల్లెకు చెందిన శ్రీనివాసులు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో శ్రీనివాసులకు మరియు ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు
More news from Annamayya and nearby areas
- అన్నమయ్య జిల్లా పుంగనూరు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన పుంగనూరు మదనపల్లి ప్రధాన రహదారి మార్గమధ్యంలోని భీమ గాని పల్లి వద్ద చోటుచేసుకుంది భీమగానే పల్లెకు చెందిన శ్రీనివాసులు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో శ్రీనివాసులకు మరియు ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు3
- తలుపుల టిడిపి మండల కన్వీనర్ మేడ శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు పెద్దన్నవారిపల్లి, ఉడుములకుర్తి పంచాయతీలలో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కందికుంట సహకారంతో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించినట్లు తెలిపారు. రామస్థాయి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- చిత్తూరు జిల్లా న్యూస్.. పలమనేరునియోజకవర్గం వీకోట మండలంలో జరిగిన ఘటనపైఆంధ్రజ్యోతి విలేఖరి జగన్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్. అన్ని రకాలుగా ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులైన మేమందరం జగన్ కుటుంబానికి అండగా ఉంటామని ఇందులో భాగంగా పిల్లలు బాగా చదువుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిందితులకు కఠినంగా శిక్షలు పడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతామన్నారు. మీడియా రక్షణ కోసం జరగబోవు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట డిఎస్పి ఉన్నారు.1
- *గండి క్షేత్రంలో ఆకు పూజ చేయించుకోవడానికి తెలంగాణ నుండి వచ్చిన భార్గవ్ అనే భక్తునికి తీవ్ర పరాభావం ఎదురయింది 500 రూపాయలు పెట్టి ఆకు పూజ టికెట్ కొన్నప్పటికీ అర్చకులు తిరిగి 200 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేకుంటే అర్చన చేయమని చెప్పారని తన గోడును వెళ్ళబోసుకున్న భార్గవ్ నాలాంటి భక్తులు చాలామంది గండి క్షేత్రానికి వస్తూ ఉంటారని అయ్యవారు డబ్బులు డిమాండ్ చేయడం బాధాకరం అన్నారు*1
- అనంతపురం జిల్లా: తమపై తప్పుడు వార్త రాశాడనే ఆరోపణలతో, కన్న కొడుకు ఎదుటే జర్నలిస్టుపై దాడి జరిగిన ఘటన అనంతపురంలో సంచలనం సృష్టించింది. కనీసం చిన్న పిల్లవాడు ఉన్నాడని కూడా పట్టించుకోకుండా, జర్నలిస్టు లక్ష్మీనారాయణను దాడి చేసి కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించి అనంతపురం శ్రీ గీతం జూనియర్ కాలేజీ ప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దినపత్రికలో కాలేజీకి సంబంధించిన హానీ ట్రాప్ అంశంపై వార్త ప్రచురించడంతో, కాలేజీ కరెస్పాండెంట్ మనీషా జర్నలిస్టు ఇంటికే వెళ్లి దాడి చేశారు. సుమారు 8 గంటల పాటు జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. రాతపూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని సమాచారం.1
- Post by T. Raja simha1
- Post by Bondhu Suresh1
- శాస్త్రోక్తంగా విజయ వినాయక స్వామి నవగ్రహ దేవతల ప్రాణ ప్రతిష్ట విజయ వినాయక స్వామి నవగ్రహ దేవతలు నాగదేవతలు విమాన గోపుర కలశ ప్రతిష్ట కుంబాభిషేక మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు విజయవాణి విద్యాసంస్థల ఆధ్వర్యంలో విజయ వాణి నగర్ నందు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది మూడు రోజులపాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు తొలి రోజున గోపూజ ఆలయ ప్రవేశము గణపతి పూజ తో ప్రారంభమై రెండవ రోజున కలశాచ్చన అంగహోమము జలాధివాసము వంటి కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు మూడవ రోజున ప్రాణ ప్రతిష్ట ప్రధాన హోమాలు నాడీ సంధానము కలామ్యాప హోమము అష్టపల్లి ప్రధాన పూర్ణాహుతి కుంబాభిషేకము పంచామృతాభిషేకము రుద్రాభిషేకము విశేష అలంకరణ మహా మంగళహారతి అష్టావధాన సేవ తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు హోమాది కార్యక్రమాలలో విజయవాణి విద్యాసంస్థల అధినేతలు నాయుని చంద్రకళ నాయుని చంద్రశేఖర్ మూర్తి నాయని విజయనిర్మల నాయుని సుధాకరమూర్తి నాయుని జయమ్మ నాయుని పద్మ కుమారి నాయుని మహేష్ బాబు నాయుని కరుణ నాయన వారి కుటుంబ సభ్యులు పాల్గొనగా విజయవాణి సంస్థల సిబ్బంది చౌడేపల్లి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు విశేష పూజలు ముక్కులు చెల్లించుకున్నారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే హరికథ కచేరి వంటి కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు భక్తిశ్రద్ధలతో విజయ వినాయక స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు4