Shuru
Apke Nagar Ki App…
ఆర్టీసీ బస్సులో టికెట్ లేదని రూ.20 వేలు లంచం అడిగినందుకు.. చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని తనిఖీ కోసం ఆపిన టికెట్ స్క్వాడ్ అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల *లంచం* డిమాండ్ చేసిన టికెట్ స్క్వాడ్ 😄😂😁 ఏ అడా గాడిద మీకు లంచం అడుగుతే ఇలా చెప్పులు వీరిగే వరకు కొట్టె దమ్ము రోషం ఉందా 😂😁😂😄 దీంతో ఆగ్రహించి సదరు అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, దాడి చేసిన ప్రయాణికులు
Syyed taher
ఆర్టీసీ బస్సులో టికెట్ లేదని రూ.20 వేలు లంచం అడిగినందుకు.. చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని తనిఖీ కోసం ఆపిన టికెట్ స్క్వాడ్ అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల *లంచం* డిమాండ్ చేసిన టికెట్ స్క్వాడ్ 😄😂😁 ఏ అడా గాడిద మీకు లంచం అడుగుతే ఇలా చెప్పులు వీరిగే వరకు కొట్టె దమ్ము రోషం ఉందా 😂😁😂😄 దీంతో ఆగ్రహించి సదరు అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, దాడి చేసిన ప్రయాణికులు
More news from Bapatla and nearby areas
- Post by Syyed taher1
- ఆంధ్రా డ్రై ఫ్రూట్ స్టోర్ గుంటూరు లో.... మూడు బ్రాంచిలలో అందుబాటులో కలదు... గుంటూరు లో ఎక్కడ లభించని క్వాలిటీ డ్రై ఫ్రూట్ ఇక్కడ లభించును....1
- సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఇలికియా.. * రాష్ట్రవ్యాప్తంగా 9వ తేదీనే రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. * ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఏ. కొండూరు మండలం వెస్ట్ మాధవరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. * సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 702మంది రైతులకు గ్రామసభలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని తెలిపిన జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా.. * సీఎం పర్యటనను దిగ్విజయం చేసేందుకు అధికార యంత్రాంగం సమిష్టి కృషితో పనిచేయాలని ఆదేశించిన-కలెక్టర్ జి. లక్ష్మి శా,జేసీ ఇలికియా.. * ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో ఏ.కుమార్, సీఐ గిరిబాబు, ఎస్సై. గంధం. మహాలక్ష్మణడు వివిధ శాఖల అధికారులు..1
- గుంటూరు: ప్రత్తిపాడు మండలం గోట్టిపాడు గ్రామంలో బారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు వరిగడ్డివాములు ఓక లారీ దగ్థం దగ్ధమైంది.వరిగడ్డివాములు గరికపాటి లక్షమయ్య GLR Buolls.. సబందించినవి.షుమారు 25లక్షలు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.1
- వైరా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య కారణంగా తాను ఎన్నికల ప్రచారానికి హాజరు కాలేకపోయానని, చివరి నాలుగు రోజులు ప్రచారంలో పాల్గొంటే కనీసం నాలుగు వార్డుల్లో విజయం సాధించేవాళ్లమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఇటీవల నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. వివరాల ప్రకారం, వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో చివరి దశ కీలకమైందని, అదే సమయంలో తన అనారోగ్యం కారణంగా ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయానని అజయ్ కుమార్ తెలిపారు. ప్రచారం చివరి రోజుల్లో నాయకత్వం, సమన్వయం కీలక పాత్ర పోషిస్తుందని, ఆ లోటు పార్టీకి ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను ఆరోగ్యంగా ఉంటే చివరి నాలుగు రోజులు ఖచ్చితంగా ప్రచారంలో పాల్గొనేవాడిని. అప్పుడు పరిస్థితి మారేది. కనీసం నాలుగు వార్డుల్లో మన పార్టీ విజయం సాధించేది,” అని అన్నారు. అలాగే పార్టీ శ్రేణులు చేసిన కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు సాగాలని సూచించారు. వైరా మున్సిపాలిటీ ఫలితాలపై పార్టీ లోపల విశ్లేషణ జరుగుతోందని, ఎక్కడ లోపాలు జరిగాయో గుర్తించి సరిదిద్దుకుంటామని ఆయన తెలిపారు. స్థానిక స్థాయిలో నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడం, కేడర్‌ను సమన్వయం చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో భాగంగా నాయకుల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.1
- రఘురామకృష్ణ జోక్యంపై ఆగ్రహం – మాల, మాదిగల గౌరవానికి భంగం కలిగిస్తే వదిలిపెట్టం: మంద కృష్ణ మాదిగ ఆకివీడు/భీమవరం: ఆకివీడు వ్యవహారంలో రఘురామకృష్ణ జోక్యం చేసుకుంటే ఊరుకోమని, మాల, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యలనైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామని దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. దళితుల గౌరవం, హక్కుల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన, మాల, మాదిగలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజంలో దళితుల గౌరవాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. దళిత సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ, పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి.1
- పొట్టి శ్రీరాములు జిల్లా రూరల్ ప్రాంతం అయినటువంటి కాకుపల్లి నందు నేటి ఉదయం అంగరంగ వైభవంగా ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆటోమొబైల్ రంగంలోనూ కన్స్ట్రక్షన్స్ రంగంలోనూ ఎంతో అనుభవం కలిగి నేడు కాకుపల్లి నందు ఎంజీబీ ఇన్ఫినిటీ అల్ట్రా లక్సరీ విల్లాస్ నందు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన క్వాలిటీతో విల్లాసను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ ఓనర్స్ వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు నాయకులు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. కావున నెల్లూరు ప్రజలు విలాస్ కొనాల్సిన వారు తమ ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ని ఒకసారి సందర్శించవలసిందిగా నిర్వాహకులు ప్రత్యేకంగా తెలియజేశారు1
- Post by Syyed taher2