logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సింగరేణి ఏరియాలో వైఎస్ పాలనలో పట్టాలిచ్చాం - ఇప్పుడు 76జిఓ తో కూడా పట్టాలిస్తాం : రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ రామగుండాన్ని అభివృద్ధి చేస్తున్న తీరుపై సహించలేక అవాకులు చివాకులు చేస్తూ మాట్లాడిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందర్ మాటల తీరు పద్ధతి కాదని వాటిని పూర్తిగా ఖండిస్తున్నట్లు నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పాలన చేస్తున్న తిరలో ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.

5 hrs ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
5 hrs ago

సింగరేణి ఏరియాలో వైఎస్ పాలనలో పట్టాలిచ్చాం - ఇప్పుడు 76జిఓ తో కూడా పట్టాలిస్తాం : రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ రామగుండాన్ని అభివృద్ధి చేస్తున్న తీరుపై సహించలేక అవాకులు చివాకులు చేస్తూ మాట్లాడిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందర్ మాటల తీరు పద్ధతి కాదని వాటిని పూర్తిగా ఖండిస్తున్నట్లు నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పాలన చేస్తున్న తిరలో ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!" టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
    1
    టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
    user_Akudari Devendar
    Akudari Devendar
    Graphic designer భీమారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం జగిత్యాల జిల్లా నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం గొల్లపెల్లి మండల ఎంఈఓ రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన.... సిబ్బంది కొరత.విద్యార్థుల రిజల్ట్స్‌పై అధికారుల ఆగ్రహం పై అధికారుల ఒత్తిడితో మనస్తాపానికి గురైన హెచ్‌ఎం ప్రశాంత్ సిబ్బంది లేకున్నా ఫలితాలపై ఒత్తిడి చేశారంటూ ఆవేదన అధికారుల ఒత్తిడే ఆత్మహత్యాయత్నానికి కారణమా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ FLN కార్యక్రమం ను పూర్తిచేయాలని పదే పదే అధికారులు పాఠశాలను తనిఖీ చేయడం ప్రశాంత్ పై ఒత్తిడి చేయడం తో మనస్థాపానికి గురైన ప్రశాంత్ ఎంఈఓ చెరుకు రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన....
    1
    నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ  ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం
జగిత్యాల జిల్లా
నిద్ర మాత్రలు మింగి ప్రభుత్వ  ప్రధాన పాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం
గొల్లపెల్లి మండల  ఎంఈఓ  రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన....
సిబ్బంది కొరత.విద్యార్థుల రిజల్ట్స్‌పై అధికారుల ఆగ్రహం పై అధికారుల ఒత్తిడితో మనస్తాపానికి గురైన హెచ్‌ఎం ప్రశాంత్ సిబ్బంది లేకున్నా ఫలితాలపై ఒత్తిడి చేశారంటూ ఆవేదన
అధికారుల ఒత్తిడే ఆత్మహత్యాయత్నానికి కారణమా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ FLN కార్యక్రమం ను పూర్తిచేయాలని పదే పదే అధికారులు పాఠశాలను తనిఖీ చేయడం ప్రశాంత్ పై ఒత్తిడి చేయడం తో మనస్థాపానికి గురైన ప్రశాంత్ ఎంఈఓ చెరుకు రాజన్న ఒత్తిడి చేయడం పదేపదే పాఠశాలలను తనిఖీచేస్తూ తనను టార్గెట్ చేశాడ ని ఆవేదన....
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • రామగుండం: మల్యాలపల్లి వద్ద ఎల్‌హెచ్‌ఎస్‌ నిర్మాణం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండం: మల్యాలపల్లి–భద్రిపల్లి ప్రజల రాకపోకల సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్యాలపల్లి వద్ద లెవెల్ క్రాసింగ్‌కు బదులుగా ఎల్‌హెచ్‌ఎస్‌ (అండర్‌పాస్) నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్మాణానికి ఎన్టీపీసీ అధికారులు సానుకూలంగా స్పందించారని, అప్రోచ్‌ రోడ్డుతో పాటు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.
    1
    రామగుండం:  మల్యాలపల్లి వద్ద ఎల్‌హెచ్‌ఎస్‌ నిర్మాణం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.
