పొట్టి శ్రీరాములు జిల్లా రూరల్ ప్రాంతం అయినటువంటి కాకుపల్లి నందు నేటి ఉదయం అంగరంగ వైభవంగా ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆటోమొబైల్ రంగంలోనూ కన్స్ట్రక్షన్స్ రంగంలోనూ ఎంతో అనుభవం కలిగి నేడు కాకుపల్లి నందు ఎంజీబీ ఇన్ఫినిటీ అల్ట్రా లక్సరీ విల్లాస్ నందు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన క్వాలిటీతో విల్లాసను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ ఓనర్స్ వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు నాయకులు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. కావున నెల్లూరు ప్రజలు విలాస్ కొనాల్సిన వారు తమ ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ని ఒకసారి సందర్శించవలసిందిగా నిర్వాహకులు ప్రత్యేకంగా తెలియజేశారు

- పొట్టి శ్రీరాములు జిల్లా రూరల్ ప్రాంతం అయినటువంటి కాకుపల్లి నందు నేటి ఉదయం అంగరంగ వైభవంగా ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆటోమొబైల్ రంగంలోనూ కన్స్ట్రక్షన్స్ రంగంలోనూ ఎంతో అనుభవం కలిగి నేడు కాకుపల్లి నందు ఎంజీబీ ఇన్ఫినిటీ అల్ట్రా లక్సరీ విల్లాస్ నందు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన క్వాలిటీతో విల్లాసను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ ఓనర్స్ వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు నాయకులు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. కావున నెల్లూరు ప్రజలు విలాస్ కొనాల్సిన వారు తమ ఎం జి బి ఇన్ఫినిటీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ని ఒకసారి సందర్శించవలసిందిగా నిర్వాహకులు ప్రత్యేకంగా తెలియజేశారు1
- Post by Bondhu Suresh1
- Post by T. Raja simha1
- *గండి క్షేత్రంలో ఆకు పూజ చేయించుకోవడానికి తెలంగాణ నుండి వచ్చిన భార్గవ్ అనే భక్తునికి తీవ్ర పరాభావం ఎదురయింది 500 రూపాయలు పెట్టి ఆకు పూజ టికెట్ కొన్నప్పటికీ అర్చకులు తిరిగి 200 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేకుంటే అర్చన చేయమని చెప్పారని తన గోడును వెళ్ళబోసుకున్న భార్గవ్ నాలాంటి భక్తులు చాలామంది గండి క్షేత్రానికి వస్తూ ఉంటారని అయ్యవారు డబ్బులు డిమాండ్ చేయడం బాధాకరం అన్నారు*1
- సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ లో ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్కు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- అన్నమయ్య జిల్లా పుంగనూరు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన పుంగనూరు మదనపల్లి ప్రధాన రహదారి మార్గమధ్యంలోని భీమ గాని పల్లి వద్ద చోటుచేసుకుంది భీమగానే పల్లెకు చెందిన శ్రీనివాసులు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో శ్రీనివాసులకు మరియు ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు3
- Post by Syyed taher1
- ప్రకాశం జిల్లా ఒంగోలు ఏసిఏ సబ్ సెంటర్లో ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 'క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026'ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరంతోపాటు ఆధునిక బౌలింగ్ మిషన్ సౌకర్యాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కారసాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలోని యువ క్రికెటర్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడమే తమ బాధ్యతన్నారు.1