రామగుండం: మల్యాలపల్లి–భద్రిపల్లి ప్రజల రాకపోకల సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్యాలపల్లి వద్ద లెవెల్ క్రాసింగ్‌కు బదులుగా ఎల్‌హెచ్‌ఎస్‌ (అండర్‌పాస్) నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్మాణానికి ఎన్టీపీసీ అధికారులు సానుకూలంగా స్పందించారని, అప్రోచ్‌ రోడ్డుతో పాటు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • యువత చదువుపై దృష్టి పెట్టి మంచి మార్గంలో నడవాలి: సీఐ రమణమూర్తి యువత మంచి మార్గంలో నడవాలని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్లో ఆయన ప్రజలు, యువకులతో మాట్లాడారు. చదువు అభివృద్ధికి మార్గమని తెలిపారు. యువత చదువుపై దృష్టి సారించి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
    1
    యువత చదువుపై దృష్టి పెట్టి మంచి మార్గంలో నడవాలి: సీఐ రమణమూర్తి
యువత మంచి మార్గంలో నడవాలని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి సూచించారు. మంగళవారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్లో ఆయన ప్రజలు, యువకులతో మాట్లాడారు. చదువు అభివృద్ధికి మార్గమని తెలిపారు. యువత చదువుపై దృష్టి సారించి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన... కేటిఆర్ ఇలాక లో ప్రజాపాలనకు దీవెన పేరుతో బహిరంగ సభ... ఏర్పాటను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30న కరీంనగర్, సిరిసిల్లలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తైన సందర్భంగా ప్రజాధీవేన పేరుతో కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు దీవెనలు ఇవ్వడానికి సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళులా రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన సేవలను సభ ద్వారా ప్రజానీకానికి తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నల, వేములవాడ దేవాలయ అభివృద్ధి, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వేయి రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాజన్న సిరిసిల్లకు వెయ్యి రోజులలో 1000 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు వారసత్వంగా అప్పు ఇచ్చి వెళ్లినా అనేక పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధికి వారి సభకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి అండగా నిలబడాలని కోరారు. 30న సిరిసిల్లతో పాటు కరీంనగర్లో పర్యటించి కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
    4
    ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన... కేటిఆర్ ఇలాక లో ప్రజాపాలనకు దీవెన పేరుతో బహిరంగ సభ... ఏర్పాటను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30న కరీంనగర్, సిరిసిల్లలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తైన సందర్భంగా ప్రజాధీవేన పేరుతో కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు దీవెనలు ఇవ్వడానికి సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళులా రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన సేవలను సభ ద్వారా ప్రజానీకానికి తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నల, వేములవాడ దేవాలయ అభివృద్ధి, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వేయి రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాజన్న సిరిసిల్లకు వెయ్యి రోజులలో 1000 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు వారసత్వంగా అప్పు ఇచ్చి వెళ్లినా అనేక పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధికి వారి సభకు ప్రజలు  ఆశీర్వాదం ఇచ్చి అండగా నిలబడాలని కోరారు. 30న సిరిసిల్లతో పాటు కరీంనగర్లో పర్యటించి కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • సింగరేణి ఏరియాలో వైఎస్ పాలనలో పట్టాలిచ్చాం - ఇప్పుడు 76జిఓ తో కూడా పట్టాలిస్తాం : రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ రామగుండాన్ని అభివృద్ధి చేస్తున్న తీరుపై సహించలేక అవాకులు చివాకులు చేస్తూ మాట్లాడిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందర్ మాటల తీరు పద్ధతి కాదని వాటిని పూర్తిగా ఖండిస్తున్నట్లు నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పాలన చేస్తున్న తిరలో ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.
    1
    సింగరేణి ఏరియాలో వైఎస్ పాలనలో పట్టాలిచ్చాం - ఇప్పుడు 76జిఓ తో కూడా పట్టాలిస్తాం : రామగుండం మేయర్ మహంకాళి స్వామి
ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ రామగుండాన్ని అభివృద్ధి చేస్తున్న తీరుపై సహించలేక అవాకులు చివాకులు చేస్తూ మాట్లాడిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందర్ మాటల తీరు పద్ధతి కాదని వాటిని పూర్తిగా ఖండిస్తున్నట్లు నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పాలన చేస్తున్న తిరలో ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్  కార్పొరేటర్లు నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    5 hrs ago
  • AI టెక్నాలజీతో కొత్త ప్రపంచం 🚀 AI వీడియోలు | క్రియేటివ్ కంటెంట్ ✨ మీ ఆలోచనలకు AI రూపం. వీడియోల కోసం సంప్రదించండి — దేవేందర్. AI టెక్నాలజీతో కొత్త ప్రపంచం 🚀 AI వీడియోలు | క్రియేటివ్ కంటెంట్ ✨ మీ ఆలోచనలకు AI రూపం. వీడియోల కోసం సంప్రదించండి — దేవేందర్.
    1
    AI టెక్నాలజీతో కొత్త ప్రపంచం 🚀 AI వీడియోలు | క్రియేటివ్ కంటెంట్ ✨ మీ ఆలోచనలకు AI రూపం. వీడియోల కోసం సంప్రదించండి — దేవేందర్.
AI టెక్నాలజీతో కొత్త ప్రపంచం 🚀 AI వీడియోలు | క్రియేటివ్ కంటెంట్ ✨ మీ ఆలోచనలకు AI రూపం. వీడియోల కోసం సంప్రదించండి — దేవేందర్.
    user_Akudari Devendar
    Akudari Devendar
    Graphic designer భీమారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షంఒక్కసారిగా మారిన వాతావరణం... జగిత్యాల జిల్లా ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో భారీ వర్షం ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షం ఒక్కసారిగా మారిన వాతావరణం... భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై చేరిన వర్షపు నీరు
    1
    ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షంఒక్కసారిగా మారిన వాతావరణం... 
జగిత్యాల జిల్లా 
ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో భారీ వర్షం
ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షం
ఒక్కసారిగా మారిన వాతావరణం...
భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై చేరిన వర్షపు నీరు
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • అదిలాబాద్ కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్న మృతి చెందిన చిన్నారి 5 రోజుల నా బిడ్డ చనిపోయింది మా కడుపుకోత తీర్చేది ఎవరు నా బిడ్డ చనిపోయింది, మిగతా పిల్లలు చాలా బాధలో ఉన్నారు ఇంత పెద్ద ఆసుపత్రిలో ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడు రిమ్స్ ఆసుపత్రి ముందు అదిలాబాద్ కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్న మృతి చెందిన చిన్నారి తండ్
    1
    అదిలాబాద్ కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్న మృతి చెందిన చిన్నారి 5 రోజుల నా బిడ్డ చనిపోయింది
మా కడుపుకోత తీర్చేది ఎవరు
నా బిడ్డ చనిపోయింది,  మిగతా పిల్లలు చాలా  బాధలో ఉన్నారు
ఇంత పెద్ద ఆసుపత్రిలో ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడు
రిమ్స్ ఆసుపత్రి ముందు అదిలాబాద్ కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్న మృతి చెందిన చిన్నారి తండ్
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.